జమ్ము కశ్మీర్ యొక్క శోభ మరియు ఆతిథ్యం ల పట్ల పౌరులలోఒకరి ప్రతిస్పందన ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
October 08th, 10:06 pm
బైసరన్, అరు, కోకర్ నాగ్, అఛ్ బల్, గుల్ మర్గ్, శ్రీనగర్ మరియు డల్ సరస్సు ల యొక్క సుందరత ను ప్రముఖం గా ప్రకటిస్తూ జమ్ము కశ్మీర్ యొక్క శోభ మరియు ఆతిథ్యం ల పట్ల పౌరుల లో ఒకరు వ్యక్తం చేసిన ప్రతిస్పందన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.2వ ఖేలో ఇండియా జాతీయ వింటర్ గేమ్స్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 26th, 11:53 am
ఖేలో ఇండియా జాతీయ స్థాయి శీతకాల ఆట ల రెండో సంచిక ప్రారంభ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.ఖేలో ఇండియా జాతీయ స్థాయి శీతకాల ఆట ల రెండో సంచిక ప్రారంభ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 26th, 11:52 am
ఖేలో ఇండియా జాతీయ స్థాయి శీతకాల ఆట ల రెండో సంచిక ప్రారంభ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.