Climate action should be based on principles of equality, climate justice, shared responsibilities: PM

December 01st, 03:55 pm

Prime Minister Narendra Modi addressed the inauguration of the High Level Segment of HoS/HoG of COP-28 in Dubai. Addressing the event, The Prime Minister said, I believe that climate action should be based on principles of equality, climate justice, shared responsibilities, and shared capacities. By adhering to these principles, we can move towards a sustainable future where no one is left behind.

రోటరీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి - ప్రసంగం

June 05th, 09:46 pm

రోటరీ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ స్థాయిలో జరుగుతున్న ప్రతి రోటరీ సమావేశం ఒక చిన్న- ప్రపంచ కూటమి లాంటిది. ఇందులో వైవిధ్యం ఉంది. చైతన్యం ఉంది. మీ రొటేరియన్ లు అందరూ మీ మీ స్వంత రంగాల్లో విజయం సాధించినప్పటికీ, మీ వ్యాపకానికి మాత్రమే మీరు పరిమితం కాలేదు. మన ప్రపంచం అంతా బాగుండాలనే మీ కోరిక మిమ్మల్ని ఈ వేదికపైకి తీసుకొచ్చింది. ఇది విజయం మరియు సేవ యొక్క నిజమైన మిశ్రమంగా నేను భావిస్తున్నాను.

రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ అంత‌ర్జాతీయ స‌మ్మేళ‌నాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

June 05th, 09:45 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా రోట‌రీ ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర‌ల్డ్ క‌న్వెన్ష‌న్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. రోటేరియ‌న్లు విజ‌య్ం, సేవ ల నిజ‌మైన క‌ల‌యిక‌కు ప్ర‌తిబింబం అన్నారు.ఈ స్థాయిలో ప్ర‌తి రోట‌రీ స‌మావేశం ఒక మినీ గ్లోబ‌ల్ అసెంబ్లీ వంటిద‌ని అన్నారు. ఇందులో వైవిధ్య‌త‌, చైత‌న్యం రెండూ ఉన్నాయ‌ని ఆయ‌న అన్నారు.

లైఫ్ ఉద్య‌మ ప్రారంభోత్స‌వంలో ప్ర‌ధాని ప్ర‌సంగం

June 05th, 07:42 pm

నా స్నేహితుడు శ్రీ బిల్ గేట్స్ కు, శ్రీ అనిల్ దాస్ గుప్తాకు భార‌త‌దేశ పర్యావ‌ర‌ణశాఖ మంత్రి శ్రీ భూపేంద‌ర్ యాద‌వ్ లకు న‌మ‌స్కారాలు..

PM launches global initiative ‘Lifestyle for the Environment- LiFE Movement’

June 05th, 07:41 pm

Prime Minister Narendra Modi launched a global initiative ‘Lifestyle for the Environment - LiFE Movement’. He said that the vision of LiFE was to live a lifestyle in tune with our planet and which does not harm it.

డెన్మార్క్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన తెలుగు అనువాదం

May 03rd, 07:11 pm

గౌరవనీయ డెన్మార్క్‌ ప్రధానమంత్రిగారూ... మీ దేశంలో నాకు, మా ప్రతినిధి బృందానికి అద్భుత రీతిలో స్వాగతమిచ్చినందుకు ముందుగా మీకు, మీ బృందానికి ధన్యవాదాలు. ఈ అందమైన దేశంలో నాకిదే తొలి పర్యటన. గత సంవత్సరం అక్టోబరులో మీకు భారతదేశంలో స్వాగతం పలికే అవకాశం నాకు లభించింది. ఈ రెండు పర్యటనల నేపథ్యంలో మన స్నేహ సంబంధాలను మరింత సన్నిహితం, గతిశీలం చేసే వీలు కలిగింది. మన రెండు దేశాలూ ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ, నియమబద్ధ పాలన తదితర విలువలను మాత్రమేగాక అనేక పరస్పర సహాయక బలాలను పంచుకుంటున్నాం.

ఉమ్మడి ప్రకటన : భారత-జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు

May 02nd, 08:28 pm

జ‌ర్మ‌న్ చాన్స‌ల‌ర్ ఓలాఫ్ షోల్జ్, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌హాధ్య‌క్ష‌త‌న నేడు ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఆఫ్ జ‌ర్మ‌నీ, రిప‌బ్లిక్ ఆఫ్ ఇండియా ఆర‌వ విడ‌త అంత‌ర్-ప్ర‌భుత్వ సంప్ర‌దింపులు నిర్వ‌హించాయి. ఇద్ద‌రు నాయ‌కులు కాకుండా ఉభ‌య దేశాల మంత్రులు, అనుబంధంలో పేర్కొన్న ఉన్న‌త ప్ర‌తినిధుల ప్ర‌తినిధివ‌ర్గాలు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నాయి.

భారతదేశం- ఆస్ట్రేలియా వర్చువల్ సమిట్

March 17th, 08:30 pm

ఆస్ట్రేలియా రెండో వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు. 2020వ సంవత్సరం లో జూన్ 4వ తేదీ నాడు జరిగిన చరిత్రాత్మకమైనటువంటి ఒకటో వర్చువల్ సమిట్ లో ఈ సంబంధాన్ని ఒక సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం గా ఉన్నతీకరించిన పరిణామాని కి తరువాయి గా ఈ శిఖర సమ్మేళనం చోటు చేసుకోనుంది.

గ్లాస్ గో లో సిఒపి26 శిఖర సమ్మేళనం లో భాగం గా ‘ఎక్సెలరేటింగ్క్లీన్ టెక్నాలజీ ఇనొవేశన్ ఎండ్ డిప్లాయ్ మెంట్’ అంశం పైజరిగిన సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం

November 02nd, 07:45 pm

ఈ రోజు న ‘ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్’ ప్రారంభ సందర్భం లో మీకు అందరి కి ఇదే స్వాగతం. నేను ఎన్నో సంవత్సరాలు గా ఆలోచిస్తూ వచ్చిన ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’ కు అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్ నేశనల్ సోలర్ అలయన్స్.. ఐఎస్ఎ) తో పాటు యుకె యొక్క గ్రీన్ గ్రిడ్ ఇనిశియేటివ్ ల వంటి కార్యక్రమం తో ఈ రోజు న ఒక నిర్దిష్టమైనటువంటి రూపు లభించింది. ఎక్స్ లన్సిజ్, పారిశ్రామిక విప్లవానికి శిలాజ ఇంధనాలు దన్ను గా నిలచాయి. శిలాజ ఇంధనాల ను ఉపయోగించుకొని అనేక దేశాలు సమృద్ధం అయ్యాయి కానీ, మన భూమి, మన పర్యావరణం పేదవి అయిపోయాయి. శిలాజ ఇంధనాల కోసం ఆరాటపడడం తో భౌగోళిక - రాజకీయ ఉద్రిక్తత లు దాపురించాయి. కానీ ఈ రోజు న సాంకేతిక విజ్ఞానం మనకు ఒక ఉత్తమమైనటువంటి ప్రత్యామ్నాయాన్ని ఇచ్చింది.

యు.కె. లోని గ్లాస్గో లో సి.ఓ.పి-26 సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రితో సమావేశమైన - ప్రధానమంత్రి

November 02nd, 07:16 pm

గ్లాస్గో లో జరిగే సి.ఓ.పి-26 సదస్సు నేపథ్యంలో, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నఫ్తాలీ బెన్నెట్ ను, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 నవంబర్, 2వ తేదీన కలిశారు. ఇద్దరు ప్రధానమంత్రులు పరస్పరం సమావేశం కావడం ఇదే మొదటిసారి.

యు.కె. లోని గ్లాస్గో లో సి.ఓ.పి-26 సందర్భంగా శ్రీ బిల్ గేట్స్‌ తో సమావేశమైన - ప్రధానమంత్రి

November 02nd, 07:15 pm

యునైటెడ్ కింగ్‌ డమ్‌ లోని గ్లాస్గో లో సి.ఓ.పి-26 సదస్సు నేపథ్యంలో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 నవంబర్, 2వ తేదీన, శ్రీ బిల్ గేట్స్‌ ను కలిశారు.

