గుజరాత్‌లోని రాష్ట్రీయ ర‌క్షా విశ్వ‌విద్యాల‌య చేసిన స్నాత‌కోత్సవంలో ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పాఠం

March 12th, 12:14 pm

గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీ, హోం మంత్రి శ్రీ అమిత్ షా, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విమల్ పటేల్ జీ, అధికారులు, ఉపాధ్యాయులు, యూనివర్సిటీ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

రాష్ర్టీయ ర‌క్షా విశ్వ‌విద్యాల‌య భ‌వ‌నం జాతికి అంకితం చేసిన ప్ర‌ధాన‌మంత్రి, స్నాత‌కోత్సవంలో ప్ర‌సంగం

March 12th, 12:10 pm

అహ్మ‌దాబాద్ లో రాష్ర్టీయ ర‌క్షా విశ్వ‌విద్యాల‌యంలోని ఒక భ‌వ‌నాన్ని ప్ర‌ధాన‌మంత్రి జాతికి అంకితం చేయ‌డంతో పాటు ఆ సంస్థ తొలి స్నాత‌కోత్స‌వంలో కూడా ప్ర‌సంగించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌, స‌హకార శాఖ‌ల మంత్రి శ్రీ అమిత్ షా, గుజ‌రాత్ గ‌వ‌ర్న‌ర్ ఆచార్య దేవ‌వ్ర‌త్‌, ముఖ్య‌మంత్రి శ్రీ భూపేంద్ర‌భాయ్ ప‌టేల్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

డిజిటల్ ఇండియా పారదర్శకతకు నిదర్శనం; సమర్థవంతమైన సేవ డెలివరీ మరియు మంచి పాలనను అందిస్తుంది: ప్రధాని మోదీ

October 07th, 06:15 pm

ప్రధానమంత్రీ గ్రామీణ డిజిటల్ సాక్షార్ పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటీ గాంధీనగర్ కొత్త క్యాంపస్ భవనాన్ని దేశానికి అంకితం ఇచ్చారు.   ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు మరియు సమాజంలోని అన్ని విభాగాల్లోనూ డిజిటల్ అక్షరాస్యత వ్యాప్తి చెందుతున్నది. అని అన్నారు.

ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి

October 07th, 06:13 pm

ఐఐటి గాంధీనగర్ కేంపస్ ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు.