హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సు అనేది సుస్థిరతను పెంపొందించటానికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు దోహదపడే మా ప్రయత్నంలో ఒక భాగం : ప్రధానమంత్రి
October 21st, 08:08 pm
హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సులో భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే ప్రయాణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుస్థిరతను పెంపొందించడానికి, రాబోయే తరాలకు హరిత భవిష్యత్తు అందించేందుకు దోహదపడేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలో హరిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు ఒక భాగమని ఆయన అన్నారు.ఉత్తర ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన సెమీకాన్ ఇండియా 2024 కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
September 11th, 12:00 pm
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు, అశ్విని వైష్ణవ్, జితిన్ ప్రసాద, ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమతో సంబంధం ఉన్న దిగ్గజాలు, విద్య, పరిశోధన, ఆవిష్కరణ రంగాలకి చెందిన భాగస్వాములు, ఇతర విశిష్ట అతిథులు, సోదర సోదరీమణులారా ! అందరికీ నమస్కారం!ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరుగుతోన్న సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
September 11th, 11:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రదర్శనను ఆయన వీక్షించారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను ప్రపంచస్థాయి హబ్‌గా మార్చే వ్యూహం, విధానంపై చర్చించనున్నారు.78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో భారత భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మక స్వప్నాన్ని నిర్దేశించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 15th, 10:16 am
భారతదేశ వృద్ధికి రూపం ఇవ్వడం, ఆవిష్కరణలకు దారి చూపడం, వివిధ రంగాల్లో దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలపాలనే భవిష్యత్తు లక్ష్యాలను 78వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.మత్స్య సంపదతో ఆదాయం రెట్టింపు చేసుకున్న హరిద్వార్ రైతుకు ప్రధానమంత్రి ప్రశంస
December 27th, 02:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో సంభాషించార. దేశవ్యాప్తంగాగల వేలాది లబ్ధిదారులతోపాటు కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిద్వార్ నుంచి వచ్చిన లబ్ధిదారులలో గురుదేవ్ సింగ్ ని ‘హర్ హర్ గంగే’ అంటూ ప్రధానమంత్రి పలుకరించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు కూడా ‘హర్ హర్ గంగే’ నినాదాన్ని ప్రతిధ్వనింపజేస్తూ ప్రధానిని స్వాగతించారు. శ్రీ సింగ్ ఒక రైతు కాగా, వ్యవసాయంతోపాటు చేపల పెంపకం కూడా చేపట్టారు.'గ్రీన్ గ్రోత్'పై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి ప్రసంగ సారాంశం
February 23rd, 10:22 am
2014 నుండి భారతదేశంలోని అన్ని బడ్జెట్‌లలో ఒక నమూనా గమనించబడింది. మా ప్రభుత్వం యొక్క ప్రతి బడ్జెట్ ప్రస్తుత సవాళ్లను పరిష్కరిస్తూ కొత్త యుగ సంస్కరణలను ప్రోత్సహిస్తుంది. హరిత వృద్ధి మరియు శక్తి పరివర్తన కోసం భారతదేశం యొక్క వ్యూహంలో మూడు ప్రధాన స్తంభాలు ఉన్నాయి. మొదటిది- పునరుత్పాదక శక్తి ఉత్పత్తిని పెంచడం. రెండవది - మన ఆర్థిక వ్యవస్థలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం. మరియు మూడవది , దేశంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు వేగంగా వెళ్లడం. ఈ వ్యూహం ప్రకారం , ఇథనాల్ బ్లెండింగ్ , పిఎం- కుసుమ్ పథకం , సౌర ఉత్పత్తికి ప్రోత్సాహకం , రూఫ్-టాప్ సోలార్ పథకం , బొగ్గు గ్యాసిఫికేషన్ , బ్యాటరీ నిల్వ ,గత ఏడాది బడ్జెట్‌లో పలు కీలక ప్రకటనలు చేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో పరిశ్రమలకు గ్రీన్ క్రెడిట్ , రైతుల కోసం ప్రధానమంత్రి ప్రాణం యోజన కూడా ఉన్నాయి. వీటిలో గ్రామాలకు గోబర్ధన్ యోజన మరియు పట్టణ ప్రాంతాలకు వాహనాల స్క్రాపింగ్ విధానం ఉన్నాయి. ఆకుపచ్చ హైడ్రోజన్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది , కాబట్టి చిత్తడి నేల పరిరక్షణకు సమాన శ్రద్ధ చెల్లించబడుతుంది. హరిత వృద్ధికి సంబంధించి ఈ ఏడాది బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఒక విధంగా మన భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్తుకు పునాదిరాయి.‘హరిత వృద్ధి’పై బడ్జెట్ అనంతర వెబ్ సదస్సులో ప్రధాని ప్రసంగం
