వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ముఖాముఖి సందర్భంగా ప్రధాని ప్రసంగం పాఠం
November 30th, 12:00 pm
ఈ రోజు, నేను ప్రతి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో ప్రజలను, లక్షలాది మంది పౌరులను చూడగలను. నాకు దేశం మొత్తం నా కుటుంబం కాబట్టి మీరంతా నా కుటుంబ సభ్యులారా. ఈ రోజు నా కుటుంబ సభ్యులందరినీ చూసే అవకాశం లభించింది. దూరం నుంచి చూసినా నీ ఉనికి నాకు బలాన్నిస్తుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను.వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధాని సంభాషణ
November 30th, 11:27 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన ‘ప్రధానమంత్రి మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రా’న్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేవగడ్‘లోని ఎయిమ్స్ ప్రాంగణంలో జనౌషధి కొత్త మైలురాయిలో భాగంగా 10,000వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా జనౌషధి కేంద్రాలను 10,000 నుంచి 25 వేలకు పెంచే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. కాగా, స్వయం సహాయ సంఘాల మహిళలకు డ్రోన్ల పంపిణీతోపాటు జనౌషధి కేంద్రాల సంఖ్యను 10 వేల నుంచి 25 వేలకు పెంచుతామని ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆనాటి హామీలు నేటి కార్యక్రమంతో నెరవేరినట్లయింది. జార్ఖండ్‌లోని దేవగఢ్, ఒడిషాలోని రాయగఢ్, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, అరుణాచల్ ప్రదేశ్‌లోని నాంశై, జమ్ముకశ్మీర్‌లోని అర్నియా ప్రాంతాల లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు.జార్ఖండ్ లోని ఖుంటిలో 2023 జన జాతీయ గౌరవ్ దివస్ వేడుకలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
November 15th, 12:25 pm
జార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గారు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు, కేంద్ర ప్రభుత్వంలోని నా తోటి మంత్రులు, అర్జున్ ముండా గారు, అన్నపూర్ణా దేవి గారు, మా గౌరవనీయ మార్గదర్శి శ్రీ కరియా ముండా గారు, నా ప్రియ మిత్రుడు బాబూలాల్ మరాండీ గారు, ఇతర విశిష్ట అతిథులు, జార్ఖండ్ కు చెందిన నా ప్రియమైన కుటుంబ సభ్యులు.జన్ జాతీయ గౌరవ్దివస్, 2023 వేడుకలకు గుర్తు గా నిర్వహించిన కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధానమంత్రి
November 15th, 11:57 am
జన్ జాతీయ గౌరవ్ దివస్, 2023 సంబంధి వేడుకల కు గుర్తు గా ఝార్ ఖండ్ లోని ఖూంటీ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొని జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ తో పాటు ప్రధాన మంత్రి పర్టిక్యులర్ లీ వల్నరబల్ ట్రైబల్ గ్రూప్స్ డెవలప్ మెంట్ మిశన్ ’ ను కూడ ప్రారంభించారు. ఆయన పిఎమ్-కిసాన్ యొక్క 15వ కిస్తీ ని కూడ విడుదల చేశారు. రైలు, రోడ్డు, విద్య, బొగ్గు, పెట్రోలియమ్ మరియు సహజ వాయువు ల వంటి అనేక రంగాల లో 7,200 కోట్ల రూపాయల విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ఝార్ ఖండ్ లో శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తో పాటు ఆయా ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ సందర్భం లో ఏర్పాటైన ఒక ప్రదర్శన లో ఆయన కలియదిరిగారు కూడా.It is our resolve that India becomes ‘Viksit Bharat’ by 2047: PM Modi in Rajya Sabha
February 09th, 02:15 pm
PM Modi replied to the motion of thanks on the President’s address to Parliament in the Rajya Sabha. The PM highlighted that the government has taken the significant step of achieving saturation in the Azadi Ka Amrit Kaal. He reiterated the efforts of the government where 100% of benefits reach every beneficiary in the country. “This is true secularism. This eliminates discrimination and corruption”, Shri Modi said.రాష్ట్రపతి ప్రసంగాని కి ధన్యవాదాలు తెలిపే తీర్మానాని కి ప్రధాన మంత్రి రాజ్యసభ లో ఇచ్చిన సమాధానం
February 09th, 02:00 pm
పార్లమెంటు ను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాని కి ధన్యవాదాల ను తెలియజేసే తీర్మానాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రాజ్య సభ లో సమాధానం ఇచ్చారు. రాష్ట్రపతి గారు ఆమె యొక్క ప్రసంగం లో ‘వికసిత్ భారత్’ తాలూకు దృష్టి కోణాన్ని ఆవిష్కరించడం ద్వారా ఉభయ సభల కు మార్గదర్శకత్వాన్ని వహించినందుకు ఆమె కు ప్రధాన మంత్రి ధన్యవాదాల ను పలుకుతూ, తన సమాధానాన్ని మొదలు పెట్టారు.For us, MSME means- Maximum Support to Micro Small and Medium Enterprises: PM Modi
June 30th, 10:31 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.PM participates in ‘Udyami Bharat’ programme
June 30th, 10:30 am
PM Modi participated in the ‘Udyami Bharat’ programme. To strengthen the MSME sector, in the last eight years, the Prime Minister said, the government has increased the budget allocation by more than 650%. “For us, MSME means - Maximum Support to Micro Small and Medium Enterprises”, the Prime Minister stressed.కేరళలో విద్యుత్- పట్టణ రంగాల్లో కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
