ఢిల్లీ మెట్రో ప్రాజెక్టు నాలుగో దశ విస్తరణ రిథాలా-కుండ్లీ కారిడార్‌కు కేబినెట్ ఆమోదం

December 06th, 08:08 pm

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో భాగంగా నాలుగోదశకు చెందిన 26.463 కిలోమీట‌ర్ల రిథాలా - నరేలా - నాథూపూర్ (కుండ్లి) కారిడార్‌కు ఆమోదం తెలిపింది. ఇది దేశ రాజధాని, పొరుగున ఉన్న హర్యానా మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మంజూరు చేసిన తేదీ నుంచి 4 సంవత్సరాలలో ఈ కారిడార్‌ను పూర్తి చేయాలని నిర్ణయించారు.

భారతదేశం లో తొలిరీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) ను అక్టోబరు 20 వ తేదీ నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

October 18th, 04:23 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 20 వ తేదీ నాడు ఉదయం పూట దాదాపు గా 11గంటల 15 నిమిషాల కు ఉత్తర్ ప్రదేశ్ లోని సాహిబాబాద్ రేపిడ్ ఎక్స్ స్టేశన్ లో దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లో ప్రాధాన్యం కలిగివున్నటువంటి భాగాన్ని ప్రారంభించనున్నారు. భారతదేశం లో రీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) యొక్క ప్రారంభాన్ని సూచించేటటువంటి రాపిడ్ ఎక్స్ ట్రేన్ సర్వాసు కు కూడా పచ్చజెండా ను చూపుతారు. ఈ రైలు సాహిబాబాద్ ను దుహాయీ డిపో తో కలుపుతుంది. మధ్యాహ్నం సుమారు 12 గంటల వేళ కు ప్రధాన మంత్రి సాహిబాబాద్ లో ఒక సార్వజనిక కార్యక్రమాని కి అధ్యక్షత వహించనున్నారు. దేశం లో ఆర్ఆర్ టిఎస్ ను ప్రవేశపెట్టిన సందర్భం లో సార్వజనిక సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. దీనికి అదనం గా, ఆయన బెంగళూరు మెట్రో లో భాగం అయినటువంటి ఈస్ట్ వెస్ట్ కారిడార్ లో విస్తరణ జరిగిన రెండు లైనుల ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు.

ఘజియాబాద్-అలీఘర్ ఎక్స్ ప్రెస్ వే లో 100 కిమీ మేర బిట్యుమినస్ కాంక్రీట్ రోడ్డు వేయటం మీద ప్రధాన మంత్రి అభినందన

May 19th, 09:11 pm

ఘజియాబాద్-అలీఘర్ ఎక్స్ ప్రెస్ వే లో 100 కిమీ మేర బిట్యుమినస్ కాంక్రీట్ రోడ్డు వేయటం పట్ల ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ముఖ్యమైన హైవే లో ఇదొక చెప్పుకోదగిన సాధనగా ఆయన అభివర్ణించారు.

ఈ ఎన్నికలు హిస్టరీ-షీటర్‌లను దూరంగా ఉంచడం & కొత్త చరిత్రను స్క్రిప్టు చేయడం: ప్రధాని మోదీ

February 04th, 12:01 pm

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఘజియాబాద్, అలీఘర్, హాపూర్, నోయిడాలోని వర్చువల్ జన్ చౌపాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈ ఎన్నికలు చరిత్ర షీట్లను దూరంగా ఉంచడం మరియు కొత్త చరిత్ర సృష్టించడం. యుపి ప్రజలు అల్లర్లు మరియు మాఫియాలను తెర వెనుక నుండి యుపిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అనుమతించబోమని యుపి ప్రజలు నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వర్చువల్ జన్ చౌపాల్‌ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు

February 04th, 12:00 pm

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, ఘజియాబాద్, అలీఘర్, హాపూర్, నోయిడాలోని వర్చువల్ జన్ చౌపాల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రసంగించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఈ ఎన్నికలు చరిత్ర షీట్లను దూరంగా ఉంచడం మరియు కొత్త చరిత్ర సృష్టించడం. యుపి ప్రజలు అల్లర్లు మరియు మాఫియాలను తెర వెనుక నుండి యుపిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అనుమతించబోమని యుపి ప్రజలు నిర్ణయించుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను.

రేపు జ‌రుగ‌నున్న‌ సిఐఎస్ఎఫ్ 50వ స్థాప‌న దినోత్స‌వాని కి హాజ‌రు కానున్న ప్ర‌ధాన మంత్రి

March 09th, 05:18 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2019వ సంవ‌త్సరం మార్చి 10వ తేదీన గాజియాబాద్ లో జ‌రిగే కేంద్రీయ పారిశ్రామిక‌ భ‌ద్ర‌త బ‌ల‌గాల (సిఐఎస్ఎఫ్) 50వ స్థాప‌న దినోత్స‌వాని కి హాజ‌రు కానున్నారు.

This Election Is About Putting an End to Vanvas of Development in Uttar Pradesh: PM Modi

February 08th, 08:41 pm

PM Modi addressed a public meeting in Ghaziabad, Uttar Pradesh. Shri Modi said that this election was about putting an end to the ‘Vanvas’ of development in the state. Prime Minister expressed concern over lack of job opportunities for youth in the state. Shri Modi said that BJP Government is committed to ensure employment opportunities for youth of Uttar Pradesh. The PM also assured that interests of small and medium traders would be protected.

Prime Minister Modi addresses public meeting in Ghaziabad, Uttar Pradesh

February 08th, 08:40 pm

PM Modi today addressed a public meeting in Ghaziabad, UP. Shri Modi said that this election was about putting an end to the ‘Vanvas’ of development in the state. He further added, “This election is about making Uttar Pradesh, Uttam Pradesh.” PM Modi said that Centre was committed to root out corruption and would continue to take steps in that direction. He urged people of UP to vote for a BJP Government that would ensure welfare of farmers, proper education for children, employment for youth and proper medication for the elderly.

సోషల్ మీడియా కార్నర్ - 8 ఫిబ్రవరి

February 08th, 08:11 pm

సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

శ్రీమతి డారిస్ ఫ్రాన్సిస్ చికిత్స కోసం పి ఎమ్ ఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించేందుకు ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి

December 02nd, 05:02 pm

PM Narendra Modi approved a grant of Rs. 3 Lakh from PMNRF for the treatment of Doris Francis, yesterday. PMO took cognizance of a news regarding services rendered by Doris Francis and her sickness due to cancer.