February 23rd, 10:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘హరిత వృద్ధి’’పై బడ్జెట్ అనంతర వెబ్ సదస్సులో ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాల సమర్థ అమలుకు తగిన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన 12 బడ్జెట్ అనంతర వెబ్ సదస్సులలో ఇది మొదటిది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దేశంలో 2014 తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్లన్నీ ఇటు వర్తమాన సవాళ్లకు పరిష్కారాన్వేషణ సహా అటు నవతరం సంస్కరణలను ముందుకు తీసుకెళ్తున్నాయని వ్యాఖ్యానించారు.యూనియన్ బడ్జెటు 2023 ను గురించి ప్రధాన మంత్రి పలికిన మాటలు
February 01st, 02:01 pm
అమృత కాలం లోని ఈ ఒకటో బడ్జెటు అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క విరాట సంకల్పాన్ని నెరవేర్చడం కోసం ఒక బలమైన పునాది ని నిర్మించ గలుగుతుంది. ఇది వంచితుల కు పెద్దపీట ను వేసినటువంటి బడ్జెటు. ఈ బడ్జెటు ఆకాంక్ష లు నిండినటువంటి నేటి కాలం సమాజం యొక్క- గ్రామాల, పేదల , రైతు ల మరియు మధ్య తరగతి జనత యొక్క- చెప్పాలంటే అందరి యొక్క కలల ను నెరవేర్చగలదు.ఈ బడ్జెటు పేదల కు ప్రాధాన్యాన్నిఇస్తున్నది: ప్రధాన మంత్రి
February 01st, 02:00 pm
భారతదేశం యొక్క ‘అమృత కాలం’ లో తొలి బడ్జెటు అయినటువంటి ఈ బడ్జెటు అభివృద్ధి చెందిన భారతదేశం ఆకాంక్షల ను మరియు సంకల్పాల ను నెరవేర్చేందుకు ఒక గట్టి పునాది ని వేసింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ బడ్జెటు వంచితుల కు ప్రాథమ్యాన్ని కట్టబెట్టిందని, మరి ఇది ఆకాంక్షభరిత సమాజం, పేద ప్రజలు, పల్లె వాసులు, ఇంకా మధ్య తరగతి ప్రజానీకం ల యొక్క కలల ను నెరవేర్చడం కోసం పాటుపడుతుంది అని కూడా ఆయన అన్నారు.India of 21st century is moving ahead with full confidence in its youth: PM
August 25th, 08:01 pm
PM Modi addressed the Grand Finale of Smart India Hackathon 2022. Reiterating his Independence Day proclamation about the aspirational society, the PM said that this aspirational society will work as a driving force in the coming 25 years. Aspirations, dreams and challenges of this society will bring forth many opportunities for the innovators, he added.2022 స్మార్ట్ ఇండియా హాకథాన్ కార్యక్రమ ముగింపు ఉత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
August 25th, 08:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్మార్ట్ ఇండియా హాకథాన్ 2022 ముగింపు ఉత్సవాలను ఉద్దేశించి, వీడియో కాన్ఫరెన్సుద్వారా ప్రసంగించారు.మెసర్స్ చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ ఆమోదం. ఈ ప్రాజెక్టు 1975 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగలదని అంచనా.
April 27th, 09:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈరోజు 4526.12 కోట్ల రూపాయల పెట్టుబడితో జమ్ము కాశ్మీర్లోని కిస్టవర్ జిల్లా లోని చీనాబ్ నదిపై 540 మెగావాట్ల (ఎం.డబ్ల్యు) క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును మెస్సర్స్ చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ( మెస్సర్స్ సివిపిపిఎల్) నిర్మిస్తుంది. ఇది ఎన్‌హెచ్‌పిసి, జెకెఎస్‌పిడిసి సంయుక్త కంపెనీ. 27.04.2022 నాటికి ఇందులో ఎన్ హెచ్‌పిసి వాటా 51 శాతం కాగా, జెకెఎస్‌పిడిసి వాటా 49 శాతంగా ఉంది.కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో 'బిప్లోబి భారత్ గ్యాలరీ' ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
March 23rd, 06:05 pm
పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధంఖర్ గారు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, విక్టోరియా మెమోరియల్ హాల్‌తో సంబంధం ఉన్న ప్రముఖులందరూ, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళలు మరియు సంస్కృతిలో అనుభవజ్ఞులు, మహిళలు మరియు పెద్దమనుషులు!అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక హాల్ లో విప్లవ భారత్ గ్యాలరీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 23rd, 06:00 pm
“విప్లవ భారత్ చిత్ర ప్రదర్శనశాల”ను ఈ రోజు న అమరవీరుల సంస్మరణ దినం సందర్భం లో కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక మందిరం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్, కేంద్ర మంత్రి శ్రీ జి.కిశన్ రెడ్డి పాల్గొన్నారు.టిఇఆర్ఐ కి చెందిన వరల్డ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ సమిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభ ప్రసంగం పాఠం
