ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 07th, 01:10 pm
మతం, ఆధ్యాత్మికత, విప్లవ నగరమైన గోరఖ్‌పూర్‌లోని దైవిక ప్రజలకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పరమహంస యోగానంద, మహాయోగి గోరఖ్‌నాథ్ జీ, గౌరవనీయులైన హనుమాన్ ప్రసాద్ పొద్దార్ జీ, గొప్ప విప్లవకారుడు పండిట్ రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు ఈ పుణ్యభూమికి నా నివాళులర్పిస్తున్నాను. ఎరువుల కర్మాగారం, ఎయిమ్స్ కోసం మీరంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆ తరుణం ఈరోజు రానే వచ్చింది. మీ అందరికీ చాలా అభినందనలు.ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో వివిధ అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
December 07th, 01:05 pm
ఉత్తర్ ప్రదేశ్ లోని గోరఖ్ పుర్ లో అనేక అభివృద్ధి పథకాల ను దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు.PM in Gorakhpur
July 22nd, 07:08 pm
PM Modi unveils statue of late Mahant Avaidyanath
July 22nd, 12:15 pm