ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం
February 23rd, 09:46 am
సుస్థిరాభివృద్ధి సవాలును ఎదుర్కొవడం ఎలా అనే అంశాన్ని ఇక్కడికి హాజరైన ప్రతినిధులు చర్చించనున్నానరని తెలిసి నాకు సంతోషం వేసింది.ఇది మీ థీమ్‌కు గల రెండో పదం.ఇకనామిక్ టైమ్స్ నిర్వహించిన ప్రపంచ వ్యాపార సదస్సు నుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
February 23rd, 09:45 am
ఇకనామిక్ టైమ్స్ నిర్వహించిన ప్రపంచ వ్యాపార శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు.ప్రభుత్వం పనిచేయడంలో ఉన్న అడ్డంకులను మేము తొలగిస్తున్నాము: ప్రధాని మోదీ
June 22nd, 11:47 am
ఢిల్లీలో కాగిత రహిత వాణిజ్య భావనానికి శంకుస్థాపన చేసి, అక్కడ సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ప్రభుత్వం అడ్డంకులనుండి పరిష్కారాల వైపు దృష్టి సారించిందన్నారు. తమ ప్రభుత్వం ప్రజానుకూలమైన, అభివృద్ధి అనుకూలమైన మరియు పెట్టుబడులకు అనుకూలమైన వతవరణాన్ని సృష్టిస్తుందో వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార సౌలభ్యతను పెంచడాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా, ఆర్ధిక వ్యవస్థపై జిఎస్టి ప్రభావం ఎంత సానుకూలంగా ఉంటుందో ఆయన వివరించారు.వాణిజ్య భవన్ కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
June 22nd, 11:40 am
కేంద్ర ప్రభుత్వం లోని వాణిజ్య విభాగం కోసం ఉద్దేశించిన ఒక నూతన కార్యాలయ భవన సముదాయం ‘వాణిజ్య భవన్’ నిర్మాణానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో శంకుస్థాపన చేశారు.భారతదేశం-కొరియా వ్యాపార శిఖర సమ్మేళనంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 27th, 11:00 am
మీ అందరినీ ఇక్కడ కలుసుకొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలో భారీ సంఖ్యలో కొరియా కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తూ ఉండడం నిజంగా ఒక ప్రపంచ గాథ వంటిది. మీ అందరినీ ఆహ్వానించడానికి ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను.ఆక్ట్ ఈస్ట్ పాలసీలో ఈశాన్య ప్రాంతం చాలా ముఖ్యమైనది, 'అడ్వాంటేజ్ అస్సాం’ సదస్సులో ప్రధాని మోదీ
February 03rd, 02:10 pm
గుజరాతీలోని అస్సాం మొట్టమొదటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు 'అడ్వాంటేజ్ అస్సాం' ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు దాని తయారీ అవకాశాలను, జియోస్ట్రాటజిక్ ప్రయోజనాలను ప్రదర్శించే లక్ష్యంతో చేపట్టబడింది.‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం
February 03rd, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అస్సాం లోని గువాహాటీ లో జరిగిన ‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రసంగించారు.