ఘమండియా కూటమి బీహార్ యువత భవిష్యత్తును అస్థిరపరిచేందుకు మాత్రమే ఆసక్తి చూపుతోంది: జముయ్‌లో ప్రధాని మోదీ
April 04th, 12:01 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, బీహార్‌లోని జముయిలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బీహార్‌లో ఎన్.డి.ఏ.కు అనుకూలంగా ఉన్న మొత్తం 40 సీట్లతో జముయ్ యొక్క మానసిక స్థితి 'అబ్ కి బార్ 400 పార్'కు ప్రతిబింబిస్తుంది. బీహార్ సంక్షేమం మరియు దాని అభివృద్ధికి అంకితమైన దివంగత రాంవిలాస్ పాశ్వాన్ జీ యొక్క సహకారానికి ఆయన నివాళులు అర్పించారు.ఒక బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీకి జముయ్ ఘన స్వాగతం
April 04th, 12:00 pm
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, బీహార్‌లోని జముయిలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. బీహార్‌లో ఎన్.డి.ఏ.కు అనుకూలంగా ఉన్న మొత్తం 40 సీట్లతో జముయ్ యొక్క మానసిక స్థితి 'అబ్ కి బార్ 400 పార్'కు ప్రతిబింబిస్తుంది. బీహార్ సంక్షేమం మరియు దాని అభివృద్ధికి అంకితమైన దివంగత రాంవిలాస్ పాశ్వాన్ జీ యొక్క సహకారానికి ఆయన నివాళులు అర్పించారు.Today there is a government in the country which thinks about the poor first: PM Modi
January 15th, 12:15 pm
PM Modi released the first instalment to 1 lakh beneficiaries of Pradhan Mantri Awas Yojana - Gramin (PMAY - G) under Pradhan Mantri Janjati Apasi Nyaya Maha Abhiyan (PM-JANMAN) via video conferencing. The Prime Minister also interacted with the beneficiaries of PM-JANMAN on the occasion. On the one hand, Diwali is being celebrated in Ayodhya, while 1 lakh people from the extremely backward tribal community are also celebrating Diwali”, PM Modi said.‘పిఎం- జన్మన్’ కింద లక్షమంది ‘పిఎంఎవై’(జి) లబ్ధిదారులకు తొలివిడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి
January 15th, 12:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహాభియాన్ (పిఎం-జన్మన్) కింద లక్షమంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (పిఎంఎవై-జి) లబ్ధిదారులకు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా తొలివిడత నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘పిఎం-జన్మన్’ లబ్ధిదారులతో ఆయన సంభాషించారు.India’s GDP Soars: A Win For PM Modi’s GDP plus Welfare
December 01st, 09:12 pm
Exceeding all expectations and predictions, India's Gross Domestic Product (GDP) has demonstrated a remarkable annual growth of 7.6% in the second quarter of FY2024. Building on a strong first-quarter growth of 7.8%, the second quarter has outperformed projections with a growth rate of 7.6%. A significant contributor to this growth has been the government's capital expenditure, reaching Rs. 4.91 trillion (or $58.98 billion) in the first half of the fiscal year, surpassing the previous year's figure of Rs. 3.43 trillion.PM Modi addresses emphatic election rallies in Mungeli and Mahasamund, Chhattisgarh
November 13th, 11:20 am
Ahead of the Assembly Election, PM Modi addressed two massive public meetings in Mungeli and Mahasamund, Chhattisgarh. He said, “It is clear in the 1st phase of polling that Chhattisgarh is going to be Congress-free soon.” He added that he is thankful to the youth and the women of the state who voted in favor of the state’s development. PM Modi stated, “Victory for BJP in Chhattisgarh means rapid development, fulfilling dreams of youth, empowerment of women, and an end to rampant corruption.”న్యూఢిల్లీలో జరిగిన 21వ హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ 2023లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
