We have created a highly secure, highly trusted, and highly efficient public digital infrastructure: PM Modi

February 24th, 09:25 am

The Prime Minister, Shri Narendra Modi addressed the first meeting of Finance Ministers and Central Bank Governors under India's G20 Presidency via video message today.

జి-20 భారత అధ్యక్షతలో భాగంగా ఆర్థిక మంత్రులు.. కేంద్ర బ్యాంకు గవర్నర్ల తొలి భేటీలో ప్రధాని ప్రసంగం

February 24th, 09:15 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జి-20 భారత అధ్యక్షతలో భాగంగా ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల తొలి సమావేశంలో వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. భార‌త‌ జి-20 అధ్యక్షత కింద ఇది మొట్ట‌మొద‌టి మంత్రుల స్థాయి చర్చల కార్యక్రమమని ఆయనన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశం నిర్మాణాత్మకంగా సాగుతుందన్న ఆశాభావం వెలిబుచ్చుతూ శుభాకాంక్షలు తెలిపారు. ప్ర‌పంచం నేడు అనేక స‌వాళ్ల‌ మధ్య తీవ్ర ఆర్థిక కష్టనష్టాలను చవిచూస్తున్న వేళ ఏర్పాటైన ఈ సమావేశంలో వివిధ ప్రపంచ ద్రవ్య, ఆర్థిక వ్యవస్థల నేతృత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు పాల్గొంటున్నారని ప్రధానమంత్రి అన్నారు.

Prime Minister's video conference with the Heads of Indian Missions

March 30th, 07:32 pm

Prime Minister Shri Narendra Modi held a videoconference with the Heads of all of India’s Embassies and High Commissions worldwide at 1700 hrs today. This conference—the first such event for Indian Missions worldwide—was convened to discuss responses to the global COVID-19 pandemic.

Extraordinary Virtual G20 Leaders' Summit

March 26th, 08:08 pm

An Extraordinary Virtual G20 Leaders' Summit was convened on 26 March 2020 to discuss the challenges posed by the outbreak of the COVID-19 pandemic and to forge a global coordinated response. Earlier, PM had a telephonic conversation with the Crown Prince of Saudi Arabia on this subject.

జి-20 శిఖ‌ర స‌మ్మేళ‌నానికి హాజ‌రు కావ‌డాని క‌న్నా ముందు ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌

November 27th, 07:43 pm

“అర్జెంటీనా ఆతిథేయి గా వ్య‌వ‌హ‌రించే 13వ జి-20 శిఖ‌ర స‌మ్మేళానికి హాజరు కావడం కోసం 2018వ సంవత్సరం నవంబరు నెల 29వ తేదీ నుండి డిసెంబరు నెల 01వ తేదీ వరకు నేను బ్యూనోస్ ఏరీస్ ను సందర్శించబోతున్నాను.

భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; నర్మద జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేయడమైంది

May 22nd, 06:35 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భచవూ లో పంపింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఇది నర్మద నది జలాలను టప్పర్ డ్యామ్ లోకి విడుదల చేసేందుకు తోడ్పడుతుంది.

కచ్ కెనాల్ వద్ద స్టేషన్ పంపింగ్ స్టేషన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ

May 22nd, 06:32 pm

గుజరాత్ లోని కచ్ కెనాల్ వద్ద పంపింగ్ స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రారంభోత్సవం తరువాత భారీ సభలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ నీటిని పరిరక్షించాలని ఉద్ఘాటించారు. కచ్లోని ప్రజల నుండి నీటి సంరక్షణ గురించి తెలుసుకోవాలని ఆయన కోరారు. నర్మదా నది నీటిని కాలువలోకి ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ ఇవి ఈ ప్రాంత ప్రజల జీవితాలను మార్చివేస్తాయని చెప్పారు.

కౌలాలంపూర్ లో ది ఎక‌నామిక్ టైమ్స్ ఏషియ‌న్ బిజినెస్ లీడ‌ర్స్ స‌మావేశం- 2016 ను మ‌లేషియా ప్ర‌ధానితో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ క‌లిసి (వీడియో కాన్ఫ‌రెన్సింగ్ మాధ్యమం ద్వారా) ప్రారంభించారు; ఆ సందర్భంగా శ్రీ మోదీ చేసిన వ్యాఖ్యలు

December 14th, 02:20 pm

PM Modi jointly inaugurated the Economic Times Asian Business Leaders Conclave 2016 in Kuala Lumpur with His Excellency the PM of Malaysia, Mr Najib Razak. PM talked about the progress India is making at various fronts and reforms that are happening in the country. During his address PM said , “21st Century is the Century of Asia”. PM invited foreign investors to Invest India, “India is not only a good destination. It’s always a good decision to be in India,” he said.