అంతర్జాతీయ గణితం ఒలింపియాడ్ లో భారతదేశం సర్వోత్తమ ప్రదర్శన కు ప్రధాన మంత్రి ప్రశంసలు
July 21st, 05:01 pm
అంతర్జాతీయ గణితం ఒలింపియాడ్ లో భారతదేశం నాలుగో స్థానంలో నిలచింది. ఇది ఈ ఒలింపియాడ్ లో భారతదేశం ఇంతవరకు సాధించిన సర్వోత్తమ ఫలితం. భారతదేశం కనబరచిన ప్రశంసాయోగ్యమైన ప్రదర్శన పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గొప్ప ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేశారు.PM Modi addresses tremendous public rallies in election-bound Telangana’s Mahabubabad & Karimnagar
November 27th, 12:39 pm
Ahead of PM Modi’s relentless election campaign in poll-bound Telangana, he addressed tremendous public rallies in Mahabubabad and Karimnagar. He said, “The people of Telangana are determined to oust the BRS Government and vote the BJP to power.” He added that both BRS-Congress have led Telangana to the path of destruction. He iterated, “It is BJP’s promise that once voted to power, Telangana will have a CM from the OBC community.”వరల్డ్ ఎథ్ లెటిక్స్చాంపియన్ శిప్స్ లో స్వర్ణాన్ని గెలిచినందుకు శ్రీ నీరజ్ చోప్ డా కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి
August 28th, 07:49 am
వరల్డ్ ఎథ్ లెటిక్స్ చాంపియన్ శిప్స్ లో స్వర్ణాన్ని శ్రీ నీరజ్ చోప్ డా గెలిచినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ను అభినందించారు.ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారతదేశానికి మొట్టమొదటి బంగారు పతకం సాధించిన కాంపౌండ్ మహిళా జట్టును అభినందించిన ప్రధాన మంత్రి
August 05th, 09:34 am
బెర్లిన్ లో జరిగిన వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో భారత దేశానికి తొలి బంగారు పతకాన్ని సాధించిన భారత మహిళల కాంపౌండ్ జట్టును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ప్రపంచ మహిళా బాక్సింగ్‌లో స్వర్ణం సాధించిన భారత అగ్రశ్రేణి
November 24th, 06:12 pm
బాక్సర్ మేరీకోమ్‌కు ప్రధానమంత్రి అభినందనలు.