With the spirit of Vocal for Local, the citizens are buying indigenous products wholeheartedly and it has become a mass movement: PM Modi

August 07th, 04:16 pm

PM Modi addressed the National Handloom Day Celebration at Bharat Mandapam. The Prime Minister expressed satisfaction that the schemes implemented for the textile sector are becoming a major means of social justice as he pointed out that lakhs of people are engaged in handloom work in villages and towns across the country.

న్యూ ఢిల్లీ లో జాతీయ చేనేత దినం ఉత్సవం కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి

August 07th, 12:30 pm

జాతీయ చేనేత దినం ఉత్సవాన్ని ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో గల భారత్ మండపం లో నిర్వహించగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమం లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫేశన్ టెక్నాలజీ రూపుదిద్దిన ఇ-పోర్టల్ అయిన ‘భారతీయ వస్త్ర ఏవమ్ శిల్ప కోశ్ - ఎ రిపాజిటరి ఆఫ్ టెక్స్ టైల్స్ ఎండ్ క్రాఫ్ట్స్’ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను సైతం ప్రధాన మంత్రి సందర్శించి, నేతకారుల తో మాట్లాడారు.

జిఇఎమ్లో 2022–23 లో స్థూల వ్యాపార విలువ 2 లక్షల కోట్లరూపాయల ను మించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

March 31st, 05:35 pm

జిఇఎమ్ లో 2022–23 లో స్థూల వ్యాపార విలువ 2 లక్షల కోట్ల రూపాయల ను మించిపోవడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

‘జిఇఎం’ వేదికపైఉత్పత్తులు ప్రదర్శిస్తున్నవారికి ప్రధాని ప్రశంస

November 29th, 09:56 pm

జీఇఎం వేదికపై తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్న విక్రేతలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. కాగా, 2022-2023 ఆర్థిక సంవత్సరానికిగాను 2022 నవంబరు 29నాటికి ఈ వేదికపై లభ్యమయ్యే వస్తువుల స్థూల విలువ రూ.లక్ష కోట్లకుపైగా నమోదైంది.

75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల అంకితం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

October 16th, 03:31 pm

75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించిన సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు దేశం మరోసారి డిజిటల్ ఇండియా సామర్థ్యాన్ని చూస్తోంది. నేడు దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు రానున్నాయి. ఈ మిషన్‌తో సంబంధం కలిగిన వ్యక్తులందరికీ, మన బ్యాంకింగ్ రంగంతో పాటు ఆర్. బి. ఐ ని నేను అభినందిస్తున్నాను.

75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్లను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

October 16th, 10:57 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్ల (డీబీయూ)ను వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా జాతికి అంకితం చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఈ 75 డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్లు ఆర్థిక సార్వజనీనతను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు పౌరుల‌ బ్యాంకింగ్ అనుభ‌వాన్ని ఇనుమడింపజేస్తాయని నొక్కిచెప్పారు. “సామాన్యులకు జీవన సౌలభ్యం దిశగా ‘డీబీయూ’ ఒక పెద్ద ముందడుగు” అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో కనీస మౌలిక సదుపాయాలతో గరిష్ఠ సేవలు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఈ సేవలన్నీ ఎలాంటి పత్రాలతో ప్రమేయం లేకుండా డిజిటల్‌ విధానంలో అందుతాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇది బలమైన, సురక్షిత బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేయడంసహా బ్యాంకింగ్ విధానాన్ని కూడా సులభతరం చేస్తుందని చెప్పారు. “చిన్న పట్టణాలు, గ్రామాల్లో నివసించే వారు కూడా నగదు బదిలీ చేయడం నుంచి రుణాలు పొందడం దాకా అనేక ప్రయోజనాలు పొందగలరు. దేశంలోని సామాన్యుల జీవితాన్ని సులభతరం చేసేదిశగా దేశంలో కొనసాగిస్తున్న ప్రయాణంలో ఇది మరో పెద్ద ముందడుగు” అని ఆయన అన్నారు.

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో జరిగిన మహిళా స్వయం సహాయక బృందాల సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

September 17th, 01:03 pm

మధ్యప్రదేశ్ గవర్నర్, శ్రీ మంగుభాయ్ పటేల్ గారు , మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ జి చౌహాన్, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో వచ్చిన ఇతర ప్రముఖులు, ఈ రోజు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు గా నిలుస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న తల్లులు, సోదరీమణులకు నా నమస్కారాలు.

PM addresses Women Self Help Groups Conference in Karahal, Madhya Pradesh

September 17th, 01:00 pm

PM Modi participated in Self Help Group Sammelan organised at Sheopur, Madhya Pradesh. The PM highlighted that in the last 8 years, the government has taken numerous steps to empower the Self Help Groups. “Today more than 8 crore sisters across the country are associated with this campaign. Our goal is that at least one sister from every rural family should join this campaign”, PM Modi remarked.

