మూడవ వాయిస్ ఆప్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ లీడర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని ముగింపు వ్యాఖ్యల ప్రసంగం
August 17th, 12:00 pm
మీరు వ్యక్తపరిచిన విలువైన ఆలోచనలకు, సూచనలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరుందరూ మన ఉమ్మడి ఆందోళనల్ని ఆకాంక్షల్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు. మీ అభిప్రాయాలు ప్రపంచ దక్షిణ దేశాలు ఐకమత్యంగా వున్నాయనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.