Any country can move forward only by being proud of its heritage and preserving it: PM Modi
November 11th, 11:30 am
PM Modi participated in the 200th anniversary celebration of Shree Swaminarayan Mandir in Vadtal, Gujarat. Noting that the 200th year celebrations in Vadtal dham was not mere history, Shri Modi remarked that it was an event of a huge importance for many disciples including him who had grown up with utmost faith in Vadtal Dham. He added that this occasion was a testimony to the eternal flow of Indian culture.PM Modi participates in 200th year celebrations of Shree Swaminarayan Mandir in Vadtal, Gujarat
November 11th, 11:15 am
PM Modi participated in the 200th anniversary celebration of Shree Swaminarayan Mandir in Vadtal, Gujarat. Noting that the 200th year celebrations in Vadtal dham was not mere history, Shri Modi remarked that it was an event of a huge importance for many disciples including him who had grown up with utmost faith in Vadtal Dham. He added that this occasion was a testimony to the eternal flow of Indian culture.If the world praises India it's because of your vote which elected a majority government in the Centre: PM Modi in Mudbidri
May 03rd, 11:01 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.PM Modi addresses public meetings in Karnataka’s Mudbidri, Ankola and Bailhongal
May 03rd, 11:00 am
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi today addressed a mega public meeting in Karnataka’s Mudbidri. May 10th, the day of the polls, is fast approaching. The BJP is determined to make Karnataka the top state and BJP's resolve is to make Karnataka a manufacturing super power. This is our roadmap for the coming years,” stated PM Modi.న్యూఢిల్లీలో మహర్షి దయానంద్ సరస్వతి 200వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
February 12th, 11:00 am
ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్ జీ, సర్వదేశిక్ ఆర్యప్రతినిధి సభ అధ్యక్షుడు శ్రీ సురేష్ చంద్ర ఆర్య జీ, ఢిల్లీ ఆర్య ప్రతినిధి సభ అధ్యక్షుడు శ్రీ ధరంపాల్ ఆర్య జీ, శ్రీ వినయ్ ఆర్య జీ, నా మంత్రివర్గ సహచరులు కిషన్ రెడ్డి జీ, మీనాక్షి లేఖి జీ మరియు అర్జున్ రామ్ మేఘవాల్ జీ, ప్రతినిధులందరూ, సోదర సోదరీమణులారా!న్యూఢిల్లీలో మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి వేడుకలకు ప్రధానమంత్రి శ్రీకారం స్మారక లోగోను ఆవిష్కరించిన ప్రధాని
February 12th, 10:55 am
మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా ఏడాదిపాటు నిర్వహించే వేడుకలను ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించి, స్మారక లోగోను కూడా ఆవిష్కరించారు. ఈ వేదిక వద్దకు వచ్చేముందు ఆర్యసమాజ్ ప్రత్యక్ష ప్రదర్శనల ప్రదేశాన్ని ప్రధానమంత్రి తిలకించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తున్న యజ్ఞంలో ఆహుతి సమర్పణ చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో వెలిగించిన మహర్షి దయానంద సరస్వతి ప్రబోధ జ్యోతిని దేశంలోనేగాక ప్రపంచవ్యాప్తం చేసేదిశగా యువతరం ప్రతినిధులకు ఆయన ‘ఎల్‌ఇడి దీపాన్ని’ అందజేశారు.రెండు రోజుల్లో 10 లక్షలకుపైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభించడంపై ఇండియా పోస్ట్‌కు ప్రధానమంత్రి అభినందనలు
February 11th, 09:36 pm
దేశవ్యాప్తంగా రెండు రోజుల్లో 10 లక్షలకుపైగా సుకన్య సమృద్ధి ఖాతాలు ప్రారంభించిన ఇండియా పోస్ట్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. దీంతో బాలికల భవిష్యత్తుకు భద్రతసహా వారికి సాధికారత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.Development and heritage are equally important for a country like India: PM Modi
February 10th, 08:27 pm