November 04th, 07:30 pm
మొదటిది, నేను ఎన్నికల సభలో ఉన్నందున మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను, కాబట్టి నేను ఇక్కడకు రావడానికి కొంచెం సమయం పట్టింది. కానీ నేను మీ మధ్య ఉండటానికి విమానాశ్రయం నుండి నేరుగా వచ్చాను. శోభన గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆమె లేవనెత్తిన అంశాలు బాగున్నాయి. నేను ఆలస్యంగా వచ్చాను కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి చదివే అవకాశం లభిస్తుంది.హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సు 2023లో ప్రధానమంత్రి ప్రసంగం
November 04th, 07:00 pm
ఈ సందర్భంగా హాజరైన వారినుద్దేశించి ప్రసంగిస్తూ హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సుకు తనను ఆహ్వానించినందుకు ప్రధానమంత్రి హెచ్ టి గ్రూప్ నకు ధన్యవాదాలు తెలిపారు. లీడర్ షిప్ సదస్సుల ద్వారా భారతదేశం ఏ విధంగా పురోగమిస్తుందో తెలియచేయడంలో హెచ్ టి గ్రూప్ ఎప్పుడూ ముందు వరుసలో ఉందని ఆయన నొక్కి చెప్పారు. 2014లో ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ‘‘రీషేపింగ్ ఇండియా’’ (భారత రూపు మార్పు) అనే ధీమ్ ఎంచుకున్నదన్న విషయం గుర్తు చేశారు. దేశంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఏ విధంగా భారతదేశం కొత్త రూపం సంతరించుకుంటోంది అన్న అవగాహన గ్రూప్ నకు ఉన్నదని ఆయన అన్నారు. 2019 సంవత్సరంలో ప్రస్తుత ప్రభుత్వం మరింత భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు ‘‘కాన్వర్సేషన్స్ ఫర్ ఎ బెటర్ టుమారో’’ (మంచి రేపటి కోసం చర్చలు) అనే థీమ్ ఎంచుకున్న విషయం కూడా గుర్తు చేశారు. 2023 సార్వత్రిక మరికొద్ది రోజుల్లో జరుగనున్న నేపథ్యంలో ‘‘బ్రేకింగ్ బారియర్స్’’ (అవరోధాల ఛేదన) అనే థీమ్ ను ఈ సదస్సు ఎంచుకున్నదని, ప్రస్తుత ప్రభుత్వం అన్ని రికార్డులను ఛేదించుకుంటూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే సందేశం అందులో అంతర్లీనంగా ఉన్నదని శ్రీ మోదీ అన్నారు. ‘‘2024 సార్వత్రిక ఎన్నికలు అన్ని అవరోధాలకు అతీతంగా ఉంటాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.మేఘాలయ 50వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 21st, 01:09 pm
మేఘాలయ 50వ స్థాపన దినం నాడు మేఘాలయ ప్రజల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్థాపన కు, రాష్ట్రం అభివృద్ధి కి తోడ్పాటు ను అందించిన ప్రతి ఒక్కరి కి ఆయన అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ఆయన మాట్లాడుతూ, తాను ప్రధాన మంత్రి గా పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత నార్థ్ ఈస్టర్న్ కౌన్సిల్ మీట్ కు హాజరు కావడం కోసం శిలాంగ్ ను సందర్శించిన సంగతి ని గుర్తు కు తెచ్చుకొన్నారు. ప్రధాన మంత్రి పదవి లో ఉన్న వ్యక్తి 3-4 దశాబ్దాల అవధి అనంతరం మేఘాలయ కు జరిపిన మొదటి యాత్ర అది. పకృతి తో సన్నిహితం గా మెలగుతారన్న గుర్తింపు ను రాష్ట్ర ప్రజలు మరింత బలపరచడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘‘ ప్రకృతి, ప్రగతి, సంరక్షణ, పర్యావరణం తో అన్యోన్యం గా మనుగడ సాగించడం అనేటటువంటి ఒక సందేశాన్ని ప్రపంచానికి మేఘాలయ ఇచ్చింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.మేఘాలయ 50వ స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి చేసినప్రసంగం
January 21st, 01:08 pm
