India's heritage is not just a history. India's heritage is also a science: PM Modi
July 21st, 07:45 pm
PM Modi inaugurated the 46th session of the World Heritage Committee at Bharat Mandapam in New Delhi. On this occasion, he remarked that India's history and civilization are far more ancient and expansive than commonly perceived. The Prime Minister emphasized that Development along with Heritage is India's vision, and over the past decade, the government has taken unprecedented steps for the preservation of heritage.న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీకారం
July 21st, 07:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాన్ని ప్రారంభించారు. ప్రపంచ వారసత్వ సంబంధిత అంశాలన్నిటి నిర్వహణ, ఆ జాబితాలో చేర్చాల్సిన ప్రదేశాలపై తుది నిర్ణయం వంటివి ఈ కమిటీ బాధ్యతలు. ఈ దిశగా ప్రతి సంవత్సరం నిర్వహించే కమిటీ సమావేశానికి భారత్ తొలిసారి ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో భారత మండపంలో ఏర్పాటు చేసిన వివిధ అంశాల ప్రదర్శనను ప్రధానమంత్రి తిలకించారు.గురు పూర్ణిమ సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
July 21st, 10:21 am
గురు పూర్ణిమ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.గౌరవ పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ వారి పవిత్ర గురు పూజ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
October 30th, 08:47 pm
గౌరవ పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ పవిత్ర గురు పూజాదినోత్సవం సందర్భంగా ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ అనంతమైన సిద్ధాంతాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని మోదీ అన్నారు.గురు పూర్ణిమసందర్భం లో ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి
July 03rd, 09:31 am
మంగళప్రదం అయినటువంటి గురు పూర్ణిమ సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు.స్వాతంత్ర్యయోధుడు, పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారి కి ఆయనగురుపూజ సందర్భం లో నమస్కరించిన ప్రధాన మంత్రి
October 30th, 12:07 pm
స్వాతంత్ర్య యోధుడు, పసుంపొన్ ముత్తురామలింగ తేవర్ గారికి ఆయన గురు పూజ సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.గురు పూర్ణిమ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
July 13th, 09:23 am
మంగళప్రదమైనటువంటి గురు పూర్ణిమ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో వివిధ అభివృద్ధి పథకాలను దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగపాఠం
November 19th, 02:06 pm
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందిబెన్ పటేల్ జీ, ఉత్తర ప్రదేశ్ ప్రముఖ కర్మయోగి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ జీ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలోని మంత్రులు డాక్టర్ మహేంద్ర సింగ్ జీ మరియు శ్రీ జిఎస్ ధర్మేష్ జీ, పార్లమెంటులో నా సహచరులు ఆర్కే సింగ్ పటేల్ జీ ,శ్రీ పుష్పేంద్ర సింగ్ జీ, ఉత్తర ప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీలో సహచరులు, శ్రీ స్వతంత్రదేవ్ సింగ్ జీ మరియు శ్రీ రాకేష్ గోస్వామి జీ, ఇతర ప్రజా ప్రతినిధులు మరియు నా ప్రియమైన సోదర, సోదరీమణులు!ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో వివిధ అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
November 19th, 02:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో వివిధ అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాంతంలో నీటి కొరతను తీర్చడానికి, రైతులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపశమన కల్పనకు ఈ పథకాలు ఎంతగానో తోడ్పడతాయి. వీటిలో అర్జున్ సహాయక్ ప్రాజెక్ట్, రతౌలీ వియర్ ప్రాజెక్ట్, భయోనీ డ్యామ్ ప్రాజెక్ట్, మడ్‌గావ్-చిల్లీ స్ప్రింక్లర్ ప్రాజెక్ట్ తదితరాలున్నాయి. ఈ ప్రాజెక్టులన్నిటికీ కలిపి రూ.3250 కోట్లు వ్యయం కాగా, వీటి ప్రారంభం ద్వారా మహోబా, హమీర్‌పూర్, బందా, లలిత్‌పూర్ జిల్లాల్లో దాదాపు 65,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుంది. ఈ మేరకు ఆ ప్రాంతంలోని లక్షలాది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతవాసులకు తాగునీరు కూడా అందుతుంది. కాగా, ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ సహా రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొన్నారు.గురు పూర్ణిమపై ప్రధాని ప్రజలను పలకరిస్తున్నారు
July 24th, 09:08 am
గురు పూర్ణిమ శుభ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రజలను పలకరించారు.కోవిడ్ రూపంలో మానవత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, లార్డ్ బుద్ధుడి బోధనలు మరింత సందర్భోచితంగా మారాయి: ప్రధాని
July 24th, 08:44 am
ఆశాధ పూర్ణిమ-ధర్మ చక్ర దినోత్సవ కార్యక్రమంలో తన సందేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ రోజు మానవాళి కోవిడ్ రూపంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, లార్డ్ బుద్ధుడు మరింత సందర్భోచితంగా మారారు. మనం గొప్ప సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో భారతదేశం చూపించింది అతని మార్గంలో నడుస్తున్నారు. దేశాలు ఒకదానితో ఒకటి చేతులు కలపడం మరియు ఒకరికొకరు బలం అవుతున్నాయి, బుద్ధుని విలువలను తీసుకుంటాయి.ఆశాధ పూర్ణిమ-ధమ్మ చక్ర దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని సందేశం
July 24th, 08:43 am
ఆశాధ పూర్ణిమ-ధర్మ చక్ర దినోత్సవ కార్యక్రమంలో తన సందేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఈ రోజు మానవాళి కోవిడ్ రూపంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, లార్డ్ బుద్ధుడు మరింత సందర్భోచితంగా మారారు. మనం గొప్ప సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో భారతదేశం చూపించింది అతని మార్గంలో నడుస్తున్నారు. దేశాలు ఒకదానితో ఒకటి చేతులు కలపడం మరియు ఒకరికొకరు బలం అవుతున్నాయి, బుద్ధుని విలువలను తీసుకుంటాయి.PM greets people on Guru Purnima
July 05th, 11:01 am
The Prime Minister, Shri Narendra Modi, has greeted the people on the occasion of Guru Purnima.గురు పూర్ణిమ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
July 16th, 02:09 pm
గురు పూర్ణిమ నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.గురు పూర్ణిమ నాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
July 27th, 10:54 am
గురు పూర్ణిమ నాడు ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
July 09th, 08:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. “गुरु पूर्णिमा के अवसर पर सभी को हार्दिक शुभकामनाएं।” అని ప్రధానమంత్రి అన్నారు.Social Media Corner – 19th July
July 19th, 07:20 pm
PM Modi greets the people on Guru Purnima
July 19th, 10:52 am
PM greets the people on Guru Purnima
July 31st, 09:05 am