Heartfelt gratitude to the government and the people of Nigeria for honoring me with Nigeria's national award: PM Modi

November 17th, 08:30 pm

​In a ceremony at the State House, the President of the Federal Republic of Nigeria, H.E. Mr. Bola Ahmed Tinubu conferred the national award - Grand Commander of the Order of Niger” on Prime Minister Shri Narendra Modi for his statesmanship and stellar contribution to fostering India-Nigeria ties. The award citation notes that under Prime Minister’s visionary leadership, India has been positioned as a global powerhouse, and his transformative governance has fostered unity, peace and shared prosperity for all.

ప్రధానమంత్రి కి ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ నైజర్’ జాతీయ పురస్కార ప్రదానం

November 17th, 08:11 pm

నైజీరియా అధ్యక్షుడు శ్రీ బోలా ఆహమద్ టీనుబూ ‘‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ నైజర్’’ జాతీయ పురస్కారాన్ని స్టేట్ హౌస్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి ప్రదానం చేశారు. శ్రీ నరేంద్ర మోదీ రాజనీతి కౌశలానికి, భారత్-నైజీరియా సంబంధాలను పెంచడంలో ఆయన అందించిన గొప్ప తోడ్పాటుకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఆయనకు అందజేసి, గౌరవించారు. ప్రధాని దూరాలోచన భరిత నాయకత్వ మార్గదర్శకత్వంలో భారతదేశం ప్రపంచంలో ఓ మహా శక్తిగా రూపొందిందని, అనేక మార్పులను తీసుకు వచ్చిన ఆయన పరిపాలన ఏకతను, శాంతిని, అందరికీ సమృద్ధిని పెంచిందని పురస్కార సన్మానపత్రంలో పేర్కొన్నారు.