Mumbai Samachar is the philosophy and expression of India: PM Modi
June 14th, 06:41 pm
PM Modi participated in Dwishatabdi Mahotsav of Mumbai Samachar. He lauded the fact that in these two centuries, the lives of many generations, and their concerns have been given voice by Mumbai Samachar. He added that Mumbai Samachar is not just a news medium, but a heritage.200 ఏళ్ల నిరంతర వార్తాస్రవంతి- ‘ముంబై సమాచార్’ పత్రిక ద్విశతాబ్ది మహోత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి
June 14th, 06:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబై నగరంలో ఇవాళ “ముంబై సమాచార్” పత్రిక ద్విశతాబ్ది మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్మారక తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరించారు. అలాగే ఈ చారిత్రక పత్రిక 200 వార్షికోత్సవం నేపథ్యంలో దాని పాఠకులకు, పాత్రికేయులకు, సిబ్బందికి ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.గుజరాతీ నూతన సంవత్సరం సందర్భం లో గుజరాతీలు అందరికి శుభాకాంక్షలుతెలిపిన ప్రధాన మంత్రి
November 05th, 09:18 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాతీ నూతన సంవత్సరం సందర్భం లో గుజరాతీ లు అందరి కి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవనం లో సంతోషాన్ని, సమృద్ధి ని, ఆరోగ్యాన్ని, ఉన్నతి ని తీసుకురావాలి అని ఆయన ఆకాంక్షించారు.గుజరాతీ నూతన సంవత్సరం నాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
November 08th, 07:30 am
గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా గుజరాత్ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.నూతన సంవత్సరాది సందర్భంగా ప్రపంచ వ్యాప్త గుజరాతీ లకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
October 31st, 10:48 am
The Prime Minister, Shri Narendra Modi has greeted Gujaratis across the world, on the beginning of New Year. Gujaratis mark the start of a New Year a day after the Diwali.