BJP is the only pan-India party from east to west and from north to south: PM Modi
March 28th, 06:37 pm
Prime Minister Narendra Modi addressed party karyakartas at the BJP headquarters during the inauguration of residential complex and auditorium of BJP. Addressing the gathering, he said, “I remember, in February 2018, when I had come to inaugurate this headquarters, I had said that the soul of this office is our karyakartas. Today when we are expanding this office, it is also not just an expansion of a building. Rather, it is an extension of the dreams of every BJP worker, it is an extension of BJP's resolve to serve.”PM Modi addresses Party Karyakartas at BJP HQ in Delhi
March 28th, 06:36 pm
Prime Minister Narendra Modi addressed party karyakartas at the BJP headquarters during the inauguration of residential complex and auditorium of BJP. Addressing the gathering, he said, “I remember, in February 2018, when I had come to inaugurate this headquarters, I had said that the soul of this office is our karyakartas. Today when we are expanding this office, it is also not just an expansion of a building. Rather, it is an extension of the dreams of every BJP worker, it is an extension of BJP's resolve to serve.”ప్రధానమంత్రి అధ్యక్షతన ‘ప్రగతి’ సమీక్ష
November 24th, 07:39 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ‘ప్రగతి’ 39వ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇది చురుకైన పాలన-సకాలంలో అమలు-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంగల ‘ఐసీటీ’ ఆధారిత బహుళ రంగాల వేదిక.సిడ్నీ చర్చల సందర్భంగా ప్రధాన మంత్రి కీలకోపన్యాసం
November 18th, 09:19 am
సిడ్నీ చర్చ ప్రారంభం సందర్భంగా కీలకోపన్యాసం చేయటానికి నన్ను ఆహ్వానించటం భారతీయులందరికీ గర్వకారణం. కొత్తగా రూపుదిద్దుకుంటున్న డిజిటల్ ప్రపంచంలో ఇండో పసిఫిక్ ప్రాంతపు కేంద్ర బిందువుగా భారత్ కు దీన్నో గుర్తింపుగా నేను భావిస్తున్నాను. అదే విధంగా మన రెండు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదొక నివాళిగా కూడా భావిస్తున్నాను. ఇది ఈ ప్రాంతానికి, ప్రపంచానికి కూడా ఎంతో మేలు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కీలకమైన సైబర్ టెక్నాలజీల దృష్టి సారించినందుకు సిడ్నీ చర్చ బృందాన్ని అభినందిస్తున్నా.భారత సాంకేతిక పరిణామం-విప్లవంపై సిడ్నీ చర్చాగోష్ఠిలో ప్రధానమంత్రి కీలకోపన్యాసం
November 18th, 09:18 am
“సైబర్ ధనంపై ప్రజాస్వామ్య దేశాల సమష్టి పర్యవేక్షణ చాలా ముఖ్యం.. తద్వారా అది యువతను నాశనం చేసే దుష్టశక్తుల చేతికి చేరకుండా చూడాలి”నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్‌షిప్ ఫోరం సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 17th, 12:31 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ (ఎన్‌టిఎల్ఎఫ్) ను ఉద్దేశించి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 17th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాస్‌కామ్ టెక్నాలజీ ఎండ్ లీడర్‌శిప్ ఫోరమ్ (ఎన్‌టిఎల్ఎఫ్) ను ఉద్దేశించి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.ఆర్థిక సంఘం నివేదిక ప్రతిని ప్రధానికి సమర్పించిన సభ్యులు
November 16th, 07:28 pm
2021-22 నుంచి 2025-26 కాలానికి, ఆర్థిక సంఘం నివేదిక ప్రతిని 15వ ఆర్థిక సంఘం సభ్యులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి సమర్పించారు. ఈనెల 4వ తేదీన రాష్ట్రపతికి కూడా నివేదిక ప్రతిని అందించారు.దేశంలోని ప్రతి పౌరుడి ఆర్థిక సాధికారతను బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది: ప్రధాని మోదీ
February 01st, 04:58 pm
కేంద్ర బడ్జెట్ 2020 ను దృష్టి మరియు చర్య ఆధారిత బడ్జెట్ గా ప్రధాని మోదీ పేర్కొన్నారు. తన వ్యాఖ్యలలో, బడ్జెట్లో ప్రకటించిన కొత్త సంస్కరణలు ఆర్థిక వ్యవస్థకు ఊపునివ్వడమే కాక, దేశంలోని ప్రతి పౌరుడి ఆర్థిక సాధికారతను లక్ష్యంగా పెట్టుకున్నాయి అని ప్రధాని అన్నారు.పౌరులందరి కి ఆర్ధిక సాధికారిత సాధన పై కేంద్ర బడ్జెట్ 2020 శ్రద్ధ వహించిందన్న పరమాధాన మంత్రి
February 01st, 04:57 pm
