ప్రధాన మంత్రికి ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ ప్రదానం

February 10th, 07:23 pm

భారతదేశం మరియు పాలస్తీనా మధ్య సంబంధాలకు ప్రధాన మంత్రి చేసిన కృషికి ప్రత్యేక గుర్తింపుగా, అధ్యక్షుడు మహమౌద్ అబ్బాస్ పాలస్తీనా రామల్లా వద్ద వారి ద్వైపాక్షిక సమావేశం ముగిసిన తరువాత అతనికి ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా’ ప్రదానం చేశారు.