PM Modi inaugurated the new campus of Aljamea-tus-Saifiyah (The Saifee Academy) at Marol, Mumbai. The Prime Minister said every community, group or organization is recognized by its ability to keep its relevance intact with changing times. “On the parameters of adapting to changing times and development, Dawoodi Bohra Community has proved itself. Institution like Aljamea-tus-Saifiyah is a living example of this”, the PM added.ముంబైలో అల్‌జామియా-తుస్-సైఫియా కొత్త ప్రాంగణానికి ప్రధాని ప్రారంభోత్సవం
February 10th, 04:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముంబైలోని మరోల్‌లో అల్‌జామియా-తుస్-సైఫియా (ది సైఫీ అకాడమీ) కొత్త ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఇది దావూదీ బోహ్రా సమాజానికి ప్రధాన విద్యా సంస్థ. మాననీయ సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ మార్గనిర్దేశంలో ఈ సంస్థ సమాజంలోని అభ్యసన సంప్రదాయాలు, సాహితీ సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- తానిక్కడికి ప్రధానమంత్రిగా కాకుండా నాలుగు తరాల నుంచీ ఈ కుటుంబంతో అనుబంధంగల ఓ సభ్యుడిగా వచ్చానని పేర్కొన్నారు. కాలనుగుణ పరివర్తన ద్వారా తమ ఔచిత్యాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించగల సామర్థ్యం ద్వారానే ప్రతి సమాజం, సంఘం లేదా సంస్థకు గుర్తింపు లభిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ మేరకు “కాలానుగుణ మార్పులు, అభివృద్ధికి తగినట్లు పరివర్తన సాధించడంలో దావూదీ బోహ్రా సమాజం తననుతాను రుజువు చేసుకుంది. అల్‌జామియా-తుస్-సైఫియా వంటి సంస్థే దీనికి సజీవ తార్కాణం” అని ప్రధాని అన్నారు.ఉత్తరప్రదేశ్ లోని బస్తీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 2వ సన్సద్ ఖేల్ మహాకుంభ్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
January 18th, 04:39 pm
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, పార్లమెంటులో నా సహచరుడు నా యువ మిత్రుడు భాయ్ హరీష్ ద్వివేది గారు, వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడాకారులు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇతర సీనియర్ ప్రముఖులు మరియు నా చుట్టూ యువకులు ఉండడం నేను చూస్తున్నాను. నా ప్రియమైన సోదర సోదరీమణులారా.బస్తీ జిల్లా లో సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 రెండో దశ ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యంద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి
January 18th, 01:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 లో భాగం అయిన రెండో దశ ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. సాంసద్ ఖేల్ మహాకుంభ్ ను బస్తీ జిల్లా లో పార్లమెంట్ సభ్యుడు శ్రీ హరీశ్ ద్వివేదీ 2021 వ సంవత్సరం నుండి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కుస్తీ, కబడ్డీ, ఖో ఖో, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, చదరంగం, కేరమ్స్, బాడ్ మింటన్, టెబుల్ టెనిస్ మొదలైన ఇండోర్ మరియు అవుట్ డోర్ స్పోర్ట్ స్ లో వివిధ పోటీల ను ఖేల్ మహాకుంభ్ లో భాగం గా నిర్వహిస్తుంటారు. ఇవి గాక విడి గా, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగవల్లుల ను తీర్చిదిద్దడం వంటి వాటి లో పోటీల ను కూడా ఖేల్ మహాకుంభ్ లో భాగం గా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.PM Modi attends a mass wedding ceremony – 'Papa Ni Pari' Lagnotsav 2022, at Bhavnagar, Gujarat
November 06th, 05:32 pm
Prime Minister Narendra Modi today attended a mass wedding ceremony – 'Papa Ni Pari' Lagnotsav 2022, at Bhavnagar, Gujarat. PM Modi spoke at the event and addressed the audience by giving his blessing to all 552 daughters getting married at the event. PM Modi, furthermore, highlighted the importance of having a father in one’s life.Modhera will always figure in discussions about solar power anywhere in the world: PM Modi
October 09th, 04:47 pm
The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone and dedicated various projects worth over Rs 3900 crore to the nation in Modhera, Mehsana, today. The Prime Minister also declared the village of Modhera as India’s first 24x7 solar-powered village.PM lays foundation stone and dedicates to the nation various projects worth over Rs 3900 crore in Modhera, Mehsana, Gujarat
October 09th, 04:46 pm
PM Modi laid the foundation stone and dedicated various projects worth over Rs 3900 crore to the nation in Modhera. The Prime Minister said earlier Modhera was known for Surya Mandir but now Surya Mandir has inspired Saur Gram and that has made a place on the environment and energy map of the world.మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో జరిగిన మహిళా స్వయం సహాయక బృందాల సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 17th, 01:03 pm
మధ్యప్రదేశ్ గవర్నర్, శ్రీ మంగుభాయ్ పటేల్ గారు , మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ జి చౌహాన్, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో వచ్చిన ఇతర ప్రముఖులు, ఈ రోజు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు గా నిలుస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న తల్లులు, సోదరీమణులకు నా నమస్కారాలు.PM addresses Women Self Help Groups Conference in Karahal, Madhya Pradesh
September 17th, 01:00 pm
PM Modi participated in Self Help Group Sammelan organised at Sheopur, Madhya Pradesh. The PM highlighted that in the last 8 years, the government has taken numerous steps to empower the Self Help Groups. “Today more than 8 crore sisters across the country are associated with this campaign. Our goal is that at least one sister from every rural family should join this campaign”, PM Modi remarked.శ్రీ హర్మోహన్ సింగ్ యాదవ్ 10వ పుణ్యతిథి సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
July 25th, 04:31 pm
దివంగత హర్మోహన్ సింగ్ యాదవ్ జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నా గౌరవపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఈ కార్యక్రమానికి నన్ను ఇంత ఆప్యాయంగా ఆహ్వానించినందుకు సుఖరామ్ జీకి కూడా కృతజ్ఞతలు. అంతేకాదు, మీ అందరి మధ్య ఉండే ఈ కార్యక్రమానికి కాన్పూర్ రావాలని నా కోరిక. కానీ నేడు, ఇది మన దేశ ప్రజాస్వామ్యానికి కూడా ఒక పెద్ద సందర్భం. ఈరోజు మన కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా గిరిజన సమాజానికి చెందిన మహిళా అధ్యక్షురాలు దేశానికి నాయకత్వం వహించబోతున్నారు. ఇది మన ప్రజాస్వామ్య శక్తికి మరియు అందరినీ కలుపుకుపోవడానికి సజీవ ఉదాహరణ. ఈ సందర్భంగా ఇవాళ ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజ్యాంగ బాధ్యతల కోసం నేను ఢిల్లీలో ఉండటం చాలా సహజమైనది మరియు అవసరం కూడా. అందుకే, నేను ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మీతో చేరుతున్నాను.దివంగత హర్ మోహన్ సింగ్‌యాదవ్ 10 వ పుణ్యతిథి సందర్భంగా జరిగినకార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి
July 25th, 04:30 pm
ప్రధానమంత్రి శ్రీనరేంద్రమోదీ దివంగత శ్రీ హర్ మోహన్ సింగ్ యాదవ్ 10 వ పుణ్యతిథి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. హర్ మోహన్ సింగ్ పార్లమెంటు మాజీ సభ్యుడు, ఎం.ఎల్.సి, ఎం.ఎల్.ఎ, శౌర్యచక్ర అవార్డు గ్రహీత, యాదవ కమ్యూనిటీ నాయకులు కూడా.ఉమ్మడి ప్రకటన : భారత-జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు
May 02nd, 08:28 pm
జర్మన్ చాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహాధ్యక్షతన నేడు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఆరవ విడత అంతర్-ప్రభుత్వ సంప్రదింపులు నిర్వహించాయి. ఇద్దరు నాయకులు కాకుండా ఉభయ దేశాల మంత్రులు, అనుబంధంలో పేర్కొన్న ఉన్నత ప్రతినిధుల ప్రతినిధివర్గాలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నాయి.కచ్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్‌లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 08th, 06:03 pm
మీ అందరికీ , దేశంలోని మహిళలందరికీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా దేశంలోని మహిళా సాధువులు , సాధ్విలు ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు . నేను మీ అందరినీ అభినందిస్తున్నాను