కేంద్ర బడ్జెట్ 2020 ని దార్శనికత కలిగినటువంటి బడ్జెట్ మరియు కార్యాచరణ ప్రధానమైనటువంటి బడ్జెట్ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభివర్ణించారు.107వ శాస్త్రవిజ్ఞాన మహాసభ ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 03rd, 10:51 am
మిత్రులారా, మున్ముందుగా నూతన సంవత్సరం 2020 సందర్భం గా మీకందరికి ఇవే నా శుభాకాంక్షలు. ఈ ఏడాది మీ జీవితాలలో సుఖ సంతోషాలు నిండాలని, మీ పరిశోధన శాలల్లో ఫలితాలు పండాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రత్యేకించి ఈ నూతన సంవత్సరం, కొత్త దశాబ్ది ఆరంభాన నేను పాలుపంచుకొనే కార్యక్రమాలలో ఇది శాస్త్ర- సాంకేతిక-ఆవిష్కరణాత్మకతల తో ముడిపడింది కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. శాస్త్ర విజ్ఞానం, ఆవిష్కరణల తో సంధానమైన బెంగళూరు నగరం లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇంతకుముందు దేశవాసులందరూ చంద్రయాన్-2 పై దృష్టి పెట్టిన వేళలో నేను బెంగళూరు కు వచ్చాను. ఆ సందర్భం గా శాస్త్ర విజ్ఞానం తో పాటు మన అంతరిక్ష కార్యక్రమం, శాస్త్రవేత్తల సామర్థ్యం పై జాతి చూపిన శ్రద్ధాసక్తులు నా జ్ఞాపకాల దొంతర లో సదా మెదులుతూనే ఉంటాయి.107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 03rd, 10:50 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్‌సి)ని బెంగళూరు లో గల యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ లో ఈ రోజు న ప్రారంభించారు.It is our Constitution that binds us all together: PM Modi
November 26th, 10:52 am
Addressing the Joint Session of Parliament on Constitution Day, PM Modi said, “It is our Constitution that binds us all together.” He said the Indian Constitution is special as it highlights both rights and duties of citizens.రాజ్యాంగం లో ఉల్లేఖించిన కర్తవ్యాల ను పాలించాలని దేశాని కి విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
November 26th, 10:50 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మన రాజ్యాంగాని కి ఉన్నటువంటి కలుపుకుపోయేటటువంటి శక్తి ని గురించి ఈ రోజు న ప్రముఖం గా ప్రస్తావించారు. ఇది దేశ ప్రజల అఖండత ను పరిరక్షిస్తూ మనం సవాళ్ళ కు ఎదురొడ్డి నిలచేటట్టు మనల ను తీర్చిదిద్దిందని కూడా ఆయన అన్నారు.సహాయక కార్యదర్శులు : 2017వ సంవత్సరం ఐఎఎస్ అధికారుల బ్యాచ్ యొక్క ముగింపు సమావేశాని కి అధ్యక్షత వహించిన ప్రధాన మంత్రి; ప్రధాన మంత్రి సమక్షం లో నివేదిక లను సమర్పించిన ఐఎఎస్ అధికారులు
October 01st, 03:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూ ఢిల్లీ లో జరిగిన సహాయక కార్యదర్శులు (2017వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ ల) బ్యాచ్ ముగింపు సమావేశం లో పాలు పంచుకొన్నారు.Expanding Women’s Role in Decision Making
March 14th, 02:49 pm
The Modi Government has gone out of its way to enlarge women’s role in public sphere, especially in the decision-making process.Augmenting the local strengths of North East
March 14th, 02:46 pm
The government is working on multiple fronts to bring the northeast India at the same level of development as the rest of the country. From infrastructure to tourism sector, the region is gearing up to lead India’s development journey.Modi Government’s Decisive, Multi-pronged Action Against Corruption
March 14th, 02:36 pm
The Modi government has taken stringent steps to arrest generation of black money and curb corruption as well ensure that economic offenders are brought to book in a timely manner.Institutionalising Honesty
March 14th, 02:33 pm
Under the Modi government, on the one hand, discretion in the process of allocation of resources has been done away with, while on the other, a distribution system, marred by the middlemen, too, has been replaced with a direct, transparent and efficient process.Ease of Living Becoming a Reality in the Lives of Millions of Indians
March 14th, 02:29 pm
With aspirations of homes, education, health and an easier daily life being fulfilled, Ease of Living is becoming a reality in the lives of crores of Indians under the Modi government.