మేఘాలయ 50వ స్థాపన దినం నాడు మేఘాలయ ప్రజల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర స్థాపన కు, రాష్ట్రం అభివృద్ధి కి తోడ్పాటు ను అందించిన ప్రతి ఒక్కరి కి ఆయన అభినందనల ను వ్యక్తం చేశారు. ఈ సందర్భం లో ఆయన మాట్లాడుతూ, తాను ప్రధాన మంత్రి గా పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత నార్థ్ ఈస్టర్న్ కౌన్సిల్ మీట్ కు హాజరు కావడం కోసం శిలాంగ్ ను సందర్శించిన సంగతి ని గుర్తు కు తెచ్చుకొన్నారు. ప్రధాన మంత్రి పదవి లో ఉన్న వ్యక్తి 3-4 దశాబ్దాల అవధి అనంతరం మేఘాలయ కు జరిపిన మొదటి యాత్ర అది. పకృతి తో సన్నిహితం గా మెలగుతారన్న గుర్తింపు ను రాష్ట్ర ప్రజలు మరింత బలపరచడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ‘‘ ప్రకృతి, ప్రగతి, సంరక్షణ, పర్యావరణం తో అన్యోన్యం గా మనుగడ సాగించడం అనేటటువంటి ఒక సందేశాన్ని ప్రపంచానికి మేఘాలయ ఇచ్చింది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్యరంగ కార్యకర్తలను, కోవిడ్ టీకా లబ్ధిదారులనుద్దేశించి ప్రధాని ప్రసంగం
September 06th, 11:01 am
దేశ ప్రధానిగానే కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా చెబుతున్నాను. నేను గర్వించదగ్గ అవకాశాన్ని హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం నాకు ఇచ్చింది. ఒకప్పుడు చిన్న చిన్న ప్రయోజనాలకోసం హిమాచల్ ప్రదేశ్ పోరాటం చేసేది. ఇప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి కథనాన్ని రచించడాన్ని నా కళ్లారా చూస్తున్నాను. దైవ కృప కారణంగాను, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న సమయోచిత విధానాల కారణంగాను రాష్ట్ర ప్రజల చైతన్యంకారణంగాను ఇదంతా సాధ్యమవుతోంది. మీ అందరితో సంభాషించే అవకాశం లభించినందుకు మరొక్కసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొత్తం టీమ్ సభ్యులకు అభినందనలు. ఒక టీమ్ లాగా ఏర్పడి అద్భుతమైన విజయాన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కైవసం చేసుకుంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తో, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం లబ్ధిదారుల తో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 06th, 11:00 am
హిమాచల్ ప్రదేశ్ లో ఆరోగ్య సంరక్షణ రంగ శ్రామికుల తోను, కోవిడ్ టీకాకరణ కార్యక్రమం తాలూకు లబ్ధిదారుల తోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ సందర్భం లో ఆ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, శ్రీ జె.పి. నడ్డా, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ , పార్లమెంట్ సభ్యులు, ఎమ్ఎల్ఎ లు, పంచాయతీ నాయకులు, తదితరులు హాజరయ్యారు.‘ప్రగతి’ 36వ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి
February 24th, 07:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బుధవారం నాడు అంటే ఈ నెల 24 న జరిగిన ఐసిటి ఆధారిత మల్టి- మాడల్ ప్లాట్ ఫార్మ్ ఫార్ ప్రొ-యాక్టివ్ గవర్నెన్స్ ఎండ్ టైమ్ లీ ఇమ్ ప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’) 36వ సమావేశాని కి అధ్యక్షత వహించారు.రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాన మంత్రి సమాధానం
February 08th, 08:30 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు రాజ్య సభ లో సమాధానమిచ్చారు. చర్చ లో పాలుపంచుకొన్నందుకు, చర్చ లో తోడ్పాటు ను అందించినందుకు ఎగువ సభ సభ్యుల కు ఆయన ధన్యవాదాలు పలికారు. కఠినమైనటువంటి సవాళ్ళ ను ఎదుర్కొంటున్న ప్రపంచం లో రాష్ట్రపతి ప్రసంగం ఆశ ను, నమ్మకాన్ని నింపింది అని ప్రధాన మంత్రి అన్నారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి రాజ్య సభ లో ఇచ్చిన సమాధానం
February 08th, 11:27 am