Khadi is an example of sustainable and eco-friendly clothing, it has least carbon footprint: PM

August 27th, 09:35 pm

PM Modi addressed Khadi Utsav at the Sabarmati River Front, Ahmedabad. The PM recalled his personal connection with Charkha and remembered his childhood when his mother used to work on Charkha. He said, “The bank of Sabarmati has become blessed today as on the occasion of 75 years of independence as 7,500 sisters and daughters have created history by spinning yarn on a spinning wheel together.”

PM participates in Khadi Utsav at the Sabarmati River Front, Ahmedabad

August 27th, 05:51 pm

PM Modi addressed Khadi Utsav at the Sabarmati River Front, Ahmedabad. The PM recalled his personal connection with Charkha and remembered his childhood when his mother used to work on Charkha. He said, “The bank of Sabarmati has become blessed today as on the occasion of 75 years of independence as 7,500 sisters and daughters have created history by spinning yarn on a spinning wheel together.”

జులై 4వ తేదీ నాడు భీమవరం మరియు గాంధీనగర్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి

July 01st, 12:16 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం జులై 4వ తేదీ నాడు ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం ను మరియు గుజరాత్ లోని గాంధీనగర్ ను సందర్శించనున్నారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ను ప్రధాన మంత్రి భీమవరం లో ఇంచుమించు ఉదయం 11 గంటల వేళ లో ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా జరుగుతాయి. దీని తరువాత సాయంత్రం సుమారు 4:30 గంటల కు ప్రధాన మంత్రి గాంధీ నగర్ లో ‘డిజిటల్ ఇండియా వీక్ 2022’ ను ప్రారంభిస్తారు.

Democracy is in DNA of every Indian: PM Modi

June 26th, 06:31 pm

PM Modi addressed and interacted with the Indian community in Munich. The PM highlighted India’s growth story and mentioned various initiatives undertaken by the government to achieve the country’s development agenda. He also lauded the contribution of diaspora in promoting India’s success story and acting as brand ambassadors of India’s success.

జర్మనీ లోని మ్యూనిఖ్ లో భారతీయ సముదాయం తో భేటీ అయిన ప్రధానమంత్రి

June 26th, 06:30 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ లో నివసిస్తున్న భారతీయ సముదాయం తో మ్యూనిఖ్ లోని ఆడీ డోమ్ లో సమావేశమై, వారి ని ఉద్దేశించి ప్రసంగించారు. జర్మనీ లో అత్యంత క్రియాశీలంగా ఉంటున్న మరియు ఉత్సాహం నిండిన భారతీయ సముదాయం లోని వేలకొద్దీ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మధ్య ప్రదేశ్ స్టార్టప్ పాలసీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

May 14th, 09:59 am

స్టార్టప్ లతో సంబంధం ఉన్న మధ్యప్రదేశ్ యువ ప్రతిభావంతులతో నేను సంభాషిస్తున్నానని మీరందరూ గమనించి ఉంటారు మరియు నేను ఈ విషయం గ్రహించాను- హృదయం ఉత్సాహం, కొత్త ఆశలు మరియు సృజనాత్మక స్ఫూర్తితో నిండినప్పుడు, దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని మీరు కూడా గ్రహించి ఉంటారు. మీ అందరితో మాట్లాడే అవకాశం నాకు లభించింది. ఈ సంభాషణను విన్న వారు ఈ రోజు దేశంలో ఒక చురుకైన స్టార్టప్ పాలసీని కలిగి ఉన్నట్లే, స్టార్టప్ నాయకత్వం కూడా చాలా శ్రద్ధగా ఉందని పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పగలరు. అందుకే కొత్త యువశక్తితో దేశాభివృద్ధి ఊపందుకుంటోంది. ఈ రోజు మధ్యప్రదేశ్ లో స్టార్టప్ పోర్టల్ మరియు ఐ-హబ్ ఇండోర్ ప్రారంభించబడ్డాయి. ఎంపి స్టార్టప్ పాలసీ కింద స్టార్టప్ లు మరియు ఇంక్యుబేటర్ లకు కూడా ఆర్థిక సహాయం అందించబడింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వాన్ని, దేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్ ను, ఈ ప్రయత్నాలకు, ఈ కార్యక్ర మాన్ని నిర్వహించినందుకు మీ అందరినీ నేను అభినందిస్తున్నాను.

PM launches Madhya Pradesh Startup Policy during the Madhya Pradesh Startup Conclave

May 13th, 06:07 pm

PM Modi launched the Madhya Pradesh Startup Policy during the Madhya Pradesh Startup Conclave held in Indore. He mentioned that in the short period of 8 years, the startup story of the country has undergone a massive transformation. He recalled that in 2014, the number of startups in the country was about 300-400. Today there are about 70,000 recognized startups. He said that every 7-8 days a new unicorn is made in this country.

