When it comes to disruption, development & diversification everybody can agree that this is India's time: PM Modi
February 09th, 08:30 pm
Prime Minister Narendra Modi addressed the ET Now Global Business Summit 2024 at Hotel Taj Palace in New Delhi. The Prime Minister highlighted the significance of the theme of ‘Disruption, Development and Diversification chosen by the Global Business Summit 2024. “When it comes to disruption, development and persification, everybody can agree that this is India’s time”, the PM remarked noting the growing trust towards India in the world.ఇ.టి.నౌ గ్లోబల్ బిజినెస్ శిఖరాగ్ర సమ్మేళనం 2024ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి.
February 09th, 08:12 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్లో, ఇటి నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024నుద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024 ఎంచుకున్న ఇతివృత్తం “అంతరాయం, అభివృద్ధి, వైవిధ్యం’’’‘ ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతరాయం, అభివృద్ధి, వైవిధ్యం విషయానికి వచ్చినపుడు,ప్రతి ఒక్కరూ ఇది ఇండియా కాలమని అంగీకరిస్తారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాపై విశ్వాసం పెరుగుతున్నదన్నారు. దావోస్లో ఇండియా పట్ల ఎంతో ఆసక్తి వ్యక్తమైన విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇండియా అద్భుతమైన ఆర్థిక విజయగాధకు నిదర్శనమని, ఇండియా డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని అన్నారు.ప్రపంచంలోని ప్రతి రంగంలో ఇండియా కీలక స్థానంలో ఉందన్నారు. ఒక అధికారి ఇండియా సామర్ధ్యాన్ని దూసకుపోతున్న వృషభంతో పోల్చారని ఆయన గుర్తుచేశారు. ప్రపంచంలోని, అభివృద్ధి ఆర్ధిక వేత్తలు గత 10 సంవత్సరాలలో భారతదేశపు పరివర్తనను చర్చిస్తున్నారని , ఇండియా పై విశ్వాసం పెరగడానికి నిదర్శనమని ప్రధానమంత్రి తెలిపారు.న్యూ ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2023లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
February 17th, 08:59 pm
నేను నా విషయానికి వచ్చే ముందు, నేను శివభక్తిని మరియు లక్ష్మిని ఆరాధిస్తాను (సమీర్ జీ చెప్పినట్లుగా). మీరు (సమీర్ జీ) ఆదాయపు పన్ను రేటును పెంచాలని సూచించారు. ఈ వ్యక్తులు (ఆర్థిక శాఖలో) తరువాత ఏమి చేస్తారో నాకు తెలియదు, కానీ మీ సమాచారం కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఈ సంవత్సరం బడ్జెట్‌లో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రెండేళ్ల పాటు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే, వారికి ప్రత్యేక వడ్డీ రేటుపై భరోసా ఉంటుంది. ఇది ప్రశంసనీయమైన దశ అని నేను భావిస్తున్నాను మరియు మీరు కూడా దీన్ని ఇష్టపడతారు. ఇప్పుడు ఈ వార్తకు సముచిత స్థానం ఇవ్వడం మీ సంపాదకీయ విభాగంపై ఆధారపడి ఉంది. దేశం నలుమూలల నుండి మరియు ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వ్యాపార ప్రముఖులను నేను అభినందిస్తున్నాను మరియు స్వాగతం పలుకుతున్నాను.ఢిల్లీలో ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం
February 17th, 08:02 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలోని హోటల్ తాజ్ పాలెస్ లో జరిగిన ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రసంగించారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, మూడేళ్ళక్రితం జరిగిన ఎకనామిక్ టైమేశ్ గ్లోబల్ బిజినెస్ సమిట్ అనంతరం ఇప్పటిదాకా జరిగిన మార్పులను ప్రస్తావించారు. సరిగ్గా ఆ సమావేశం జరిగిన మూడు రోజులకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ మహమ్మారి మీద ప్రకటన చేయటం, భారత్ సహా ప్రపంచమంతటా అనేక మార్పులు జరగటం చూశామన్నారు.ఫిబ్రవరి 17వ తేదీ న ఇకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రసంగించనున్నప్రధాన మంత్రి
February 16th, 07:46 pm
‘‘రిజిలియన్స్, ఇన్ ఫ్లుయెన్స్, డామినెన్స్’’ అనేది ఈ గ్లోబల్ బిజినెస్ సమిట్ యొక్క ఇతివృత్తం గా ఉంది. ఈ రెండు రోజు ల శిఖర సమ్మేళనం ఫిబ్రవరి 17వ మరియు 18వ తేదీల లో జరుగుతున్నది.ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో గ్లోబ ల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 లో ప్రధానమంత్రి ఆంగ్ల ప్రసంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం...
