2024-25లో వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ ను ఈక్విటీగా మార్చడం ద్వారా
November 06th, 03:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఎ) 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు మూలధన పెట్టుబడి కోసం రూ.10,700 కోట్ల ఈక్విటీని సమకూర్చడానికి ఆమోదం తెలిపింది. వ్యవసాయ రంగానికి ఊతమివ్వడంతో పాటు దేశవ్యాప్తంగా రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యూహాత్మక చర్య రైతులకు మద్దతు ఇవ్వడానికి, దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వ స్థిరమైన నిబద్ధతకు నిదర్శనం.అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
August 03rd, 09:35 am
వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థిక శాస్త్ర సదస్సు అధ్యక్షుడు డాక్టర్ మతీన్ కైమ్, నీతి ఆయోగ్ సభ్యుడు శ్రీ రమేష్ గారు, భారత్ తో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు, పరిశోధనతో సంబంధం ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన మా సహచరులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన నిపుణులు, భాగస్వాములు, మహిళలు, పెద్దమనుషులారా..వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
August 03rd, 09:30 am
అంతర్జాతీయ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సమావేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీలోని జాతీయ వ్యవసాయశాస్త్ర కేంద్రం ( ఎన్ ఏ ఎస్ సి) సముదాయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ ఏడాది సమావేశ థీమ్ సుస్థిర వ్యవసాయ, ఆహార వ్యవస్థల దిశగా పరివర్తన. వాతావరణ మార్పు, సహజ వనరుల క్షీణత, పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు , సంఘర్షణల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కొని స్థిరమైన వ్యవసాయ అత్యవసర అవసరాన్ని చాటడమే ఈ సమావేశ లక్ష్యం. దాదాపు 75 దేశాల నుంచి 1,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.Seeing Rafale jets soar in Ambala skies today is a proud moment for all of us: PM Modi in Ambala
May 18th, 03:00 pm
Prime Minister Narendra Modi spoke at a rally in Ambala, highlighting the opposition's deceitful intentions and reaffirming BJP's dedication to Haryana's development. Addressing the gathering, “Modi's 'dhaakad' government demolished the wall of Article 370 and Kashmir started walking on the path of development.”PM Modi addresses energetic crowds in Ambala & Sonipat, Haryana
May 18th, 02:46 pm
Prime Minister Narendra Modi spoke at major rallies in Ambala & Sonipat, highlighting the opposition's deceitful intentions and reaffirming the BJP's dedication to Haryana's development. Addressing the gathering, “Modi's 'dhaakad' government demolished the wall of Article 370 and Kashmir started walking on the path of development.”సహకార రంగానికి సంబంధించిన పలు కీలక కార్యక్రమాలలో భాగంగా ఫిబ్రవరి 24న ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
February 22nd, 04:42 pm
దేశంలోని సహకార రంగాన్ని బలోపేతం చేసే ఒక ప్రధాన అడుగులో భాగంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 24 ఫిబ్రవరి, 2024 న న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఉదయం 10:30 గంటలకు సహకార రంగానికి సంబంధించిన బహుళ కీలక కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. 11 రాష్ట్రాల్లోని 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సొసైటీలలో (PACS) చేస్తున్న 'సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ ప్రణాళిక' పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు.