మన్ కి బాత్, డిసెంబర్ 2023
December 31st, 11:30 am
మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని వినేటటువంటి వారు అనేకులు నాకు లేఖల ను వ్రాసి వారి యొక్క స్మరణీయమైనటువంటి క్షణాల ను గురించి నాకు తెలియజేశారు. ఈ సంవత్సరం లో, మన దేశం అనేక ప్రత్యేకమైనటువంటి సాఫల్యాల ను సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలం అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదం పొందింది ఈ సంవత్సరం లోనే. భారతదేశం 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ఉత్తరాల ను వ్రాశారు. జి- 20 శిఖర సమ్మేళనం సఫలం అయిన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. సహచరులారా, ఈ రోజు న భారతదేశం మూలమూలన ఆత్మవిశ్వాసం తో నిండిపోయి ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తి తో, స్వావలంబన భావన తో నిండి ఉంది. అదే స్ఫూర్తి ని, ఊపును 2024 లో కూడాను మనం కొనసాగించాలి. దీపావళి రోజు న రికార్డు స్థాయి లో జరిగినటువంటి వ్యాపార లావాదేవీ లు భారతదేశం లో ప్రతి ఒక్కరు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానికం గా తయారైన ఉత్పాదనల నే ఆదరించాలి) అనే మంత్రాని కి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని నిరూపించాయి.న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
May 11th, 11:00 am
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వర్గం లోని నా సీనియర్ సహచరులు శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనిటీ కి చెందిన గౌరవనీయ సభ్యులు, నా యువ సహచరులు! ఈ రోజు భారతదేశ చరిత్రలో గర్వించదగిన రోజులలో ఒకటి. భారతమాత ప్రతి బిడ్డ గర్వపడేలా చేసిన పోఖ్రాన్ లో భారత శాస్త్రవేత్తలు ఇలాంటి ఘనతను సాధించారు. అటల్ జీ భారతదేశం విజయవంతంగా అణు పరీక్షను ప్రకటించిన రోజును నేను ఎప్పటికీ మరచిపోలేను. భారత్ తన శాస్త్రీయ నైపుణ్యాన్ని నిరూపించుకోవడమే కాకుండా, పోఖ్రాన్ అణుపరీక్ష ద్వారా భారత్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి కొత్త ఎత్తుకు చేర్చింది. అటల్ గారి మాటలను నేను ఉదహరిస్తున్నాను, మేము మా మిషన్ లో ఎప్పుడూ ఆగిపోలేదు, ఏ సవాలు ముందు తలవంచలేదు. దేశ ప్రజలందరికీ జాతీయ సాంకేతిక దినోత్సవ శుభాకాంక్షలు.నేషనల్ టెక్నాలజీ దినోత్సవం సందర్భంగా మే 11వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
May 11th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలోని ప్రగత మైదాన్ లో నేషనల్ టెక్నాలజీ దినోత్సవం 2023ను పురస్కరించుకుని నిర్వహించిన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 11 నుంచి 14వ తేదీల మధ్య జరిగే నేషనల్ టెక్నాలజీ దినోత్సవం రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ అద్భుత సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి దేశ శాస్ర్త, సాంకేతిక పురోగమనానికి దోహదపడే రూ.5800 కోట్లకు పైబడిన విలువ గల పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేశారు. దేశంలోని శాస్ర్తీయ సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ సాధించాలన్న ప్రధానమంత్రి విజన్ కు అనుగుణంగా ఈ కార్యక్రమం జరిగింది.భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
January 29th, 11:30 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 2023సంవత్సరంలో మొదటి 'మన్ కీ బాత్'. ఈ కార్యక్రమ పరంపరలో ఇది తొంభై ఏడవ ఎపిసోడ్ కూడా. మీ అందరితో మరోసారి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనలతో కూడి ఉంటుంది. ఈ నెల-జనవరి 14కు అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశవ్యాప్తంగా పండుగలు పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత దేశం గణతంత్ర పండుగను కూడా జరుపుకుంటుంది.ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు అంశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జనవరి 26న కవాతు సందర్భంగా కర్తవ్య్ పథ్ ను నిర్మించిన కార్మికులను చూసి చాలా సంతోషమైందని జైసల్మేర్ నుండి పుల్కిత్ నాకురాశారు. పెరేడ్‌లో చేర్చిన అంశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న కోణాలను చూడటం తనకు నచ్చిందని కాన్పూర్‌కు చెందిన జయరాశారు. తొలిసారిగా ఈ పెరేడ్ లో పాల్గొన్న ఒంటెలను అధిరోహించిన మహిళా రైడర్లతో పాటు సీఆర్‌పీఎఫ్‌లోని మహిళా దళానికి కూడా ప్రశంసలందుతున్నాయి.PM feels proud of our Innovators as India climbs to the 40th rank in the Global Innovation Index of WIPO
