‘సెరావీక్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి కీలకోపన్యాసం
March 05th, 06:59 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సిఇఆర్ ఎ వారోత్సవం 2021 సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసంచేశారు. ప్రధానమంత్రికి సిఇఆర్ఎ వారోత్సవ అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు ను అందజేశారు. తాను వినమ్రతతో ఈ అవార్డును అంగీకరిస్తున్నానని ప్రధాని అన్నారు. ఈ అవార్డును ఈ అద్భుతమైన మాతృభూమికి చెందిన ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.అలాగే ఈ అవార్డును భారతదేశ అద్భుత సంప్రదాయాలకు, పర్యావరణ పరిరక్షణకు అవి చూపిన మార్గానికి అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో శతాబ్దాలుగా భారతీయులు నాయకత్వ స్థానంలో ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు.మన సంస్కృతిలో ప్రకృతి,దైవత్వం సన్నిహిత అనుబంధం కలిగినవని ఆయన అన్నారు.సిఇఆర్ఎ వారోత్సవం 2021లో కీలకప్రసంగం చేసిన ప్రధానమంత్రి
March 05th, 06:56 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సిఇఆర్ ఎ వారోత్సవం 2021 సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా కీలకోపన్యాసంచేశారు. ప్రధానమంత్రికి సిఇఆర్ఎ వారోత్సవ అంతర్జాతీయ ఇంధన, పర్యావరణ నాయకత్వ అవార్డు ను అందజేశారు. తాను వినమ్రతతో ఈ అవార్డును అంగీకరిస్తున్నానని ప్రధాని అన్నారు. ఈ అవార్డును ఈ అద్భుతమైన మాతృభూమికి చెందిన ప్రజలకు అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు.అలాగే ఈ అవార్డును భారతదేశ అద్భుత సంప్రదాయాలకు, పర్యావరణ పరిరక్షణకు అవి చూపిన మార్గానికి అంకితం చేస్తున్నట్టు ప్రధానమంత్రి తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో శతాబ్దాలుగా భారతీయులు నాయకత్వ స్థానంలో ఉన్నారని ప్రధానమంత్రి తెలిపారు.మన సంస్కృతిలో ప్రకృతి,దైవత్వం సన్నిహిత అనుబంధం కలిగినవని ఆయన అన్నారు.ఉగ్రవాదానికి ప్రభుత్వం దీటైన సమాధానాన్ని ఇస్తుంది: శ్రీనగర్ లో ప్రధాన మంత్రి స్పష్టీకరణ
February 03rd, 03:57 pm
జమ్ము & కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పురికొల్పేందుకు యత్నిస్తున్న వారికి దేశం తగిన విధం గా బుద్ధి చెప్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. శ్రీనగర్ లో ఒక జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ‘‘మేం ప్రతి ఉగ్రవాది కి తగిన విధం గా బుద్ధి చెప్తాం. జమ్ము & కశ్మీర్ లో ఉగ్రవాదం యొక్క వెన్ను ను మేం విరిచివేసి ఉగ్రవాదం తో పోరాడటం కోసం మా యొక్క సర్వశ క్తులను ఒడ్డుతాం” అన్నారు.We will break the backbone of terrorism in Jammu and Kashmir and fight it with all our might: PM Modi
February 03rd, 03:57 pm
PM Modi today launched multiple development projects in Srinagar. Speaking to a gathering, PM Modi highlighted how in the last five years India has become a startup and innovation hub. He also spoke about the Centre's focus on healthcare and highlighted how the Ayushman Bharat Yojana is benefiting lakhs of people across the nation.India is changing because Indians have decided to change: PM Modi
January 30th, 06:41 pm
Prime Minister Shri Narendra Modi interacted with the young professionals in a town hall programme at the New India Youth Conclave in Surat. The PM received a rousing welcome at the New India Youth Conclave.భారతదేశం మార్పున కు లోనవుతోంది; దీని కి కారణం మార్పు కావాలని భారతీయులు నిర్ణయించుకోవడమే: ప్రధాన మంత్రి
January 30th, 06:40 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూరత్ లో న్యూ ఇండియా యూత్ కాన్ క్లేవ్ పేరిట ఏర్పాటైన ఒక పుర మందిర కార్యక్రమం లో యువ వృత్తి నిపుణుల తో సంభాషించారు. ఆహ్వానితులు ఆయన కు ఘన స్వాగతం పలికారు.కోచి లో ఐఆర్ఇపి ప్రారంభం కేరళ కే కాక యావత్తు దేశాని కి గర్వకారణం: ప్రధాన మంత్రి
January 27th, 02:55 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కేరళ లోని కోచి ని సందర్శించి, వివిధ ప్రాజెక్టు లకు శంకుస్థాపనచేశారు; అలాగే, మరికొన్నింటి ప్రారంభోత్సవాలలోనూ ఆయన పాల్గొన్నారు.కోచి లో శంకుస్థాపన కార్యక్రమం తో పాటు వివిధ ప్రాజెక్టు లను దేశ ప్రజల కు అంకితం చేసిన సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
January 27th, 02:55 pm
భారతదేశ నాగరికత పరిరక్షణ కు, దేశాన్ని ఏకీకరించేందుకు ఆది శంకరుల వారు పాదయాత్ర ను ప్రారంభించింది ఇక్కడి నుండే. ఇవాళ చరిత్రాత్మక దినం. కేరళ లోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం మరో దశ అభివృద్ధి లోకి అడుగుపెడుతోంది. ఇవి ఒక్క కేరళ కే కాదు యావత్తు దేశాని కి గర్వకారణమైన క్షణాలు.సాధికారత కలిగిన పౌరులు మన ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభాలు: ప్రధాని మోదీ
March 06th, 07:05 pm
సాధికారత కలిగిన పౌరులు మన ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభాలు: ప్రధాని మోదీన్యూ ఢిల్లీ లో కేంద్రీయ సమాచార సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 06th, 07:00 pm
న్యూ ఢిల్లీ లో కేంద్రీయ సమాచార సంఘం (సిఐసి) నూతన భవనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు.