యేసుక్రీస్తు యొక్క త్యాగ భావన ను గుడ్ ఫ్రైడే సందర్భం లో స్మరించిన ప్రధాన మంత్రి
April 07th, 11:05 am
యేసు క్రీస్తు ప్రదర్శించినటువంటి త్యాగం చేయడం తాలూకు ఉత్సాహాన్ని గుడ్ ఫ్రైడే సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తెచ్చారు.'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి మన దేశాన్ని బలపరుస్తుంది: 'మన్ కీ బాత్' సందర్భంగా ప్రధాని మోదీ
March 26th, 11:00 am
నా ప్రియమైన దేశప్రజలారా!ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్న వేలాది మంది గురించి మనం 'మన్ కీ బాత్'లో మాట్లాడుకున్నాం. తమ పింఛన్ మొత్తాన్ని కూతుళ్ల చదువుల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు తమ జీవితాంతం సంపాదనను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు.మన దేశంలోదాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి లాంటి అవయవదాతలు, దేహదాతల కథలు చెబుతుంటారు.దీపావళి నాడు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, శ్రీ రాం నాథ్కోవింద్ మరియు శ్రీ వెంకయ్య నాయుడు లతో భేటీ అయిన ప్రధాన మంత్రి
October 24th, 09:17 pm
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు, ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ కు, శ్రీ రాం నాథ్ కోవింద్ కు మరియు శ్రీ వెంకయ్య నాయుడు కు దీపావళి పండుగ నాడు శుభాకాంక్షల ను తెలియజేసేందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి తో భేటీ అయ్యారు.Democracy is in DNA of every Indian: PM Modi
June 26th, 06:31 pm
PM Modi addressed and interacted with the Indian community in Munich. The PM highlighted India’s growth story and mentioned various initiatives undertaken by the government to achieve the country’s development agenda. He also lauded the contribution of diaspora in promoting India’s success story and acting as brand ambassadors of India’s success.జర్మనీ లోని మ్యూనిఖ్ లో భారతీయ సముదాయం తో భేటీ అయిన ప్రధానమంత్రి
June 26th, 06:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ లో నివసిస్తున్న భారతీయ సముదాయం తో మ్యూనిఖ్ లోని ఆడీ డోమ్ లో సమావేశమై, వారి ని ఉద్దేశించి ప్రసంగించారు. జర్మనీ లో అత్యంత క్రియాశీలంగా ఉంటున్న మరియు ఉత్సాహం నిండిన భారతీయ సముదాయం లోని వేలకొద్దీ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.‘గుడ్ ఫ్రైడే’ నేపథ్యంలో ఏసుక్రీస్తు సాహసం.. త్యాగాలను స్మరించుకున్న ప్రధానమంత్రి
April 15th, 09:25 am
ఏసుక్రీస్తు ప్రబోధించిన సేవాభావం, సౌభ్రాత్రం ప్రపంచంలోని అనేకమంది ప్రజలకు మార్గదర్శకాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.ఏసుక్రీస్తు జీవితంలోని సంఘటనలను, త్యాగాలను గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది: ప్రధానమంత్రి
April 02nd, 09:05 am
ఏసుక్రీస్తు కరుణకు నిలువెత్తు ప్రతిరూపమని అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా సందేశం ఇచ్చారు. ఏసుక్రీస్తు జీవితంలోని సంఘర్షణలను త్యాగాలను గుడ్ ఫ్రైడే మనకు గుర్తు చేస్తుంది. కరుణకు నిలువెత్తు రూపమైన ఆయన- ఆర్తులను ఆదుకోవడానికి ఆపన్నులకు ఉపశమనం కల్పించడానికి తన జీవితాన్ని అంకితం చేశారు అని ఆ సందేశంలో ప్రధాని పేర్కొన్నారు.PM remembers Jesus Christ on Good Friday
April 10th, 11:24 am
The Prime Minister, Shri Narendra Modi, has remembered Jesus Christ’s commitment to truth, service and justice on Good Friday.PM Modi addresses a public meeting in Madurai, Tamil Nadu
January 27th, 12:36 pm
Prime Minister Narendra Modi addressed a public meeting in Madurai, Tamil Nadu today. Addressing a huge crowd of supporters, Prime Minister Modi described the the transformative impact of Swachh Bharat Abhiyan in the country and in Tamil Nadu saying, “Swachh Bharat has become a people’s movement. Rural sanitation coverage has increased from 38 percent in 2014 to 98 percent today. We have built more than nine crore toilets in this period, of which 47 lakh have been built in Tamil Nadu alone.”గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు ప్రభువు ధైర్యం, కరుణలను గుర్తు చేసుకున్న ప్రధానమంత్రి
March 30th, 11:29 am
గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రీస్తు ప్రభువు ధైర్యం, కరుణలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు.దేశంలో ఉన్న గొప్ప వైవిధ్యం గురించి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు: ప్రధాని మోదీ
March 01st, 11:56 am
ఇస్లామిక్ హెరిటేజ్పై సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా మతాలు భారతదేశంలో వృద్ధి చెందాయి, దేశంలోని గొప్ప వైవిధ్యం గురించి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. మొత్తం ప్రపంచం ఒక కుటుంబం అనే 'వసుధైవ కుటుంబకం' తత్వశాస్త్రంపై భారతదేశం విశ్వసించింది. అలాగే, 'సబ్కా సాత్, సబ్కా వికాస్' మంత్రాన్ని హైలైట్ చేస్తూ, అభివృద్ధి ప్రయాణంలో ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లడంపై భారతదేశం విశ్వసిస్తుందని అన్నారు.గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు ను స్మరించిన ప్రధాన మంత్రి
April 14th, 09:45 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుడ్ ఫ్రైడే నాడు యేసు క్రీస్తు త్యాగాన్ని, సేవను స్మరించారు.