గ‌వ‌ర్న‌ర్ల యాభయ్యో స‌మావేశం ముగింపు కార్యక్రమం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

November 24th, 09:14 pm

గ‌వ‌ర్న‌ర్ ల యాభ‌య్యో స‌మావేశం ఈ రోజు న రాష్ట్రప‌తి భ‌వన్ లో ముగిసింది. ఈ సమావేశం లో ఆదివాసీ స‌ముదాయం యొక్క సంక్షేమం, జ‌లం, వ్య‌వ‌సాయం, ఉన్న‌త విద్య‌, మ‌రియు జీవించ‌డం లో సౌల‌భ్యం అంశాల పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ను తీసుకొన్నారు.

గ‌వ‌ర్న‌ర్ ల యాభ‌య్యో స‌మావేశం ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

November 23rd, 03:21 pm

గ‌వ‌ర్న‌ర్ ల యాభ‌య్యో వార్షిక స‌మావేశం ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన ప్రారంభిక స‌ద‌స్సు తో ఆరంభమైంది. మొట్ట‌మొద‌టి సారిగా గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వుల ను, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గ‌వ‌ర్న‌ర్ పదవుల ను అలంక‌రించిన వారు 17 మంది సహా వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్ లు ఈ సమావేశం లో పాల్గొన్నారు. వారిలో నూత‌నం గా ఏర్ప‌ాటైన కేంద్ర పాలిత ప్రాంతాలైన జ‌మ్ము- క‌శ్మీర్, ఇంకా ల‌ద్దాఖ్ ల లెఫ్టెనంట్ గవర్నర్ లు కూడా ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మాని కి హాజ‌ర‌యిన వారి లో గౌరవనీయులైన భార‌త రాష్ట్రప‌తి, భార‌త ఉప రాష్ట్రప‌తి, ప్ర‌ధాన మంత్రి, హోం మంత్రి ల‌తో పాటు జ‌ల శ‌క్తి శాఖ మంత్రి కూడా ఉన్నారు.

గ‌వ‌ర్న‌ర్ ల స‌మావేశం ముగింపు కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

June 05th, 03:10 pm

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన గ‌వ‌ర్న‌ర్ ల స‌మావేశం తాలూకు ముగింపు కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

49వ గ‌వ‌ర్న‌ర్ ల స‌మావేశం ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్రసంగించిన ప్ర‌ధాన మంత్రి

June 04th, 01:30 pm

రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో ఈ రోజు జ‌రిగిన 49 వ గ‌వ‌ర్న‌ర్ ల స‌మావేశం ప్రారంభ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు.

గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశం ముగింపు స‌ద‌స్సులో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

October 13th, 03:36 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జరిగిన గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశం ముగింపు స‌ద‌స్సులో మాట్లాడారు.

గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశం ప్రారంభ స‌ద‌స్సు లో మాట్లాడిన‌ ప్ర‌ధాన మంత్రి

October 12th, 03:00 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన గ‌వ‌ర్న‌ర్ల స‌మావేశం ప్రారంభ స‌ద‌స్సులో పాల్గొని ప్రసంగించారు.

PM addresses concluding session of 47th Governors' Conference in Rashtrapati Bhawan

February 10th, 07:05 pm