శ్రీ గిరిధర్ మాలవీయ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
November 18th, 06:18 pm
భారత రత్న, ‘మహామాన’ పండిత్ మదన్ మోహన్ మాలవీయ ముని మనవడు శ్రీ గిరిధర్ మాలవీయ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. శ్రీ గిరిధర్ మాలవీయ గంగా నది ప్రక్షాళన కోసం చేసిన అవిరళ కృషి, విద్యా రంగ సమున్నతి కోసం అందించిన తోడ్పాటును ప్రధాని గుర్తు చేసుకున్నారు.