February 16th, 06:33 pm
ఇరవై ఒకటో వరల్డ్ సస్ టేనబుల్ డెవలప్ మెంట్ సమిట్ లో మీతో కలసి పాల్గొంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మొదట గుజరాత్ లో మరియు ప్రస్తుతం జాతీయ స్థాయి లో, నేను 20 సంవత్సరాల పదవీ కాలం లో ఉండగా, పర్యావరణం మరియు నిరంతర అభివృద్ధి అనేవి నా దృష్టి లో కీలకమైన శ్రద్ధ అవసర పడిన రంగాలు గా ఉంటూ వచ్చాయి.టి.ఈ.ఆర్.ఐ. నిర్వహించిన ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి చేసిన - ప్రారంభోపన్యాసం
February 16th, 06:27 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఇంధనం మరియు వనరుల సంస్థ (టి.ఈ.ఆర్.ఐ) నిర్వహించిన ప్రపంచ సుస్థిర అభివృద్ధి సదస్సు లో ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు, శ్రీ లూయిస్ అబినాదర్; గయానా అధ్యక్షుడు, డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ; ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్, శ్రీమతి అమీనా జె మహమ్మద్; కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకానికి ప్రధాని నరేంద్ర మోదీ.. మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ సంయుక్తంగా ప్రారంభోత్సవం; మారిషస్‌లో సివిల్ సర్వీస్ కాలేజీతోపాటు 8 మెగావాట్ల సోలార్ ‘పివి’ ఫార్మ్ ప్రాజెక్టుకు వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన
January 20th, 06:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జుగ్నాథ్ ఇవాళ మారిషస్‌లో సామాజిక గృహనిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను సంయుక్తంగా ప్రారంభించారు. భారత-మారిషస్ దేశాల మధ్య ఉజ్వల భాగస్వామ్యంలో భాగంగా ఈ పథకం రూపుదాల్చింది. ఇదే సందర్భంగా అత్యాధునిక ‘సివిల్ సర్వీస్ కాలేజీ, 8 మెగావాట్ల సౌరశక్తి ‘పివి’ ఫార్మ్’ ప్రాజెక్టులకు ప్రధానమంత్రులిద్దరూ వాస్తవిక సాదృశ మాధ్యమంద్వారా శంకుస్థాపన చేశారు. ఈ రెండింటినీ కూడా భారత మద్దతుతోనే నిర్మిస్తుండటం గమనార్హం. కాగా, ఇవాళ్టి కార్యక్రమం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. మారిషస్ ప్రధానమంత్రి కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ దేశ మంత్రిమండలి సభ్యులు, ఇతర ప్రముఖులు, సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.మారిషస్ లో సంయుక్త అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, ఆవిష్కరణ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం
January 20th, 04:49 pm
భారతదేశంలోని 130 కోట్ల మంది ప్రజల తరఫున మారిషస్ లోని సోదర సోదరీమణులందరికీ నమస్కారం , శుభోదయం, థాయి పూసమ్ కావడీ ఉత్సవ శుభాకాంక్షలు.అంతర్ రాష్ట్ర ప్రసారవ్యవస్థ - గ్రీన్ ఎనర్జీ కారిడార్ రెండో దశ కు ఆమోదంతెలిపిన మంత్రిమండలి
January 06th, 07:33 pm
ఇంట్రా-స్టేట్ ట్రాన్స్ మిశన్ సిస్టమ్ (ఐఎన్ ఎస్ టిఎస్ ) తాలూకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ (జిఇసి) రెండో దశ పథకాన్ని అమలు చేయడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదం తెలిపింది. దీనిలో భాగం గా ఇంచుమించు 10,750 సర్క్యూట్ కిలోమీటర్ ల మేరకు ప్రసార మార్గాలు మరియు సబ్ స్టేశన్ లకు దాదాపు గా 27,500 మెగా వోల్ట్-ఏంపియర్ (ఎమ్ విఎ)ల ప్రసారం సామర్ధ్యాన్ని అదనం గా జత చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా ఏడు రాష్ట్రాలు.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, కేరళ, రాజస్థాన్, తమిళ నాడు, ఇంకా ఉత్తర్ ప్రదేశ్.. లలో గ్రిడ్ ఏకీకరణ కు తోడు సుమారు 20 గీగావాట్ నవీకరణ యోగ్య శక్తి (ఆర్ఇ) యొక్క క్లియరెన్సు కు కూడా మార్గం సుగమం కానుంది.నేషనల్ కాన్‌క్లేవ్ ఆన్ నేచురల్ ఫార్మింగ్‌లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 16th, 04:25 pm
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ, హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ భాయ్ షా, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జీ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ పటేల్ జీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, ఇతర ప్రముఖులు, మరియు ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది నా రైతు సోదర సోదరీమణులు.