జైన్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ ‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

May 06th, 02:08 pm

ఈ జీతో కనెక్ట్ సమ్మిట్ 75వ స్వాతంత్ర్య దినోత్సవం, అమృత్ మహోత్సవ్ లో జరుగుతోంది. దేశం ఇక్కడి నుంచి స్వాతంత్ర్యం అనే 'అమృత్ కల్'లోకి ప్రవేశిస్తోంది. రాబోయే 25 సంవత్సరాలలో బంగారు భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పం ఇప్పుడు దేశానికి ఉంది. అందువల్ల, మీరు నిర్ణయించుకున్న ఇతివృత్తం కూడా చాలా సముచితమైనది- కలిసి, రేపటి వైపుకు ! ఇది 'సబ్ కా ప్రయాస్' (ప్రతి ఒక్కరి ప్రయత్నం) యొక్క స్ఫూర్తి అని నేను చెప్పగలను, ఇది స్వాతంత్ర్యం యొక్క 'అమృత్ కాల్'లో వేగవంతమైన అభివృద్ధి యొక్క మంత్రం. రాబోయే మూడు రోజుల్లో మీ ప్రయత్నాలన్నీ సర్వతోముఖంగా మరియు సర్వవ్యాపకమైన అభివృద్ధి దిశగా సాగాలి, తద్వారా సమాజంలోని చివరి వ్యక్తి కూడా వెనుకబడిపోకుండా ఉండాలి ! ఈ శిఖరాగ్ర సమావేశం ఈ సెంటిమెంటును బలపరుస్తూనే ఉండుగాక! ఈ శిఖరాగ్ర సమావేశంలో మన ప్రస్తుత మరియు భవిష్యత్తు ప్రాధాన్యతలు మరియు సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నాలు ఉంటాయి. మీ అందరికీ అనేక అభినందనలు మరియు చాలా శుభాకాంక్షలు!

‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

May 06th, 10:17 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జైన్ ఇంటర్ నేశనల్ ట్రేడ్ ఆర్గనైజేశన్ ఆధ్వర్యం లో ‘జీతో కనెక్ట్ 2022’ ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.

సివిల్ సర్వీసెస్ డే నాడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానమంత్రి అవార్డును ప్రదానం చేస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

April 21st, 10:56 pm

కేంద్ర మంత్రి వర్గం లో నా సహచరులు డాక్టర్ జితేంద్ర సింగ్, పి.కె మిశ్రా జీ, రాజీవ్ గౌబా జీ, శ్రీ వి.శ్రీనివాసన్ జీ మరియు ఇక్కడ ఉన్న సివిల్ సర్వీస్ సభ్యులందరూ మరియు దేశం నలుమూలల నుండి ఈ కార్యక్రమంలో చేరుతున్న ఇతర సహచరులు మరియు స్త్రీలు మరియు పెద్దమనుషులు! కర్మయోగులందరికీ సివిల్ సర్వీసెస్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ అవార్డులను అందుకున్న మిత్రులతో పాటు వారి మొత్తం టీమ్‌కి మరియు వారు చెందిన రాష్ట్రాలకు అనేక అభినందనలు.

ప్రజా పాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ప్రధాన మంత్రి తరఫున ఇచ్చే పురస్కారాలను సివిల్ సర్వీసెస్ డే నాడు ప్రదానం చేసిన ప్రధాన మంత్రి

April 21st, 10:31 am

సివిల్ సర్వీసెస్ డే ను పురస్కరించుకొని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమం లో, ప్రజా పాలన లో శ్రేష్ఠత్వాని కి గాను ఇచ్చేటటువంటి ప్రధాన మంత్రి తరఫు పురస్కారాల ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో కేంద్ర మంత్రి శ్రీ జితేంద్ర సింహ్, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి శ్రీ పి.కె. మిశ్రా, కేబినెట్ సెక్రట్రి శ్రీ రాజీవ్ గాబా తదితరులు ఉన్నారు.

నీటిని పొదుపు చేసేందుకు మనం అన్ని ప్రయత్నాలు చేయాలి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

March 27th, 11:00 am

నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనతను సాధించాము. గత వారం భారతదేశం 400 బిలియన్ డాలర్ల అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటి సారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఇది భారతదేశ సామర్థ్యానికి, భారతదేశ శక్తికి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల విలువ 100 బిలియన్లు. కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లు, ఇప్పుడు భారతదేశం 400 బిలియన్ డాలర్ల విలువ ఉండే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం. భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడుతుందని కూడా దీని అర్థం. ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉంది. కలల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారమవుతాయి. చూడండి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలలకంటే సంకల్పాలు, ప్రయత్నాలు పెద్దవిగా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది.