సీబీఐ వజ్రోత్సవ జూబ్లీ వేడుకల్లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

April 03rd, 03:50 pm

దేశ ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా మీరు 60 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ ఆరు దశాబ్దాలు ఖచ్చితంగా విజయాలతో నిండి ఉన్నాయి. సీబీఐ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుల సంకలనాన్ని కూడా ఈ రోజు విడుదల చేశారు. ఇన్నేళ్ల సీబీఐ ప్రయాణాన్ని ఇది చూపిస్తుంది.

న్యూ ఢిల్లీ లో సెంట్రల్బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ యొక్క వజ్రోత్సవాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

April 03rd, 12:00 pm

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేశన్ (సిబిఐ) యొక్క వజ్రోత్సవాల ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఈ రోజు న ప్రారంభించారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేశను ను భారత ప్రభుత్వం లోని దేశీయ వ్యవహారాల శాఖ ఒక తీర్మానం ద్వారా 1963 వ సంవత్సరం లో ఏప్రిల్ 1 వ తేదీ నాడు ఏర్పాటు చేసింది.

అగ్రదూత్ గ్రూప్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

July 06th, 04:31 pm

అస్సాం ఎనర్జిటిక్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ, మంత్రులు శ్రీ అతుల్ బోరా, కేశబ్ మహంత, పిజూష్ హజారికా, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ చైర్మన్ డా. దయానంద్ పాఠక్, అగ్రదూత్ చీఫ్ ఎడిటర్ మరియు ప్రముఖ పాత్రికేయుడు శ్రీ కనక్ సేన్ దేకా, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

PM inaugurates Golden Jubilee celebrations of Agradoot group of newspapers

July 06th, 04:30 pm

PM Modi inaugurated the Golden Jubilee celebrations of the Agradoot group of newspapers. Assam has played a key role in the development of language journalism in India as the state has been a very vibrant place from the point of view of journalism. Journalism started 150 years ago in the Assamese language and kept on getting stronger with time, he said.

అగ్రదూత్ గ్రూపు వార్తా పత్రికల స్వర్ణోత్సవాల ను జులై 6వ తేదీనప్రారంభించనున్న ప్రధాన మంత్రి

July 05th, 10:02 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అగ్రదూత్ గ్రూపు వార్తా పత్రికల స్వర్ణోత్సవాల ను 2022వ సంవత్సరం జులై 6వ తేదీ నాడు సాయంత్రం 4:30 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో అగ్రదూత్ స్వర్ణోత్సవ కమిటి చీఫ్ పేట్రన్, అసమ్ ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిశ్వ శర్మ కూడా హాజరు కానున్నారు.

పూణేలోని సింబయాసిస్ యూనివర్శిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

March 06th, 05:17 pm

మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారీ జీ, శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ జీ, శ్రీ సుభాష్ దేశాయ్ జీ, ఈ యూనివర్సిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్.బి మజుందార్ జీ, ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ విద్యా యెరవ్‌దేకర్ జీ, అధ్యాపకులు, విశిష్ట అతిథులు మరియు నా యువ సహచరులు!

పూణే లోని సింబయాసిస్ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలను ప్రారంభించిన - ప్రధానమంత్రి

March 06th, 01:36 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పూణే లోని సింబ‌యోసిస్ విశ్వవిద్యాలయ స్వ‌ర్ణోత్సవ వేడుక‌ను ప్రారంభించారు. సింబ‌యోసిస్ ఆరోగ్య ధామ్‌ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోషియారీ తదితరులు పాల్గొన్నారు.

మార్చి 6న ప్రధానమంత్రి పుణె సందర్శన… పుణె మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం

March 05th, 12:49 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2022 మార్చి 6వ తేదీన పుణె నగరాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆయన పుణె మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించడంతోపాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు, పుణె నగరపాలక సంస్థ ప్రాంగణంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. దాదాపు 9.5 అడుగుల పొడవైన ఈ విగ్రహాన్ని 1850 కిలోల గన్ మెటల్‌తో తయారుచేశారు.

India will be in a new league of unprecedented development

October 06th, 10:52 am

On October 4th, PM Narendra Modi addressed company secretaries from all over India, at the golden jubilee celebrations of the ICSI. During the event, he highlighted about India's development journey and the economic transformation taking place in the country.

ఐసిఎస్ఐ స్వ‌ర్ణోత్స‌వ సంవత్సర వేడుక‌ల సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ఆంగ్ల ప్ర‌సంగం పూర్తి పాఠం

October 04th, 07:33 pm

ఐసిఎస్ఐ స్వ‌ర్ణోత్స‌వ వేడుక‌లను ఈ రోజు జరుపుకొంటోంది. ఈ సంస్థ‌తో అనుబంధం ఉన్న వారంద‌రికీ ఈ సంద‌ర్భంగా నా హృద‌య‌పూర్వ‌క శుభాభినంద‌న‌లు.

ఐసిఎస్ఐ స్వ‌ర్ణ జ‌యంతి సంవ‌త్స‌ర ప్రారంభ కార్య‌క్ర‌మంలో కంపెనీ సెక్ర‌ట‌రీల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

October 04th, 07:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ) స్వ‌ర్ణ జ‌యంతి సంవ‌త్స‌రం ప్రారంభ కార్య‌క్ర‌మంలో పాల్గొని, కంపెనీ సెక్ర‌ట‌రీ ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ) స్వ‌ర్ణోత్స‌వాల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

October 04th, 11:41 am

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్ర‌ట‌రీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్ఐ) స్వ‌ర్ణోత్స‌వ సంవ‌త్స‌రం ఆరంభ సూచ‌కంగా ఈ రోజు నిర్వ‌హించే ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పాల్గొని భార‌త‌దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ సెక్ర‌ట‌రీల‌ను ఉద్దేశించి సాయంత్రం 6 గంట‌ల‌కు ప్ర‌సంగించ‌నున్నారు.