The entire North East is the Ashtalakshmi of India: PM at Bodoland Mohotsov
November 15th, 06:32 pm
Prime Minister Shri Narendra Modi today inaugurated the 1st Bodoland Mohotsav, a two day mega event on language, literature, and culture to sustain peace and build a Vibrant Bodo Society. Addressing the gathering, Shri Modi greeted the citizens of India on the auspicious occasion of Kartik Purnima and Dev Deepavali. He greeted all the Sikh brothers and sisters from across the globe on the 555th Prakash Parva of Sri Gurunanak Dev ji being celebrated today. He also added that the citizens of India were celebrating the Janjatiya Gaurav Divas, marking the 150th birth anniversary of Bhagwan Birsa Munda. He was pleased to inaugurate the 1st Bodoland Mohotsav and congratulated the Bodo people from across the country who had come to celebrate a new future of prosperity, culture and peace.తొలి బోడోలాండ్ మహోత్సవ్‌ను ఢిల్లీలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 15th, 06:30 pm
తొలి బోడోలాండ్ మహోత్సవ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. రెండు రోజుల పాటు పెద్దఎత్తున జరిగే ఈ కార్యక్రమం ఒక చైతన్య భరిత బోడో సమాజాన్ని ఆవిష్కరించడానికి, శాంతిని పరిరక్షించడానికి ఉద్దేశించిన కార్యక్రమం. భాష, సాహిత్యం, సంస్కృతిపరమైన కార్యక్రమాలు దీనిలో భాగంగా ఉన్నాయి.Tribal society is the one that led the fight for centuries to protect India's culture and independence: PM Modi
November 15th, 11:20 am
PM Modi addressed Janjatiya Gaurav Diwas, emphasizing India's efforts to empower tribal communities, preserve their rich heritage, and acknowledge their vital role in nation-building.గిరిజన గౌరవ దినోత్సవం సందర్భంగా భగవాన్ బిర్సా ముండా150వ జయంతి వేడుకలను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 15th, 11:00 am
జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు(నవంబర్ 15న) భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి ఉత్సవాలను ప్రారంభించారు. బీహార్‌లోని జముయిలో దాదాపు రూ. 6,640 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలూ ప్రారంభోత్సవాలూ చేశారు. వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగించారు.శ్రీ గురు నానక్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
November 15th, 08:44 am
ఈ రోజు శ్రీ గురు నానక్ జయంతి. ఈ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, దయ, వినయం.. ఈ భావనలను పెంపొందింప చేసుకోవడానికి మనకు శ్రీ గురు నానక్ దేవ్ జీ బోధనలు ప్రేరణను అందిస్తూనే ఉంటాయని ప్రధాని అన్నారు.హైదరాబాద్‌లో కోటి దీపోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ
November 27th, 08:18 pm
తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగిన కోటి దీపోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. కోవిడ్ మహమ్మారి యొక్క క్లిష్ట సమయంలో కూడా, అన్ని సంబంధిత సమస్యలు మరియు సవాళ్లను అధిగమించడానికి మేము దీపాలను వెలిగించాము” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలు విశ్వసించి, ‘స్థానికులకు స్వరం’ పలికినప్పుడు, లక్షలాది మంది భారతీయుల సాధికారత కోసం వారు దియాను కాల్చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్‌లోని సొరంగంలో చిక్కుకున్న వివిధ శ్రామిక్‌ల క్షేమం కోసం ఆయన ప్రార్థించారు.140 crore people are driving numerous changes: PM Modi during Mann Ki Baat
November 26th, 11:30 am
