గ్రీసు ప్రధానితో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 02nd, 08:22 am
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి గ్రీసు ప్రధాని శ్రీ కిరియకోస్ మిట్సుటాకీస్ ఫోన్ చేశారు.గ్రీస్ ప్రధాన మంత్రి భారత పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన పత్రికా ప్రకటన తెలుగు అనువాదం (ఫిబ్రవరి 21, 2024)
February 21st, 01:30 pm
ప్రధాన మంత్రి మిత్సోటకిస్ కు , ఆయన ప్రతినిధి బృందానికి భారత్ కు స్వాగతం పలకడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. గత ఏడాది గ్రీస్ లో నేను జరిపిన పర్యటన తరువాత ఆయన భారత పర్యటన కు రావడం ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడటానికి సంకేతం. ఇంత సుదీర్ఘ విరామం తర్వాత, పదహారేళ్ల తర్వాత గ్రీస్ ప్రధాని భారత్ కు రావడం చారిత్రాత్మక ఘట్టం.India made G20 a people-driven national movement: PM Modi
September 26th, 04:12 pm
PM Modi addressed the G20 University Connect Finale programme at Bharat Mandapam in New Delhi. Addressing the event, PM Modi credited the happenings in India to the youthful energy of the nation and said, Events of such scale are bound to be a success when the youth associate themselves with it.” It is evident from the activities of the last 30 days that India is becoming a happening place, the Prime Minister added.జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం భారత్‌లో జి-20 సదస్సు సంబంధిత నాలుగు ప్రచురణల ఆవిష్కరణ;
September 26th, 04:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూఢిల్లీలోని భారత మండపంలో ‘జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. దేశంలోని యువతరంలో భారత జి-20 అధ్యక్షతపై అవగాహన పెంపు, సంబంధిత కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం లక్ష్యంగా విశ్వవిద్యాలయ అనుసంధానం కార్యక్రమం చేపట్టబడింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాని జి-20 సంబంధిత 4 ప్రచురణలు- “జి20 అధ్యక్షతలో భారత్ ఘన విజయం-దార్శనిక నాయకత్వం-సార్వజనీన విధానం; జి-20కి భారత అధ్యక్షత- వసుధైవ కుటుంబకం; జి-20 విశ్వవిద్యాలయ అనుసంధాన కార్యక్రమ సంగ్రహం; జి-20లో భారతీయ సంస్కృతీ ప్రదర్శన”ను ఆవిష్కరించారు.The fervour generated by the Chandrayaan success needs to be channelled into Shakti: PM Modi
August 26th, 01:18 pm
PM Modi arrived to a grand welcome in Delhi. Responding to the warm civic reception, the Prime Minister expressed his gratitude for the enthusiasm of the people for the success of the Chandrayaan-3. He said that India is creating a new impact on the basis of its achievement and successes and the world is taking note.ఢిల్లీ చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం
August 26th, 12:33 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఢిల్లీ లో ఘన స్వాగతం ప లికారు. చంద్రయాన్ -3 మూన్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయిన నేపథ్యంలో ఇస్రో బృందంతో మాట్లాడిన అనంతరం ప్రధాని ఈ రోజు బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన అనంతరం ప్రధాని నేరుగా బెంగళూరు వెళ్లారు. శ్రీ జె.పి.నడ్డా ప్రధాన మంత్రికి స్వాగతం పలికారు, విజయవంతమైన పర్యటన, భారత శాస్త్రవేత్తల చిరస్మరణీయ విజయం పై ఆయనను అభినందించారు.దక్షిణాఫ్రికా, గ్రీస్ ల పర్యటన ఫలవంతం చేసుకుని తిరిగి వచ్చిన ప్రధానమంత్రికి బెంగళూరులో అద్భుత స్వాగతం