యు.కె. లోని గ్లాస్గో లో సి.ఓ.పి-26 సందర్భంగా నేపాల్ ప్రధానమంత్రితో సమావేశమైన - ప్రధాన మంత్రి

November 02nd, 07:12 pm

యునైటెడ్ కింగ్‌ డమ్‌ లోని గ్లాస్గో లో జరిగే సి.ఓ.పి-26 సదస్సు నేపథ్యంలో, నేపాల్ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ షేర్ బహదూర్ దేవుబాను, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2021 నవంబర్ 2వ తేదీన కలిశారు.

గ్లాస్గో లో సి.ఓ.పి-26 సదస్సు లో ‘స్థితిస్థాపక ద్వీప దేశాల కోసం మౌలిక సదుపాయాలు' అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి - తెలుగు అనువాదం

November 02nd, 02:01 pm

‘స్థితిస్థాపక ద్వీప దేశాల కోసం మౌలిక సదుపాయాలు' - ఐ.ఆర్.ఐ.ఎస్. ప్రారంభం కొత్త ఆశను, కొత్త విశ్వాసాన్ని ఇస్తుంది. ఇది అత్యంత బలహీన దేశాల కోసం ఏదైనా చేసామన్న సంతృప్తినిస్తుంది.

PM Modi launches IRIS- Infrastructure for Resilient Island States at COP26 Summit in Glasgow's

November 02nd, 02:00 pm

Prime Minister Narendra Modi launched the Infrastructure for the Resilient Island States (IRIS) initiative for developing infrastructure of small island nations. Speaking at the launch of IRIS, PM Modi said, The initiative gives new hope, new confidence and satisfaction of doing something for most vulnerable countries.

వాతావరణ పెనుమార్పులపై 'కాప్26' శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ప్రకటన

November 01st, 11:25 pm

వాతావరణ మార్పులపై జరిగిన శిఖరాగ్ర సదస్సుకోసం నేను తొలిసారి పారిస్ నగరానికి వచ్చినప్పటి సంగతి గుర్తు చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్న పలు హామీలకు మరొక్క హామీని జోడించాలన్న ఉద్దేశం అప్పట్లో నాకు ఏ మాత్రం లేదు. మొత్తం మానవాళి పరిస్థితిపై ఆవేదన నిండిన మనసుతోనే వచ్చాను. 'సర్వే భవంతు సుఖినాః' అన్న సందేశాన్ని లోకానికి అందించిన సాంస్కృతిక వారసత్వానికి ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చాను. ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా ఉండాలన్నదే ఈ సందేశం సారాంశం.

PM Modi arrives in Glasgow

November 01st, 03:50 am

Prime Minister Narendra Modi landed in Glasgow. He will be joining the COP26 Summit, where he will be working with other world leaders on mitigating climate change and articulating India’s efforts in this regard.

రోమ్‌, గ్లాస్గో ప‌ర్య‌ట‌న‌ల‌కు బ‌య‌లుదేరే ముందు ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌క‌ట‌న‌

October 28th, 07:18 pm

ప్ర‌ధాన‌మంత్రి మారియో డ్రాఘి ఆహ్వానం మేర‌కు నేను 2021 అక్టోబ‌ర్ 29-31 తేదీల మ‌ధ్య ఇట‌లీలోని రోమ్ న‌గ‌రాన్ని, వాటిక‌న్ న‌గ‌రాన్ని సంద‌ర్శిస్తున్నాను. ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్ ఆహ్వానం మేర‌కు ఆ త‌ర్వాత 2021 న‌వంబ‌ర్ 1-2 తేదీల్లో యునైటెడ్ కింగ్ డ‌మ్ లోని గ్లాస్గో న‌గ‌రాన్ని సంద‌ర్శిస్తాను.