During the 107th episode of Mann Ki Baat, PM Modi began his address by honoring the lives lost in the 26/11 Mumbai terrorist attacks. He subsequently delved into crucial topics such as Constitution Day, the 'Vocal for Local' campaign's influence, the 'Swachh Bharat' mission, the surge in digital payments, and other significant matters.Light of every Prakash Parv is guiding the country: PM Modi
November 07th, 08:13 pm
PM Modi attended and offered prayers at celebrations of the 553rd Prakash Parv of Shri Guru Nanak Dev Ji at New Delhi. The PM said, “Inspired by Guru Nanak Dev Ji's thoughts, the country is moving ahead with the spirit of welfare of 130 crore Indians.” He recalled Guru Nanak Dev Ji’s teaching for spiritual enlightenment, worldly prosperity and social harmony.శ్రీ గురునానక్ దేవ్ 553వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
November 07th, 08:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూ ఢిల్లీలో నిర్వహించిన శ్రీ గురునానక్ దేవ్ 553వ జయంతి వేడుకలలో పాల్గొని ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను శాలువా, సిరోపా, ఖడ్గంతో సత్కరించారు.ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో 'రాష్ట్ర రక్ష సమర్పణ్ పర్వ్'లో ప్రధాన మంత్రి ప్రసంగపాఠం
November 19th, 05:39 pm
ఈ కార్యక్రమంలో మాతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్, శ్రీమతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ శక్తివంతమైన కర్మయోగి ముఖ్యమంత్రి, శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ, దేశ రక్షణ మంత్రి మరియు ఈ రాష్ట్ర విజయవంతమైన ప్రతినిధి మరియు నా సీనియర్ సహోద్యోగి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్ జీ, ఎం.ఎస్.ఎం.ఈ సహాయ మంత్రి శ్రీ భానుప్రతాప్ వర్మ జీ, ఇతర అధికారులు, NCC క్యాడెట్‌లు మరియు పూర్వ విద్యార్థులు మరియు సహచరులు హాజరయ్యారు!ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ‘రాష్ట్ర రక్షా సంపర్పణ్ పర్వ్’లో పాల్గొన్న ప్రధానమంత్రి
November 19th, 05:38 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నిర్వహించిన 'రాష్ట్ర రక్షా సంపర్పణ్ పర్వ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఝాన్సీ కోట ప్రాంగణంలో ఘనంగా సాగిన ఈ వేడుకల సందర్భంగా రక్షణశాఖకు సంబంధించిన అనేక వినూత్న కార్యకలాపాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వీటిలో ‘ఎన్‌సీసీ పూర్వ విద్యార్థుల సంఘం’ ఒకటి కాగా, ప్రధానమంత్రి అందులో తొలి సభ్యులుగా నమోదయ్యారు. అలాగే ఎన్‌సీసీ కేడెట్ల కోసం ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ సిమ్యులేషన్ ట్రైనింగ్’; జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళి అర్పించే ‘కియోస్క్’; భారత నావికాదళ నౌకల కోసం డీఆర్‌డీవో రూపొందించి-తయారుచేసిన అత్యాధునిక ఎలక్ట్రానిక్ యుద్ధ కవచం ‘శక్తి’; తేలికపాటి యుద్ధ హెలికాప్టర్-డ్రోన్లు తదితరాలను ప్రధాని ప్రారంభించారు. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ రక్షణ పారిశ్రామిక కారిడార్ పరిధిలోని ఝాన్సీ విభాగంలో రూ.400 కోట్ల ‘భారత్ డైనమిక్స్ లిమిటెడ్’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు.PM greets people on Parkash Purab of Guru Nanak
November 30th, 09:56 am
The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Parkash Purab of Shri Guru Nanak Dev Ji.‘మన్ కీ బాత్’ రెండోవిడత 17వ సంచికలో భాగంగా 25.10.2020న ప్రధానమంత్రి ప్రసంగం
October 25th, 11:00 am
