భారత కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం
December 23rd, 09:24 pm
మూడు నాలుగు రోజుల కిందటే కేంద్ర మంత్రి అయిన నా సహచరుడు జార్జ్ కురియన్ ఇంట్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నాను. ఈవేళ మీ అందరి మధ్య ఉన్నందుకు సంతోషిస్తున్నాను. భారత క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (సీబీసీఐ) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా క్రిస్మస్ వేడుకలో మీ అందరినీ కలిసే అవకాశం నాకు లభించింది. ఇది మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజుగా నిలవబోతోంది. సీబీసీఐ స్థాపించి 80 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ వేడుక ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ సందర్భంగా సీబీసీఐకి, దానితో సంబంధమున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ
December 23rd, 09:11 pm
క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ), న్యూడిల్లీలోని సీబీసీఐ కేంద్రం ఆవరణలో ఈ రోజు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. క్యాథలిక్ చర్చి ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ తరహా కార్య్రమానికి ఓ ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే తొలిసారి. కార్డినల్స్, బిషప్‌లు, చర్చిలో ప్రధాన నాయకులతో పాటు క్రైస్తవ సమాజానికి చెందిన ముఖ్యమైనవారితో ప్రధాని సంభాషించారు.కువైట్ పర్యటనకు ముందు ప్రధాని సందేశం
December 21st, 09:21 am
’’గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సభా ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేను ఈ రోజు కువైట్ బయల్దేరుతున్నాను.BJP’s Sankalp Patra is a resolution letter for the development of the country: PM Modi in Alathur
April 15th, 11:30 am
Ahead of the Lok Sabha Elections, 2024, PM Modi was garnered with love and admiration at a public rally in Alathur town of Thrissur, Kerala. The PM extended his best wishes on the occasion of Vishu and presented his transparent vision of Kerala to the audience. PM Modi offered a glimpse of BJP's Sankalp Patra, pledging advancement and prosperity to every corner of the nation.PM Modi addresses enthusiastic crowds at public meetings in Alathur and Attingal, Kerala
April 15th, 11:00 am
Ahead of the Lok Sabha Elections, 2024, PM Modi was garnered with love and admiration at public rallies in Alathur & Attingal, Kerala. The PM extended his best wishes on the occasion of Vishu and presented his transparent vision of Kerala to the audience. PM Modi offered a glimpse of BJP's Sankalp Patra, pledging advancement and prosperity to every corner of the nation.UPI, is now performing a new responsibility - Uniting Partners with India: PM Modi
February 12th, 01:30 pm
PM Modi along with the President Wickremesinghe ofSri Lanka and PM Jugnauth of Mauritius, jointly inaugurated the launch of Unified Payment Interface (UPI) services in Sri Lanka and Mauritius, and also RuPay card services in Mauritius via video conferencing. PM Modi underlined fintech connectivity will further strengthens cross-border transactions and connections. “India’s UPI or Unified Payments Interface comes in a new role today - Uniting Partners with India”, he emphasized.మారీశస్ ప్రధాని తోను మరియు శ్రీ లంక అధ్యక్షుని తోనుకలసి యుపిఐ సేవల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 12th, 01:00 pm
శ్రీ లంక లో మరియు మారిశస్ లో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యుపిఐ) సర్వీసుల ను మరియు మారీశస్ లో రూపే కార్డు సేవల ను కూడా శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె, మారీశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్ నాథ్ లతో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు.భారతదేశం లో కెల్లా మొట్టమొదటి పూర్తి స్థాయి అంతర్జాతీయ క్రూజ్ టర్మినల్ కేరళ లో ప్రారంభమైన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 14th, 04:40 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళ లోని కొచ్చి లో, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో - కేరళ గవర్నర్; కేరళ ముఖ్యమంత్రి; కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్; సహాయ మంత్రులు శ్రీ మనసుఖ్ మాండవీయ; శ్రీ మురళీధరన్ పాల్గొన్నారు.కేరళ లోని కొచ్చిలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన - ప్రధానమంత్రి మోదీ