September 29th, 09:42 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed pride for Indian Innovators as India climbs to the 40th rank in the Global Innovation Index of World Intellectual Property Organization (WIPO).The Prime Minister, Shri Narendra Modi has expressed pride for Indian Innovators as India climbs to the 40th rank in the Global Innovation Index of World Intellectual Property Organization (WIPO).కేంద్ర -రాష్ట్ర సైన్స్ సదస్సు ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
September 10th, 10:31 am
గుజరాత్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులు, స్టార్టప్‌ల ప్రపంచానికి చెందిన అందరు సహచరులు, విద్యార్థులు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM inaugurates ‘Centre-State Science Conclave’ in Ahmedabad via video conferencing
September 10th, 10:30 am
PM Modi inaugurated the ‘Centre-State Science Conclave’ in Ahmedabad. The Prime Minister remarked, Science is like that energy in the development of 21st century India, which has the power to accelerate the development of every region and the development of every state.There are no failures in science; there are only efforts, experiments and success: PM
November 05th, 03:40 pm
PM Modi inaugurated the 5th India International Science Festival in Kolkata via video conferencing. PM Modi said that science and technology ecosystem should be impactful as well as inspiring. The PM added that without curiosity, there would be no need for any new discovery.కోల్ కాతా లో 5వ ఇండియా ఇంటర్ నేశనల్ సైన్స్ ఫెస్టివల్ ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ప్రారంభించిన ప్రధాన మంత్రి
November 05th, 03:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోల్ కాతా లో ఈ రోజు న ఏర్పాటైన 5వ ఇండియా ఇంటర్ నేశనల్ సైన్స్ ఫెస్టివల్ ను వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణోత్సవాల్లో ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
November 03rd, 11:08 am
సువర్ణ భూమి, థాయిలాండ్ లో ఆదిత్య బిర్లా గ్రూప్ స్వర్ణ జయంతి అంటే గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకోడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాము. ఇది నిజం గా ఒక ప్రత్యేకమైన సందర్భం. ఆదిత్య బిర్లా గ్రూప్ బృందాని కి నా అభినందనలు. థాయిలాండ్ లో తమ గ్రూప్ చేస్తున్న ప్రశంసనీయమైన పని గురించి శ్రీ కుమార్ మంగళం బిర్లా చెప్పగా మనం ఇప్పుడే విన్నాము. ఇది ఈ దేశం లోని చాలా మంది ప్రజల కు అవకాశాల ను, ఆదాయాన్నీ కల్పిస్తోంది.థాయిలాండ్ లో జరిగిన ఆదిత్య బిర్లా గ్రూపు స్వర్ణోత్సవాల లో ప్రధాన మంత్రి ప్రసంగం లోని ముఖ్యాంశాలు
November 03rd, 10:32 am
మనం ఆదిత్య బిర్లా గ్రూపు స్వర్ణోత్సవాల ను జరుపుకోవడం కోసం ఇక్కడ థాయిలాండ్ లో భేటీ అయ్యాము.థాయ్‌లాండ్‌లో ఆదిత్య బిర్లా సంస్థల స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాన మంత్రి
November 03rd, 07:51 am
థాయ్‌లాండ్ లో ఆదిత్య బిర్లా సంస్థల కార్యకలాపాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ బ్యాంకాక్‌లో నిర్వహించిన స్వర్ణోత్సవాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. థాయ్‌లాండ్‌లో తమ సంస్థల స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నందుకు ప్రధానమంత్రికి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ప్రభుత్వాధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. అనేకమందికి అవకాశాలు కల్పించడంతోపాటు వారి సౌభాగ్యానికి తోడ్పడటంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కృషి ప్రశంసనీయమని ఆయన అభినందించారు. బలమైన భారత-థాయ్‌లాండ్ సాంస్కృతిక బంధాలను ప్రస్తావిస్తూ- సంస్కృతి, వాణిజ్యాలు ప్రపంచాన్ని సన్నిహితం చేసి, సమైక్యపరచగల సహజ శక్తులని పేర్కొన్నారు.Today, India has emerged as the world’s third biggest startup nation: PM Modi
March 02nd, 10:01 pm
The Prime Minister, Shri Narendra Modi, today addressed students at the Grand Finale of the Smart India Hackathon, via Video Conference. He interacted with several groups of students participating in the Hackathon, at various institutes across the country. The interaction with students covered themes such as agriculture, finance, malnutrition, and education.‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’లో విద్యార్థులతో ప్రధానమంత్రి మాటామంతీ
March 02nd, 10:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్’ ముగింపు కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లోగల వివిధ సంస్థల నుంచి కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులతో ముచ్చటించారు.Science is universal, technology has to be local: PM Narendra Modi
October 30th, 04:23 pm
At the India-Italy Technology Summit, PM Narendra Modi stressed on effective service delivery through technology. He said that the government was ensuring last mile delivery of its services through latest technology. The PM also welcomed Italy’s cooperation with India in the field of technology and cited that it provided opportunities to turn ‘Know how’ into ‘Show how.’ఇండియా-ఇటలీ టెక్నాలజీ సమిట్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 30th, 04:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో జరిగిన ఇండియా-ఇటలీ టెక్నాలజీ సమిట్ లో ఈ రోజు ప్రసంగించారు. ఇటలీ ప్రధాని శ్రీ జుసైప్పె కోంతె కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.భారతదేశ పరివర్తన సాధనాలు'గా ఐఐటీలు మారాయి: ప్రధాని మోదీ
August 11th, 12:10 pm
ఐఐటి బొంబాయి స్నాతకోత్సవంలో, ప్రధాని మోదీ ఐఐటిలు భారతదేశ పరివర్తనకు సాధనాలుగా మారాయని తెలిపారు. భారతదేశంలో మానవీయతకు ఆవిష్కరించడానికి మరియు ఆవిష్కరణకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పును తగ్గించడానికి, మంచి వ్యవసాయ ఉత్పాదకతను, నీటిని పరిరక్షించటానికి, పోషకాహార లోపం నిరోధించడానికి, ప్రభావవంతమైన వ్యర్థ పదార్థాల నిర్వహణను, ఉత్తమమైన ఆలోచనలు భారతీయ ప్రయోగశాలల నుండి మరియు భారత విద్యార్థుల నుండి వచ్చాయని అని ఆయన చెప్పారు.ఐఐటి బొంబాయి స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయిన ప్రధాని మోదీ
August 11th, 12:10 pm
ఐఐటీ బొంబాయి 56 వ స్నాతకోత్సవం వద్ద ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశంలో ఆవిష్కరణ, మానవజాతికి ఆవిష్కరణ.చేయాలని యువతకు నా విజ్ఞప్తి. మంచి వ్యవసాయ ఉత్పాదకతకు వాతావరణ మార్పును తగ్గించడానికి,, పరిశుద్ధ ఇంధనం నుండి జల పరిరక్షణకు, పోషకాహార లోపంపై పోరాటం నుండి వ్యర్థ పదార్థాల నిర్వహణ వరకూ, ఉత్తమ ఆలోచనలు భారతీయ ప్రయోగశాలల నుండి మరియు భారత విద్యార్థుల నుండి వస్తాయని మనం నిరూపించుకుందామన్నారు.ప్రభుత్వం పనిచేయడంలో ఉన్న అడ్డంకులను మేము తొలగిస్తున్నాము: ప్రధాని మోదీ
June 22nd, 11:47 am
ఢిల్లీలో కాగిత రహిత వాణిజ్య భావనానికి శంకుస్థాపన చేసి, అక్కడ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ప్రభుత్వం అడ్డంకులనుండి పరిష్కారాల వైపు దృష్టి సారించిందన్నారు. తమ ప్రభుత్వం ప్రజానుకూలమైన, అభివృద్ధి అనుకూలమైన మరియు పెట్టుబడులకు అనుకూలమైన వతవరణాన్ని సృష్టిస్తుందో వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార సౌలభ్యతను పెంచడాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా, ఆర్ధిక వ్యవస్థపై జిఎస్టి ప్రభావం ఎంత సానుకూలంగా ఉంటుందో ఆయన వివరించారు.వాణిజ్య భవన్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
June 22nd, 11:40 am
కేంద్ర ప్రభుత్వం లోని వాణిజ్య విభాగం కోసం ఉద్దేశించిన ఒక నూతన కార్యాలయ భవన సముదాయం ‘వాణిజ్య భవన్’ నిర్మాణానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో శంకుస్థాపన చేశారు.