శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ఆయన ప్రకాశ్ పర్వ్ నాడు ప్రణమిల్లిన ప్రధాన మంత్రి
April 11th, 02:23 pm
శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ఆయన ప్రకాశ్ పర్వ్ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.ఎర్రకోటలో శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 400వ ప్రకాష్ పురబ్ ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
April 22nd, 10:03 am
వేదికపై ఉన్న ప్రముఖులందరూ, ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు, పెద్దమనుషులందరూ, వర్చువల్ గా ప్రపంచం నలుమూలల నుంచి కనెక్ట్ అయిన ప్రముఖులందరూ!ఎర్రకోట వద్ద గురుతేజ్ బహదూర్ జి 400వ ప్రకాశ్ పూరబ్ ఉత్సవాలలో పాల్గొన్న ప్రధానమంత్రి
April 21st, 09:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోటలో జరిగిన, గురు తేజ్‌బహదూర్ జీ ప్రకాశ్ పూరబ్ 400 వ ఉత్సవాలలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి శ్రీ గురు తేజ్ బహదూర్‌జీకి ప్రార్ధనలు నిర్వహించారు. 400 మంది షాబాద్ , కీర్తన్ ఆలపిస్తుండగా ప్రధానమంత్రి వారితో కలసి ప్రార్థనలలో పాల్గొన్నారు.సిక్కు నాయకులు ఈ సందర్భంగా ప్రధానమంత్రిని సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భంగా ఒక స్మారక తపాలాబిళ్లను విడుదల చేశారు.ఏప్రిల్ 21వ తేదీ న ఎర్రకోట లో జరిగే శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ400వ ప్రకాశ్ పర్వ్ కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
April 20th, 10:07 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ న రాత్రి 9:15 నిమిషాల వేళ కు న్యూ ఢిల్లీ లోని ఎర్రకోట లో జరుగనున్న శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ యొక్క 400వ ప్రకాశ్ పర్వ్ సూచక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భం లో మంత్రి అక్కడ హాజరైన జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు; అలాగే ఒక స్మారక నాణేన్ని మరియు తపాలా బిళ్ళ ను కూడా ఆయన ఆవిష్కరిస్తారు.ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలి మరియు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
April 25th, 11:30 am
మిత్రులారా, గతంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నేను సుదీర్ఘంగా చర్చించాను. ఔషధ పరిశ్రమ కు చెందిన వారు, టీకా మందు తయారీదారులు, ఆక్సీజన్ ఉత్పత్తి లో పాల్గొన్న వ్యక్తులు, వైద్య రంగ పరిజ్ఞానం ఉన్న వారు వారి వారి ముఖ్యమైన సలహాల ను ప్రభుత్వానికి అందజేశారు. ఈ సమయం లో- ఈ యుద్ధం లో విజయాన్ని సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసివుంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడం లో భారత ప్రభుత్వం పూర్తి శక్తి ని కూడదీసుకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి బాధ్యతలను నెరవేర్చడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాయి.శ్రీ గురు తేగ్ బహదూర్ 400వ జయంతి (ప్రకాష్ పూరబ్) నిర్వహణకు ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
April 08th, 01:31 pm
సమావేశానికి హాజరైన గౌరవనీయ కమిటీ సభ్యులు, సహచరులారా! గురు తేగ్ బహదూర్ గారి 400వ జయంతి (ప్రకాష్ పూరబ్) నిర్వహించే ఈ సందర్భం ఒక ఆధ్యాత్మిక గౌరవంతో కూడినది మాత్రమేగాక ఇది మన జాతీయ కర్తవ్యం. దీనికి సంబంధించి మనవంతు పాత్ర పోషించడం గురుకృపా ప్రసాదమే. ఈ కృషిలో భాగంగా మనం దేశ పౌరులందర్నీ భాగస్వాములను చేయడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400 వ జయంతి (ప్రకాశ్ పర్వ్) ను స్మరించుకోవడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి సంఘం సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
April 08th, 01:30 pm
శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ 400 వ జయంతి (ప్రకాశ్ పర్వ్) ను స్మరించుకోవడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి సంఘం సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గురువారం నాడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా నిర్వహించడమైంది.PM pays tributes to Sri Guru Tegh Bahadur Ji on his Shaheedi Diwas
December 19th, 12:05 pm
The Prime Minister, Shri Narendra Modi has paid tributes to Sri Guru Tegh Bahadur Ji on his Shaheedi Diwas.