February 14th, 04:39 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళ లోని కొచ్చి లో, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో - కేరళ గవర్నర్; కేరళ ముఖ్యమంత్రి; కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్; సహాయ మంత్రులు శ్రీ మనసుఖ్ మాండవీయ; శ్రీ మురళీధరన్ పాల్గొన్నారు.ఢిల్లీలోని కరియప్ప గ్రౌండ్‌లో జరిగిన ఎన్‌సీసీ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 28th, 12:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేశనల్ కేడెట్ కోర్ (ఎన్ సిసి) ర్యాలీ ని ఉద్దేశించి దిల్లీ లోని కరియప్ప గ్రౌండ్ లో గురువారం నాడు ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో కేంద్ర రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లతో పాటు త్రివిధ సాయుధ బలాల ప్రధాన అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధాన మంత్రి గౌరవ వందనాన్ని పరిశీలించి, ఎన్ సిసి దళాల కవాతు ను సమీక్షించారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఏర్పాటు చేసిన ఒక సాంస్కృతిక ప్రదర్శన ను కూడా ఆయన తిలకించారు.కరియప్ప గ్రౌండ్ లో ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 28th, 12:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేశనల్ కేడెట్ కోర్ (ఎన్ సిసి) ర్యాలీ ని ఉద్దేశించి దిల్లీ లోని కరియప్ప గ్రౌండ్ లో గురువారం నాడు ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో కేంద్ర రక్షణ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ లతో పాటు త్రివిధ సాయుధ బలాల ప్రధాన అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధాన మంత్రి గౌరవ వందనాన్ని పరిశీలించి, ఎన్ సిసి దళాల కవాతు ను సమీక్షించారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఏర్పాటు చేసిన ఒక సాంస్కృతిక ప్రదర్శన ను కూడా ఆయన తిలకించారు.యుఎస్-ఐఎస్ పిఎఫ్ అమెరికా ఇండియా శిఖరాగ్ర సమావేశం -2020నుద్దేశించి ప్రధాని కీలక ఉపన్యాసం
September 03rd, 09:01 pm
అమెరికా, భారతదేశ శిఖరాగ్ర సమావేశం -2020కోసం యుఎస్ -ఐఎస్ పిఎఫ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి విభిన్న రంగాల అతిథులు రావడం చాలా సంతోషంగా వుంది. భారతదేశం, అమెరికా దేశాల మధ్యన సాన్నిహిత్యాన్ని మరింత పెంపొందించడానికిగాను యుఎస్ – ఐఎస్ పి ఎఫ్ చేస్తున్న కృషి అభినందనీయం.యుఎస్-ఐఎస్ పిఎఫ్ కు చెందిన యుఎస్-ఇండియా 2020 శిఖర సమ్మేళనం లో కీలకోపన్యాసం చేసిన ప్రధాన మంత్రి
September 03rd, 09:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున యుఎస్-ఇండియా 2020 శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కీలకోపన్యాసం చేశారు.Everybody has seen how the UDF and LDF are threatening the traditions and religious practices of the people in Kerala: PM Modi
April 18th, 08:41 pm
Prime Minister Narendra Modi addressed a major public meeting in Thiruvananthapuram in Kerala today.PM Modi addresses public meeting in Thiruvananthapuram, Kerala
April 18th, 08:40 pm
Prime Minister Narendra Modi addressed a major public meeting in Thiruvananthapuram in Kerala today.PM Modi addresses public meeting in Kozhikode, Kerala
April 12th, 06:30 pm
Prime Minister Narendra Modi addressed his last public meeting for the day in the southern state of Kerala’s Kozhikode.దుబాయ్లో జిసిసి దేశాల నుంచి వ్యాపార నాయకులను కలుసుకున్న ప్రధాని మోదీ
February 11th, 02:45 pm
దుబాయ్ లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నుంచి వ్యాపార నాయకులతో సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. వ్యాపార నాయకులతో ప్రధాని మోదీ, నవభారతదేశ నిర్మాణం గురించి మరియు భారతదేశంలో వ్యాపార సౌలభ్యంగురించి వివరించారు.ప్రపంచ బ్యాంకు వ్యాపార సౌలభ్యత ర్యాంకింగ్ లో భారతదేశం యొక్క మెరుగుదల అపూర్వమైనది: దుబాయ్లో ప్రధాని మోదీ
February 11th, 12:38 pm
దుబాయ్లోని దుబాయ్ ఒపేరా హౌస్ వద్ద భారత కమ్యూనిటీతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈలోని అబూ ధాబీలో మొదటి హిందూ దేవాలయ శంకుస్థాపనకు హాజరయ్యారు.దుబాయ్లో భారత కమ్యూనిటీనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
February 11th, 12:37 pm
యూఏఈ, దుబాయ్లోని దుబాయ్ ఒపేరా హౌస్ వద్ద భారత కమ్యూనిటీతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, యూఏఈ లోని అబూ ధాబీలోని మొదటి హిందూ దేవాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాది రాయి వేశారు.