భారతదేశంలో తక్కువ ఖర్చులో, మళ్ళీ మళ్ళీ ఉపయోగించేందుకు వీలున్న కొత్త అంతరిక్ష వాహక నౌక
September 18th, 04:27 pm
ఆధునిక అంతరిక్ష వాహక నౌక (నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్-ఎన్‌జిఎల్‌వి)ని అభివృద్ధి పరచాలన్న ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. విశ్వంలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికీ, దానిని నిర్వహించడానికీ ఈ అంతరిక్ష నౌక చాలా ముఖ్యం. 2040 సంవత్సరానికల్లా చంద్రగ్రహం మీదకు భారతీయ వ్యోమగాములను పంపించాలన్న ప్రభుత్వ దార్శనికతను సాకారం చేసే దిశలో ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన అడుగు కానుంది. ప్రస్తుతం ఉన్న ఎల్‌విఎమ్3 తో పోలిస్తే ఒకటిన్నర రెట్ల అదనపు ఖర్చుతో ప్రస్తుత పేలోడ్ కన్నా మూడింతల పేలోడ్ ను మోసుకు పోయే సత్తా ఎన్‌జిఎల్‌వికి ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఉపయోగించుకునేందుకు కూడా అనువుగా ఎన్‌జిఎల్‌వి రూపొందనున్న కారణంగా విశ్వాన్ని అందుకోవడానికి ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ రాకెట్ ను మండించడానికి పర్యావరణ హిత ఇంధనాలను మాత్రమే ఉపయోగించడం ఈ కొత్త వాహక నౌక ప్రత్యేకత.జిఎస్ఎల్ వి- ఎమ్ కె III డి1/జిఎస్ఎటి-19 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించిన ఐఎస్ ఆర్ఒ ను అభినందించిన ప్రధాన మంత్రి
June 05th, 06:41 pm
జిఎస్ఎల్ వి- ఎమ్ కె III డి1/జిఎస్ఎటి-19 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకుగాను ఐఎస్ ఆర్ఒ (‘ఇస్రో’)ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందిందించారు. ‘‘జిఎస్ఎల్ వి- ఎమ్ కె III డి1/జిఎస్ఎటి-19 మిషన్ ను విజయవంతంగా ప్రయోగించినందుకుగాను ఐఎస్ ఆర్ఒ యొక్క అంకితభావం కలిగిన శాస్త్రవేత్తలకు ఇవే నా అభినందనలు.అంతరీక్షం వరకు సహకారం!
May 05th, 11:00 pm
5 మే 2017, దక్షిణాసియా సహకారం బలమైన ప్రోత్సాహాన్ని పొందిన రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది – అది దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన రోజు, భారతదేశం రెండు సంవత్సరాల క్రితం చేసిన నిబద్ధతను నెరవేర్చింది.భారతదేశం ప్రయోగించిన దక్షిణాసియా ఉపగ్రహంను ప్రశంసించిన దక్షిణ ఆసియా నాయకులు
May 05th, 06:59 pm
దక్షిణాసియా ఉపగ్రహం విజయం సబ్కా సాత్, సబ్కా వికాస్ వైపు భారతదేశం యొక్క నిబద్ధతను దక్షిణ ఆసియా నాయకులు ప్రశంసించారు.దక్షిణాసియాలో సహకారం కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్ మార్గదర్శక కాంతి ఉంటుంది: ప్రధాని
May 05th, 06:38 pm
దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైనందుకు నరేంద్ర మోదీ దక్షిణ ఆసియా నాయకులను అభినందించారు. “దక్షిణాసియాలో సహకారం కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్ మార్గదర్శక కాంతి ఉంటుంది.” అని ఆయన అన్నారు.మన ప్రాంతంలోని ప్రజల మనసున తాకిన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం: దక్షిణ ఆసియా ఉపగ్రహం ప్రయోగం వద్ద ప్రధాని
May 05th, 04:02 pm
దక్షిణాసియా ఉపగ్రహాన్ని చారిత్రాత్మకమైనదిగా ప్రస్తావిస్తూ, ఇస్రోకు అభినందించి, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్పేస్ టెక్నాలజీ మా మనసులను తాకిందని చెప్పారు. ఈ ఉపగ్రహం సమర్థవంతమైన కమ్యూనికేషన్, మెరుగైన పరిపాలన, మెరుగైన బ్యాంకింగ్ సేవలు మరియు మారుమూల ప్రాంతాలలో మంచి విద్యను సాధించటానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు. దక్షిణాసియా నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మన ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనివ్వటానికి మ అసంబద్ధమైన పరిష్కార సంకేతమే ఈ మన కలయిక. అన్నారు.