108 స్థలాల లో ఏక కాలం లో సూర్య నమస్కారాల ను అత్యంతఎక్కువ మంది పూర్తి చేసిన ప్రపంచ రికార్డు ను నెలకొల్పినందుకు గుజరాత్ కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
January 01st, 02:00 pm
నూట ఎనిమిది స్థలాల లో ఏక కాలం లో సూర్య నమస్కారాల ను పూర్తి చేసే కార్యక్రమం లో అత్యంత ఎక్కువ సంఖ్య లో ప్రజలు పాలుపంచుకొన్న అంశం లో గినీజ్ ప్రపంచ రికార్డు ను నెలకొల్పినందుకు గుజరాత్ కు అబినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తెలియ జేశారు.మధ్యప్రదేశ్ లో తాన్‌సేన్ ఉత్సవం లో ప్రదర్శన ఇచ్చినకళాకారులు గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్ లో నమోదు కావడాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి
December 26th, 11:02 pm
మధ్య ప్రదేశ్ లో జరుగుతున్న తాన్‌సేన్ ఉత్సవం లో భాగం గా 1,282 మంది తబలా వాద్యకారులు పాలుపంచుకొన్న ఒక కార్యక్రమం గినీజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ స్ లో నమోదు కావడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.పుణె లోని ఎస్ పికాలేజి లో 2023 డిసెంబరు 14వ తేదీ నాడు మహా పఠనం కార్యకలాపానికి సంబంధించినగిన్నెస్ ప్రపంచ రికార్డు సాధన ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
December 14th, 04:48 pm
కథ చెప్పే ప్రక్రియ ద్వారా సమాజం లో చదువుకునే సభ్యత ను ప్రోత్సహించడం కోసం పుణె లోని ఎస్ పి కాలేజి లో 2023 డిసెంబరు 14వ తేదీ నాడు మూడు వేల అరవై ఆరు మంది తల్లిదండ్రులు వారి పిల్లల కు పుస్తకాల ను చదివి వినిపించిన ఘట్టం గిన్నెస్ ప్రపంచ రికార్డు నెలకొల్పడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.కర్నాటక లోని హంపి లో జి20 కల్చర్ వర్కింగ్ గ్రూపు మూడో సమావేశం జరిగిన సందర్భం లో మొత్తం 1755 వస్తువుల తో లంబాణీ వస్తువుల అతి పెద్ద ప్రదర్శన కు గాను గినీజ్ వరల్డ్ రికార్డు సాధన పట్ల ప్రశంస ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
July 10th, 10:14 pm
కర్నాటక లోని హంపి లో జి20 కల్చర్ వర్కింగ్ గ్రూపు యొక్క మూడో సమావేశం సందర్భం లో మొత్తం 1755 వస్తువుల తో ‘లంబాణీ వస్తువుల అతి పెద్ద ప్రదర్శన’ కు గాను గినీజ్ వరల్డ్ రికార్డు ను నెలకొల్పడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.గిన్నీస్ రికార్డ్ సాధించిన సూరత్ కు ప్రధాని అభినందనలు
June 22nd, 06:53 am
ఒకే చోట భారీ సంఖ్యలో యోగా కోసం ప్రజలను ఒకే చోట సమీకరించటం ద్వారా సూరత్, గిన్నీస్ ప్రపంచ రికార్డు సాధించినందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి మన దేశాన్ని బలపరుస్తుంది: 'మన్ కీ బాత్' సందర్భంగా ప్రధాని మోదీ
March 26th, 11:00 am
నా ప్రియమైన దేశప్రజలారా!ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్న వేలాది మంది గురించి మనం 'మన్ కీ బాత్'లో మాట్లాడుకున్నాం. తమ పింఛన్ మొత్తాన్ని కూతుళ్ల చదువుల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు తమ జీవితాంతం సంపాదనను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు.మన దేశంలోదాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి లాంటి అవయవదాతలు, దేహదాతల కథలు చెబుతుంటారు.గుజరాత్లోని మోడసలో నీటి సరఫరా పథకాలను ప్రారంభించిన ప్రధాని మోదీ
June 30th, 12:10 pm
గుజరాత్ లోని మోడసలో నీటి సరఫరా పధకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతి అంకితం ఇచ్చారు. గుజరాత్లో రైతులు మన వివిధ నీటిపారుదల పథకాల ద్వారా నీటిని పొందుతారని మేము సమాధానమిచ్చాం 'అని ప్రధాని తెలిపారు. ఫసల్ బీమా యోజన, ఇ-ఎన్ఎం గురించి మాట్లాడారు.మనం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకునేటప్పుడు దివ్యంగుల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి: ప్రధాన మంత్రి
June 29th, 08:13 pm
రాజ్కోట్ లోని సామాజిక సాధికారత శిభిరం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుందని అన్నారు. దివ్యాంగులకు సహాయం పడేలా నూతన ఆలోచనలను అందించాలని ప్రధాని మోదీ స్టార్ట్ అప్ లను కోరారు. రాజ్కోట్లోని సమాజ్జిక్ ఆదికారిత శిభిరం వద్ద దివ్యాంగులకు సహాయక పరికరాలను ప్రధాని పంపిణీ చేశారు.రాజ్కోట్ లో దివ్యాంగులకు సహాయక పరికరాలు పంపిణీ చేసిన ప్రధాని
June 29th, 05:29 pm
మనం మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకునేటప్పుడు దివ్యంగుల అవసరాలను దృష్టిలో పెట్టుకునిచేయాలని ప్రధాన మంత్రి ఒత్తిడి తెచ్చింది. దివ్యాంగులకు సహాయం పడేలా నూతన ఆలోచనలను అందించాలని ప్రధాని మోదీ స్టార్ట్ అప్ లను కోరారు