February 10th, 11:01 am
ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమంతి ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యజి, బ్రజేష్ పాఠక్ జి, కేంద్ర కేబినెట్‌లో నా సీనియర్ సహచరులు, లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీ, వివిధ దేశాలనుంచి విచ్చేసిన ఘనతవహించిన ప్రతినిధులకు, ఉత్తరప్రదేశ్ కు చెందిన మంత్రులు అందరికీ, పరిశ్రమ వర్గాలకు చెందినవారికి, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సమాజానికి, విధాన నిర్ణేతలు, కార్పొరేట్ నేతలు, ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హాజరైన సోదర సోదరీమణులారా, మీ అందరికీ ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనానికి హృదయపూర్వక స్వాగతం. ముఖ్య అతిథిగా ఉంటూ మీ అందరికీ స్వాగతం పలికే బాధ్యతను నేను ఎందుకు తీసుకున్నానని మీ అందరూ ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే, నాకు ఇక్కడ అదనపు బాధ్యత కూడా ఉంది. మీరందరూ నన్ను భారతదేశ ప్రధానమంత్రిగా చేశారు. అలాగే నేను ఉత్తరప్రదేశ్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. నాకు ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్ ప్రజల పట్ల ప్రత్యేక బాధ్యత కూడా ఉంది. ఇవాళ నేను ఆ బాధ్యతను పూర్తి చేసేందుకు నేను ఇందులో భాగస్వామినయ్యాను. అందువల్ల భారతదేశం వివిధ ప్రాంతాలనుంచి అలాగే విదేశాల నుంచి ఉత్తరప్రదేశ్ కు విచ్చేసిన ఇన్వెస్టర్లందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతున్నాను.ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను లక్నోలో ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
February 10th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు లక్నోలో ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మేళనం 2023 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గ్లోబల్ ట్రేడ్ షోను, ఇన్వెస్ట్ యుపి 2.0ను ప్రధానమంత్రి ప్రారంభించారు.ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్. దీని ద్వారా విధాన నిర్ణేతలు, పరిశ్రమ నాయకులు, అకడమిక్ రంగానికి చెందిన వారు, ప్రపంచవ్యాప్తంగా గల మేధావులు, నాయకులు, వ్యాపార అవకాశాలపై సమిష్టిగా చర్చించి భాగస్వామ్యాలు కుదుర్చుకుంటారు.ఈ సమ్మేళనం సందర్భగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధానమంత్రి స్వయంగా తిలకించారు.India has become an important part of the global economy: PM Modi at ET Global Business Summit
March 06th, 07:42 pm
At The Economic Times Global Business Summit, PM Modi said the country is going through massive change. He said India has become an important part of the global economy.PM addresses Economic Times Global Business Summit
March 06th, 07:41 pm
At The Economic Times Global Business Summit, PM Modi said the country is going through massive change. He said India has become an important part of the global economy.ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ లో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు సంక్షిప్త అనువాదం
February 23rd, 09:46 am
సుస్థిరాభివృద్ధి సవాలును ఎదుర్కొవడం ఎలా అనే అంశాన్ని ఇక్కడికి హాజరైన ప్రతినిధులు చర్చించనున్నానరని తెలిసి నాకు సంతోషం వేసింది.ఇది మీ థీమ్‌కు గల రెండో పదం.ఇకనామిక్ టైమ్స్ నిర్వహించిన ప్రపంచ వ్యాపార సదస్సు నుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగం
February 23rd, 09:45 am
ఇకనామిక్ టైమ్స్ నిర్వహించిన ప్రపంచ వ్యాపార శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రసంగించారు.Congress divides, BJP unites: PM Modi
October 10th, 05:44 pm
Prime Minister Narendra Modi today interacted with BJP booth Karyakartas from five Lok Sabha seats - Raipur, Mysore, Damoh, Karauli-Dholpur and Agra. During the interaction, PM Modi said that BJP was a 'party with a difference'. He said that the BJP was a cadre-driven party whose identity was not limited to a single family or clan.నామో యాప్ ద్వారా ఐదు లోక్సభ నియోజకవర్గాల బిజెపి కార్యకర్తలతో మాట్లాడిన ప్రధాని మోదీ .
October 10th, 05:40 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజుఐదు లోక్ సభ నియోజక వర్గాలు, రాయ్పూర్, మైసూర్, దమహో, కరౌలి-ధోల్పూర్, ఆగ్రాలకు చెందిన బిజెపి బూత్ కార్యకర్తలతో మాట్లాడారు. ఆ చర్చలో బిజెపి ఒక వ్యత్యాసం ఉన్న పార్టీ అని ప్రధాని మోదీ అన్నారు. బిజెపి ఒక క్యాడర్-నడిపే పార్టీ అని పేర్కొన్నారు, దీని గుర్తింపు ఒక్క కుటుంబానికి లేదా వంశానికి మాత్రమే పరిమితం కాదని కూడా అన్నారు.సోషల్ మీడియా కార్నర్ 24 ఫెబ్రవరి 2018
February 24th, 08:14 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!స్పీడ్ + స్కేల్ + సెన్సిటివిటీ = సక్సెస్, అని ఈటి గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ వద్ద నిర్వచించిన ప్రధాని మోదీ
February 23rd, 09:57 pm
ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు భారతదేశంలో జరిగే పరివర్తనలు గురించి మాట్లాడారు., ఒకప్పుడు 'ఫ్రాజిల్ ఫైవ్’ లో ప్రస్తావించబడే భారతదేశం ఎన్డిఎ ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణ ఫలితంగా 'ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీ'గా మారిందో వివరించారు.ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 23rd, 09:52 pm
‘న్యూ ఎకానమీ – న్యూ రూల్స్’ అంశంపై ఈ రోజు న్యూ ఢిల్లీ లో నిర్వహించిన ది ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.