February 19th, 04:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళలో, పుగళూరు - త్రిశూర్ విద్యుత్తు త్ ప్రసార ప్రాజెక్టును, కాసరగాడ్ సౌర విద్యుత్తు ప్రాజెక్టును, అరువిక్కరాలో నీటి శుద్ధి కర్మాగారాన్నీ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా - తిరువనంతపురంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.కేరళలో విద్యుత్తు, పట్టణ రంగాల కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన - ప్రధానమంత్రి
February 19th, 04:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, కేరళలో, పుగళూరు - త్రిశూర్ విద్యుత్తు త్ ప్రసార ప్రాజెక్టును, కాసరగాడ్ సౌర విద్యుత్తు ప్రాజెక్టును, అరువిక్కరాలో నీటి శుద్ధి కర్మాగారాన్నీ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. ప్రధానమంత్రి ఈ సందర్భంగా - తిరువనంతపురంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.To become self-reliant and self-sufficient is the biggest lesson learnt from Corona pandemic: PM
April 24th, 11:05 am
PM Modi interacted with village sarpanchs across the country via video conferencing on the occasion of the National Panchayati Raj Divas. He said the biggest lesson learnt from Coronavirus pandemic is that we have to become self-reliant. He added that the villages have given the mantra of - 'Do gaj doori' to define social distancing in simpler terms amid the battle against COVID-19 virus.PM Modi interacts with Sarpanchs from across India via video conferencing on Panchayati Raj Divas
April 24th, 11:04 am
PM Modi interacted with village sarpanchs across the country via video conferencing on the occasion of the National Panchayati Raj Divas. He said the biggest lesson learnt from Coronavirus pandemic is that we have to become self-reliant. He added that the villages have given the mantra of - 'Do gaj doori' to define social distancing in simpler terms amid the battle against COVID-19 virus.New India has to prepare to deal with every situation of water crisis: PM Modi
December 25th, 12:21 pm
On the birth anniversary of former PM Atal Bihari Vajpayee, PM Modi launched Atal Bhujal Yojana and named the Strategic Tunnel under Rohtang Pass after Vajpayee. PM Modi highlighted that the subject of water was very close to Atal ji's heart and the NDA Government at Centre was striving to implement his vision.‘అటల్ భూజల యోజన’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 25th, 12:20 pm
కీర్తిశేషులైన మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘అటల్ భూజల యోజన’ (అటల్ జల్)కు శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా, న్యూ ఢిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమం లో భాగం గా రోహతంగ్ కనుమ వ్యూహాత్మక సొరంగానికి వాజ్‌పేయి పేరు పెట్టారు.చాలా కష్టమైన మిషన్లు ప్రశాంతత మరియు స్థిరమైన మనస్సుతో సాధించవచ్చు: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
July 29th, 11:30 am
మన్ కి బాత్ సందర్భంగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడటం మరియు రక్షించటం గురించి మాట్లాడారు. ఆయన థాయ్లాండ్ ఫుట్ బాల్ జట్టు యువ ఆటగాళ్ళను విజయవంతంగా కాపాడిన ప్రయత్నాలు గురించి పేర్కొన్నారు మరియు ప్రశాంతత మరియు స్థిరమైన మనస్సుతో చాలా సవాల్లను అధిగమించవచ్చన్నారు. వివిధ క్రీడలలో ప్రపంచ స్థాయిలో వారి నక్షత్ర ప్రదర్శనల కోసం ఆయన అనేక భారతీయ అథ్లెట్లను ప్రశంసించారు. లోకమాన్య తిలక్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ వంటి గొప్ప వ్యక్తులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.యువ ఐఎఎస్ అధికారులతో ప్రధాన మంత్రి భేటీ
July 04th, 06:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత ప్రభుత్వం లో సహాయక కార్యదర్శులు గా ఇటీవల నియామకం పొందిన 170 మంది కి పైగా యువ ఐఎఎస్ అధికారులతో ఈ రోజు సమావేశమయ్యారు.‘ప్రగతి’ ద్వారా ప్రధాన మంత్రి ముఖాముఖి సమావేశం
June 27th, 05:42 pm
ఐసిటి ఆధారితమైన మల్టి- మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ప్రగతి) మాధ్యమం ద్వారా ఈ రోజు జరిగిన ఇరవై ఏడో ముఖాముఖి సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.సోషల్ మీడియా కార్నర్ - 24 ఏప్రిల్
April 24th, 07:48 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!সোসিয়েল মিদিয়াগী মফম 14 এপ্রিল , 2018
April 14th, 08:06 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!బాబాసాహెబ్ కారణంగానే వెనుకబడిన సామాజిక వర్గం నుండి వచ్చిన నాలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగాడు: ప్రధాని నరేంద్ర మోదీ
April 14th, 02:59 pm
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్లో భారతదేశం యొక్క మొట్టమొదటి వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు, ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేశారు.