చెస్ ఒలింపియాడ్ విజేతలతో ప్రధాన మంత్రి ముఖాముఖి - తెలుగు అనువాదం
September 26th, 12:15 pm
సర్, భారతదేశం రెండు బంగారు పతకాలు గెలవడం ఇదే మొదటిసారి. జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. బాలురు 22 పాయింట్లకు 21 పాయింట్లు, బాలికలు 22 పాయింట్లకు 19 పాయింట్లు సాధించారు. మొత్తం 44 పాయింట్లకు 40 పాయింట్లు సాధించాం. ఇంత భారీ, ఆకట్టుకునే ప్రదర్శన ఇంతకు ముందెన్నడూ జరగలేదు.PM Modi meets and encourages our Chess Champions
September 26th, 12:00 pm
PM Modi spoke with India's chess team after their historic dual gold wins. The discussion highlighted their hard work, the growing popularity of chess, AI's impact on the game, and the importance of determination and teamwork in achieving success.45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్ కేటగిరీలో, మహిళల కేటగిరీలో స్వర్ణ పతకాలను
September 23rd, 01:15 am
45వ చెస్ ఒలింపియాడ్ ఓపెన్, మహిళల కేటగిరీల్లో బంగారు పతకాలను గెలిచిన క్రీడాకారులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు. పురుషుల, మహిళల చదరంగం టీమ్ లను ఆయన అభినందించారు.హై జంప్ పోటీలో బంగారు పతకాన్ని గెలిచిన క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
September 06th, 05:22 pm
పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ పురుషుల హైజంప్ టి64 పోటీలో పసిడి పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.మెన్స్ క్లబ్ త్రోలో స్వర్ణం సాధించిన ధరంబీర్ కు ప్రధాని శుభాకాంక్షలు
September 05th, 07:59 am
పారిస్ పారాలింపిక్ క్రీడల్లో పురుషుల క్లబ్ త్రో ఎఫ్ 51 విభాగంలో స్వర్ణం సాధించిన క్రీడాకారుడు ధరంబీర్ కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు అభినందనలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ కు ఇదే తొలి బంగారు పతకం.పారాలింపిక్స్ లో జావెలిన్ పోటీలో శ్రీ సుమిత్ అంతిల్ బంగారు పతకాన్ని సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
September 03rd, 12:01 am
ప్రస్తుతం జరుగుతున్న పారిస్ పారాలింపిక్స్ లో పురుషుల జావెలిన్ ఎఫ్64 పోటీలో క్రీడాకారుడు శ్రీ సుమిత్ అంతిల్ పసిడి పతకాన్ని గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనను ఈ రోజు అభినందించారు.బంగారు పతకాన్ని గెలిచిన బాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ నీతేశ్ కుమార్ కు ప్రధాన మంత్రి అభినందనలు
September 02nd, 08:16 pm
ఫ్రాన్స్ లో పారాలింపిక్స్ లో పురుషుల పారా బాడ్మింటన్ సింగిల్స్ ఎస్ఎల్3 పోటీలో స్వర్ణ పతకాన్ని గెలిచినందుకు శ్రీ నీతేశ్ కుమార్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం అభినందించారు.పారిస్ పారాలింపిక్స్ లో ఆర్2 మహిళల 10మీటర్ ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో బంగారు పతకాన్ని గెలిచిన అవని లేఖరా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు
August 30th, 04:49 pm
పారిస్ పారాలింపిక్స్ 2024 లో ఆర్2 మహిళల 10మీటర్ ల ఎయిర్ రైఫిల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో పసిడి పతకాన్ని గెలిచిన భారతీయ షూటర్ అవని లేఖరా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.