అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు తాలూకు ఫేజ్- 2, సూరత్ మెట్రో ప్రాజెక్టు ల భూమి పూజ సందర్బం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
January 18th, 10:30 am
గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ గారు, కేంద్ర మంత్రిమండలి లో నా సహచరులు అమిత్ శాహ్ గారు, హర్ దీప్ సింగ్ పురీ గారు, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ గారు, గుజరాత్ ప్రభుత్వ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, అహమదాబాద్ కు, సూరత్ కు చెందిన నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా, నమస్కారం.అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు భూమి పూజ చేసిన ప్రధాన మంత్రి
January 18th, 10:30 am
అహమదాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు, సూరత్ మెట్రో రైల్ ప్రాజెక్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా భూమి పూజ ను నిర్వహించారు. ఈ సందర్భం లో గుజరాత్ గవర్నర్, కేంద్ర హోమ్ మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి లతో పాటు కేంద్ర గృహ నిర్మాణం & పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కూడా హాజరయ్యారు.వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా గుజరాత్‌లోని మూడు ప్రధాన ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం
October 24th, 10:49 am
గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపానీ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ పటేల్ గారు, గుజరాత్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు శ్రీ సి.ఆర్.పాటిల్ గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా రైతు సోదరులు, గుజరాత్ రాష్ట్ర సోదర, సోదరీమణులారా !గుజరాత్‌లో మూడు కీలక ప్రాజెక్టులను ప్రారంభించిన – ప్రధానమంత్రి
October 24th, 10:48 am
రైతులకు 16 గంటల విద్యుత్ సరఫరా కోసం కిసాన్ సూర్యోదయ యోజనను శ్రీ మోదీ ప్రారంభించారు. యు.ఎన్. మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ మరియు పరిశోధనా కేంద్రానికి అనుబంధంగా ఉన్న పీడియాట్రిక్ హార్ట్ ఆసుపత్రితో పాటు అహ్మదాబాద్‌లోని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో టెలి-కార్డియాలజీ కోసం మొబైల్ యాప్ ను కూడా ఆయన ప్రారంభించారు.