August 26th, 10:08 am
దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశల్లో నాలుగు రోజుల పాటు పర్యటించిన అనంతరం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేరుగా బెంగళూరు వచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొని అనంతరం గ్రీస్ సందర్శించారు. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొనడంతో పాటు స్థానిక నాయకులతో కూడా సమావేశమయ్యారు. ఉభయ దేశాల్లోను భారతీయ సమాజానికి సంబంధించిన ప్రజలనున కూడా ఆయన కలుసుకున్నారు. చంద్రయాన్-3 మూన్ లాండర్ చంద్ర మండలంపై దిగడాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ విధానంలో ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి ఇస్రో టీమ్ తో సంభాషించడానికి బెంగళూరు వచ్చారు.భారత్-గ్రీస్ సంయుక్త ప్రకటన
August 25th, 11:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25న గ్రీస్ దేశంలో అధికారికంగా పర్యటించారు. హెలెనిక్ గణతంత్రమైన గ్రీస్ ప్రధాని గౌరవనీయ కిరియాకోస్ మిత్సోతాకిస్ ఆహ్వానం మేరకు ఆ దేశాన్ని సందర్శించారు.గ్రీస్ లో ఇస్కాన్ యొక్క ప్రముఖుడు, గురు శ్రీ దయానిధి దాస్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 25th, 10:55 pm
గ్రీస్ లో ఇస్కాన్ యొక్క ప్రముఖుడు, గురు శ్రీ దయానిధి దాస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లో సమావేశమయ్యారు.గ్రీస్ కు చెందిన ప్రముఖ పరిశోధకుడు మరియు సంగీతకారుడు శ్రీ కాన్ స్టాంటిన్ నోస్ కాలాయెజిస్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 25th, 10:41 pm
గ్రీసు దేశాని కి చెందిన పరిశోధకుడు, సంగీతకారుడు మరియు భారతదేశాని కి మిత్రుడు శ్రీ శ్రీ కాన్ స్టాంటిన్ నోస్ కాలాయెజిస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లో సమావేశమయ్యారు.గ్రీకు విద్య రంగ ప్రముఖుల తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 25th, 10:31 pm
ఏథెన్స్ విశ్వవిద్యాలయం హిందీ, సంస్కృతం భాషల ప్రొఫెసరు మరియు భారతీయ విద్యకోదుడు శ్రీ డిమిట్రియాస్ వాస్సాలియెడిస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ న ఏథెన్స్ లో సమావేశమయ్యారు. శ్రీ డిమిట్రియాస్ వాస్సాలియెడిస్ తో పాటు డిపార్ట్ మెంట్ ఆఫ్ సోశల్ టెక్నాలజీ కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎపాస్ తోలస్ మికెలీడిస్ ఉన్నారు.గ్రీస్ లోని ఏథెన్స్ లో భారతీయులనుద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 25th, 09:30 pm
వేడుకల వాతావరణం, పండుగ ఉత్సాహం ఉన్నప్పుడు ఎవరైనా త్వరగా తమ కుటుంబ సభ్యుల మధ్య ఉండాలని కోరుకుంటారు.నేను కూడా నా కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చాను. ఇది ఒక రకంగా శివుని మాసంగా భావించే శ్రావణ మాసం, ఈ పవిత్ర మాసంలో మన దేశం ఒక కొత్త మైలురాయిని సాధించింది. చంద్రుడి డార్క్ జోన్ అయిన దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారత సామర్థ్యాలను యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచం నలుమూలల నుంచి అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు తమ శుభాకాంక్షలను పంపుతున్నారు, మరియు ప్రజలు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను, కాదా? మీకు చాలా అభినందనలు కూడా వస్తున్నాయి కదా? ప్రతి భారతీయుడు దీనిని అందుకుంటున్నాడు. సోషల్ మీడియా మొత్తం అభినందన సందేశాలతో నిండిపోయింది. విజయం అంత ముఖ్యమైనప్పుడు, ఆ విజయం కోసం ఉత్సాహం స్థిరంగా ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడైనా జీవించవచ్చు, కానీ భారతదేశం అనే భావన మీ హృదయంలో బలంగా ఉంటుందని మీ ముఖం కూడా చెబుతుంది. భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది. ఈ రోజు, నేను మీ అందరి మధ్య గ్రీస్ లో ఉన్నాను, చంద్రయాన్ యొక్క అద్భుతమైన విజయానికి మరోసారి నేను ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.ఏథెన్స్ లో ఉంటున్న భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి
August 25th, 09:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లోని ఏథెన్స్ కన్సర్వేటాయర్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.గ్రీస్ ప్రధానమంత్రి ఆతిథ్యం ఇచ్చిన బిజినెస్ లంచ్ సమావేశంలో ప్రధానమంత్రి సంభాషణలు
August 25th, 08:33 pm
గ్రీస్ ప్రధానమంత్రి గౌరవనీయ కిరియాకోస్ మిత్సోటకిస్ ఆతిథ్యం ఇచ్చిన బిజినెస్ లంచ్ లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ సమావేశంలో షిప్పింగ్, మౌలిక వసతులు, ఇంధనం సహా భిన్న రంగాలకు చెందిన భారత, గ్రీక్ సిఇఓలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.దక్షిణాఫ్రికా, గ్రీస్ నుంచి తిరిగి రాగానే ఆగస్టు 26వ తేదీన బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ ను సందర్శించనున్న ప్రధానమంత్రి
August 25th, 08:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనల నుంచి తిరిగి రాగానే నేరుగా బెంగళూరు వెళ్లి ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్క్ ను (ఇస్ర్టాక్) ఆగస్టు 26వ తేదీ ఉదయం 7.15 గంటలకు సందర్శించనున్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ నుంచి నేరుగా ఆయన బెంగళూరు చేరతారు.భారత-గ్రీస్ ప్రధానమంత్రుల సమావేశం
August 25th, 05:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏథెన్స్’లో 2023 ఆగస్టు 25న గ్రీస్ ప్రధాని గౌరవనీయ ‘కిరియాకోస్ మిత్సోతాకిస్’తో సమావేశమయ్యారు. దేశాధినేతలిద్దరూ ముఖాముఖి స్థాయితోపాటు ప్రతినిధుల స్థాయి సమావేశాల్లో చర్చలు నిర్వహించారు. గ్రీస్ దేశంలో కార్చిచ్చు చెలరేగి అపార ప్రాణ-ఆస్తి నష్టం సంభవించడంపై ప్రధాని మోదీ ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు. కాగా, ఇటీవల ‘చంద్రయాన్’ విజయాన్ని గ్రీస్ ప్రధాని మిత్సోతాకిస్ మానవాళికే విజయంగా అభివర్ణిస్తూ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.‘‘అజ్ఞాత సైనికుని సమాధి’’ వద్ద శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
August 25th, 03:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25వ తేదీ నాడు ఏథెన్స్ లోని ‘‘అజ్ఞాత జవాను సమాధి’’ వద్ద శ్రద్ధాంజలి ని సమర్పించారు.‘ద గ్రాండ్ క్రాస్ ఆఫ్ది ఆర్డర్ ఆఫ్ ఆనర్’ ద్వారా ప్రధాన మంత్రి ని సమ్మానించిన గ్రీస్అధ్యక్షురాలు
August 25th, 03:04 pm
'ద ఆర్డర్ ఆఫ్ ఆనర్’ ను 1975 వ సంవత్సరం లోస్థాపించడమైంది. స్టార్ కు ముందు వైపు న ఎథెన దేవత శిరో భాగం తో పాటు ‘నీతివంతమైన వ్యక్తుల ను మాత్రమే గౌరవించాలి’’ అనే పదాలు చెక్కి ఉన్నాయి.గ్రీస్ లో పత్రికా విలేకరుల ఉమ్మడి సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన ఆంగ్ల అనువాదం
August 25th, 02:45 pm
గ్రీస్ లో అటవీ అగ్నిప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నా తరఫున, భారత ప్రజల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులైన వారు త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.PM Modi arrives in Greece
August 25th, 10:57 am
PM Modi arrived at the Athens International Airport, Greece. During his visit cooperation in perse sectors such as trade and investment, defence, and cultural and people-to-people contacts will be facilitated between the two countries.