మిత్రులారా! ఈ పండుగలలో కూడా సరిహద్దుల్లో నిలబడి ఉన్న మన ధైర్యవంతులైన సైనికులను మనం గుర్తుంచుకోవాలి. వారంతా భారతమాటకు సేవ చేస్తూ రక్షిస్తున్నారు. వారందరినీ గుర్తు చేసుకుంటూ మనం మన పండుగలను జరుపుకోవాలి. భారతమాత ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలను గౌరవించడానికి మనం ఇంట్లో ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించాలి. మీరు సరిహద్దులో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీతోనే ఉందని, మీ క్షేమాన్ని ఆకాంక్షిస్తోందని నా ధైర్యవంతులైన సైనికులకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న కుమారులు, కుమార్తెలు ఉన్న ఆ కుటుంబాల త్యాగానికి నేను వందనం చేస్తున్నాను. దేశానికి సంబంధించిన కొంత బాధ్యత కారణంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉన్నప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.Address by the President of India Shri Ram Nath Kovind to the joint sitting of Two Houses of Parliament
January 31st, 01:59 pm
In his remarks ahead of the Budget Session of Parliament, PM Modi said, Let this session focus upon maximum possible economic issues and the way by which India can take advantage of the global economic scenario.శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క 550వ ప్రకాశ్ పర్వ్ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
November 12th, 10:30 am
శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క 550వ ప్రకాశ్ పర్వ్ నాడు ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఈ రోజు గురు నానక్ దేవ్ జీ కల గన్నటువంటి ఒక న్యాయమైనటువంటి, అందరి ని కలుపుకొనిపోయేటటువంటి మరియు సౌహార్దపూర్ణమైనటువంటి సమాజాన్ని ఆవిష్కరించేందుకు మనలను మనం పునరంకితం చేసుకోవలసినటువంటి రోజు’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.దేశం యొక్క ఐక్యతను బలోపేతం చేయడంలో సమాజం ఎల్లప్పుడూ చురుకైన పాత్ర పోషించింది: మన్ కి బాత్ సమయంలో ప్రధాని
October 27th, 11:00 am
‘మన్ కీ బాత్’ సందర్భంగా ప్రధాని మోదీ దేశవాసులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. గురు నానక్ దేవ్ జీ బోధనలు, భారతదేశం యొక్క నారి శక్తి, సర్దార్ పటేల్ యొక్క అమూల్యమైన రచనలు, సియాచిన్లోని జవాన్ల విగ్రహం మరియు పరిశుభ్రత ప్రయత్నాల గురించి ఆయన ప్రస్తావించారు. రామ్ జన్మభూమిపై సెప్టెంబర్ 2010 అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రధాని గుర్తు చేశారు.Every festival brings our society together: PM Modi
October 08th, 05:31 pm
PM Modi atended Vijaya Dashami celebrations in Delhi's Dwarka. Greeting the country on the occasion, PM Modi said, India is a land of festivals. Due to our vibrant culture, there is always an occasion or festival in some part of India. Every festival brings our society together.ద్వారక లోని డిడిఎ గ్రౌండ్ లో జరిగిన దసరా ఉత్సవాల కు హాజరైన ప్రధాన మంత్రి
October 08th, 05:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని ద్వారక లో గల డిడిఎ గ్రౌండ్ లో ఈ రోజు న జరిగిన దసరా ఉత్సవాల లో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి విజయ దశమి సందర్భం గా దేశ పౌరుల కు శుభాకాంక్షలు తెలిపారు.'మన్ కి బాత్' అనేది ప్రభుత్వం గురించి కాదు, మన సమాజం మరియు ఆకాంక్ష కలిగిన భారతదేశం గురించి: ప్రధాని మోదీ
November 25th, 11:35 am
'మన్ కి బాత్' యొక్క 50 వ ఎపిసోడ్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ముఖ్యమైన సమస్యలపై మాట్లాడారు, అంతేకాక ప్రతి ఎపిసోడ్ కోసం తాను ఎలా సిద్ధమవుతారో వివరించారు. మన రాజ్యాంగం కోసం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క అమూల్యమైన కృషిమీ ప్రధాని మోదీ జ్ఞాపకం చేసుకున్నారు. గురు నానక్ దేవ్ జీ బోధనలను గురించి మరియు ఆయన సత్యం, విధి, సేవ, కరుణ మరియు సామరస్యత గురించి ఆయన చూపిన మార్గాలను గురించి కూడా ప్రధాని మాట్లాడారు.గురునానక్ జయంతి సందర్భంగా శ్రీ గురునానక్
November 23rd, 09:43 am
దేవ్‌గారికి ప్రణామాలర్పించిన ప్రధానమంత్రి