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు రాజ్య సభ లో సమాధానమిచ్చారు. చర్చ లో పాలుపంచుకొన్నందుకు, చర్చ లో తోడ్పాటు ను అందించినందుకు ఎగువ సభ సభ్యుల కు ఆయన ధన్యవాదాలు పలికారు. కఠినమైనటువంటి సవాళ్ళ ను ఎదుర్కొంటున్న ప్రపంచం లో రాష్ట్రపతి ప్రసంగం ఆశ ను, నమ్మకాన్ని నింపింది అని ప్రధాన మంత్రి అన్నారు.Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging: PM Modi
December 12th, 11:01 am
PM Modi addressed 93rd Annual General Meeting of FICCI. In his remarks, PM Modi said the Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging. He said the world's confidence in India has strengthened over the past months, record FDIs have been received. Further speaking about the farm reforms, he said, With new agricultural reforms, farmers will get new markets, new options.PM Modi delivers keynote address at 93rd Annual General Meeting of FICCI
December 12th, 11:00 am
PM Modi addressed 93rd Annual General Meeting of FICCI. In his remarks, PM Modi said the Indian economy is recovering at a swift pace and economic indicators are encouraging. He said the world's confidence in India has strengthened over the past months, record FDIs have been received. Further speaking about the farm reforms, he said, With new agricultural reforms, farmers will get new markets, new options.మధ్యప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ పథకంలో భాగంగా నిర్మించిన 1.75 లక్షల ఇళ్ల గృహప్రవేశం సందర్భంగా ప్రధానమంత్రి గారి ప్రసంగపాఠం
September 12th, 11:01 am
ఇవాళ పక్కా ఇళ్లు పొందిన, తమ పిల్లల భవిష్యత్తుపై నమ్మకం కలిగిన కొందరు లబ్ధిదారులతో ఇంతకుముందే మాట్లాడాను. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోని 1.75 లక్షల కుటుంబాలు ఇవాళ గృహప్రవేశం చేసుకుంటున్నాయి. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీరందరూ మధ్యప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలనుంచి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో అనుసంధానమై ఉన్నారు. దేశంలో గత ఆరేళ్లలో ఇళ్లు పొందిన వారి జాబితాలోకి ఇవాళ గృహప్రవేశం పొందిన వారు చేరిపోయారు. మీరంతా ఇక కిరాయి ఇళ్లలో, గుడిసెల్లో, కచ్చా ఇళ్లలో కాకుండా మీ సొంత ఇళ్లలో పక్కా ఇంటిలో ఉండబోతున్నారు.‘గృహ ప్రవేశం’ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 12th, 11:00 am
మధ్యప్రదేశ్‌లో జరిగిన 'గృహ ప్రవేశం' కార్యక్రమంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్న్ ద్వారా ప్రసంగించారు. ఇక్కడ 1.75 లక్షల కుటుంబాలకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పీఎంఏవై-జీ) కింద పక్కా ఇండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో పీఎంఏవై-జీ లబ్ధిదారులతో శ్రీ నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ రోజు తమ కొత్త ఇండ్లలోకి గృహ ప్రవేశం చేస్తున్న 1.75 లక్షల లబ్ధిదారుల కుటుంబాల వారికి తమ కలల ఇల్లు లభించిందని, వారి పిల్లల భవిష్యత్తు పట్ల తగిన భరోసా లభించిందని అన్నారు.ఝార్ఖండ్ లోని దుమ్కాలో ప్రధాని మోదీ ప్రచారం
December 15th, 02:01 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దుమ్కాలో జరిగిన మెగా ర్యాలీలో ప్రసంగించడంతో జార్ఖండ్‌లో ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, జెఎంఎంలను నిందిస్తూ పిఎం మోడీ మాట్లాడుతూ “ఝార్ఖండ్ అభివృద్ధికి తమకు రోడ్‌మ్యాప్ లేదు, గతంలో వారు ఏమీ చేయలేదు. కానీ మేము మీ సమస్యలను అర్థం చేసుకున్నాము మరియు వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాము. ” అన్నారు.