న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రసంగం
November 22nd, 10:50 pm
మంత్రి విన్‌ఫ్రైడ్, నా మంత్రివర్గ సహచరుడు జ్యోతిరాదిత్య సిందియా, ఈ సదస్సుకు హాజరైన సోదరీ సోదరులారా!న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం
November 22nd, 09:00 pm
జర్మనీలోని స్టట్‌గార్ట్ లో జరిగిన న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్-జర్మనీ భాగస్వామ్యంలో ఈ సదస్సు కొత్త అధ్యాయానికి తెరతీస్తుందని ప్రధానమంత్రి అన్నారు. “నేటి సమాచార యుగంలో జర్మనీ, జర్మన్ ప్రజలతో అనుసంధితమయ్యేలా భారతదేశం నుంచి ఓ మీడియా సంస్థ ప్రయత్నిస్తుండడం సంతోషాన్నిస్తోంది. జర్మనీని, ఆ దేశ ప్రజలను అర్థం చేసుకోవడానికి భారతీయులకు ఇది ఒక వేదికను అందిస్తుంది” అని ప్రధానమంత్రి అన్నారు.For the BJP, the aspirations and pride of tribal communities have always been paramount: PM Modi in Chaibasa
November 04th, 12:00 pm
PM Modi addressed a massive election rally in Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”PM Modi campaigns in Jharkhand’s Garhwa and Chaibasa
November 04th, 11:30 am
Prime Minister Narendra Modi today addressed massive election rallies in Garhwa and Chaibasa, Jharkhand. Addressing the gathering, the PM said, This election in Jharkhand is taking place at a time when the entire country is moving forward with a resolution to become developed by 2047. The coming 25 years are very important for both the nation and Jharkhand. Today, there is a resounding call across Jharkhand... ‘Roti, Beti, Maati Ki Pukar, Jharkhand Mein…Bhajpa, NDA Sarkar’.”ఉపాధి సమ్మేళనంలో 51,000 మందికిపైగా అభ్యర్థులకు నియామకపత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 29th, 11:00 am
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మంత్రిమండలి సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దేశవ్యాప్తంగాగల యువ మిత్రులు, సోదరసోదరీమణులారా!రోజ్‌గార్ మేళాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 29th, 10:30 am
వివిధ ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల్లో నూతనంగా నియమితులైన 51 వేల మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు నియామకపత్రాలు అందించారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతకు ఉద్యోగాలను కల్పించే అంశంలో ప్రధానమంత్రి కృతనిశ్చయాన్ని ఈ రోజ్‌గార్ మేళా తెలియజేస్తుంది. ఇది యువతకు తగిన అవకాశాలు కల్పించి జాతి నిర్మాణానికి సహకరిస్తుంది.సంయుక్త ప్రకటన: ఏడో భారత్-జర్మనీ ప్రభుత్వ స్థాయి సంప్రదింపులు (ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ - ఐజిసి)
October 25th, 08:28 pm
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ 2024 అక్టోబర్ 25న న్యూఢిల్లీలో ఏడో విడత భారత్-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ) కు సహాధ్యక్షత వహించారు.భారత వైపు నుంచి రక్షణ, విదేశీ వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమలు, కార్మిక, ఉపాధి, శాస్త్ర, సాంకేతిక, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రులు, జర్మనీ వైపు నుంచి ఆర్థిక వ్యవహారాలు, వాతావరణ కార్యాచరణ, విదేశీ వ్యవహారాలు, కార్మిక, సామాజిక వ్యవహారాలు, విద్య, పరిశోధన శాఖల మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంకా జర్మనీ వైపు నుంచి ఆర్థిక, పర్యావరణం, ప్రకృతి సంరక్షణ, అణు భద్రత, వినియోగదారుల రక్షణ, ఆర్థిక సహకారం,అభివృద్ధి శాఖల పార్లమెంటరీ స్టేట్ సెక్రటరీలు, అలాగే ఇరు దేశాల నుంచి ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.జర్మనీ ఛాన్సలర్ భారత పర్యటన నేపథ్యంలో ఉభయ ప్రభుత్వాల మధ్య 7 వ దఫా సంప్రదింపులు: ఒప్పందాల జాబితా
October 25th, 07:47 pm
మ్యాక్స్-ప్లాంక్-గెసెల్‌షాఫ్ట్ ఈ.వీ. (ఎంపీజీ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ థియరిటికల్ సైన్సెస్ (ఐసీటీఎస్), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్)ల మధ్య అవగాహన ఒప్పందంThe atmosphere, energy and experience from Yoga can be felt in Jammu & Kashmir today: PM Modi in Srinagar
June 21st, 06:31 am
PM Modi addressed the 10th International Day of Yoga event in Srinagar, Jammu & Kashmir. PM Modi said that the world is looking at yoga as a powerful agent of global good and it enables us to live in the present without the baggage of the past. PM Modi emphasized, “Yoga helps us realize that our welfare is related to the welfare of the world around us. When we are peaceful within, we can also make a positive impact on the world.”జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2024 సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
June 21st, 06:30 am
పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐవైడి) సందర్భంగా ఇవాళ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఐవైడి’ నేపథ్యంలో సామూహిక యోగాభ్యాస వేడుకకు ఆయన నాయకత్వం వహిస్తూ యోగాసనాలు వేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి మాట్లాడుతూ- ‘యోగా-సాధన’లకు పుట్టినిల్లయిన జమ్ముకశ్మీర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి హాజరు కావడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘‘యోగా వాతావరణం, శక్తి, అనుభూతిని నేడు జమ్ముకశ్మీర్‌లో అనుభవించవచ్చు’’ అని శ్రీ మోదీ అన్నారు. ‘ఐవైడి’ నేపథ్యంలో దేశ పౌరులందరితోపాటు ప్రపంచవ్యాప్త యోగా సాధకులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.జర్మనీ కి చెందిన గాయని కైసేండ్రా మాయీ స్పిట్‌మైన్ గారి తో భేటీ అయిన ప్రధాన మంత్రి
February 27th, 10:30 pm
జర్మనీ కి చెందిన గాయని కైసేండ్రా మాయీ స్పిట్‌మైన్ గారు తో మరియు ఆమె తల్లి గారు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పల్లదమ్ లో సమావేశమయ్యారు.జర్మనీ యొక్క చాన్స్ లర్ శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ కోవిడ్-19 బారి నుండి త్వరగా పునఃస్వస్థులుఅవ్వాలని కోరుకున్న ప్రధాన మంత్రి
December 18th, 10:39 pm
జర్మనీ యొక్క చాన్స్ లర్ శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ కోవిడ్-19 బారిన పడ్డ నేపథ్యం లో ఆయన త్వరలోనే పునఃస్వస్థులు అవ్వాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.నాటు నాటు ను జర్మన్ రాయబారి కార్యాలయంవేడుక జరుపుకోవడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
March 20th, 10:35 am
భారతదేశాని కి మరియు భూటాన్ కు జర్మనీ తరఫు రాయబారి డాక్టర్ శ్రీ ఫిలిప్ ఎకర్ మేన్ శేర్ చేసిన వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ వీడియో లో డాక్టర్ శ్రీ ఫిలిప్ ఎకర్ మేన్ మరియు రాయబారి కార్యాలయం యొక్క సభ్యులు ‘నాటు నాటు’ గీతం ఆస్కర్ పురస్కారాన్ని సాధించడాన్ని హర్షిస్తూ, చిందులు వేయడం కనిపించింది. ఆ వీడియో ను పాత దిల్లీ నగరం లో చిత్రీకరించడం జరిగింది.The strong ties which India and Germany share are based on shared democratic values: PM Modi
February 25th, 01:49 pm
Prime Minister Narendra Modi held fruitful talks with German Chancellor Olaf Scholz in New Delhi. The talks between the two leaders covered the entire gamut of bilateral ties as well as key regional and global issues. He said there has been active cooperation between India and Germany in the fight against terrorism and separatism, and that both countries agreed that concrete action is necessary to end cross-border terrorism.ఆకాశమే హద్దు కాదు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
November 27th, 11:00 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం... మీ అందరికీ మరోసారి 'మన్ కీ బాత్'లోకి స్వాగతం. ఈ కార్యక్రమం 95వ ఎపిసోడ్. 'మన్ కీ బాత్' వందో సంచిక వైపు మనం వేగంగా దూసుకుపోతున్నాం. 130 కోట్ల మంది దేశప్రజలతో అనుసంధానమయ్యేందుకు ఈ కార్యక్రమం నాకు మరో మాధ్యమం. ప్రతి ఎపిసోడ్‌కు ముందుగ్రామాలు, నగరాల నుండి వచ్చే చాలా ఉత్తరాలను చదవడం, పిల్లల నుండి పెద్దల వరకు మీరు పంపిన ఆడియో సందేశాలు వినడం నాకు ఆధ్యాత్మిక అనుభవం లాంటిది.Prime Minister’s meeting with Chancellor of the Federal Republic of Germany on the sidelines of G-20 Summit in Bali
November 16th, 02:49 pm
Prime Minister Modi met German Chancellor Olaf Scholz on the sidelines of the G-20 Summit in Bali. The leaders discussed the wide range of bilateral cooperation between India and Germany, which entered a new phase with the signing of the Partnership on Green and Sustainable Development by Prime Minister and Chancellor during the IGC.75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల అంకితం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
October 16th, 03:31 pm
75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ప్రారంభించిన సందర్భంగా దేశప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ రోజు దేశం మరోసారి డిజిటల్ ఇండియా సామర్థ్యాన్ని చూస్తోంది. నేడు దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు రానున్నాయి. ఈ మిషన్‌తో సంబంధం కలిగిన వ్యక్తులందరికీ, మన బ్యాంకింగ్ రంగంతో పాటు ఆర్. బి. ఐ ని నేను అభినందిస్తున్నాను.75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి
October 16th, 10:57 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (డీబీయూ)ను వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా జాతికి అంకితం చేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఈ 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు ఆర్థిక సార్వజనీనతను మరింత ముందుకు తీసుకెళ్లడంతోపాటు పౌరుల బ్యాంకింగ్ అనుభవాన్ని ఇనుమడింపజేస్తాయని నొక్కిచెప్పారు. “సామాన్యులకు జీవన సౌలభ్యం దిశగా ‘డీబీయూ’ ఒక పెద్ద ముందడుగు” అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇటువంటి బ్యాంకింగ్ వ్యవస్థలో కనీస మౌలిక సదుపాయాలతో గరిష్ఠ సేవలు అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఈ సేవలన్నీ ఎలాంటి పత్రాలతో ప్రమేయం లేకుండా డిజిటల్ విధానంలో అందుతాయని ప్రధానమంత్రి తెలిపారు. ఇది బలమైన, సురక్షిత బ్యాంకింగ్ వ్యవస్థను చేరువ చేయడంసహా బ్యాంకింగ్ విధానాన్ని కూడా సులభతరం చేస్తుందని చెప్పారు. “చిన్న పట్టణాలు, గ్రామాల్లో నివసించే వారు కూడా నగదు బదిలీ చేయడం నుంచి రుణాలు పొందడం దాకా అనేక ప్రయోజనాలు పొందగలరు. దేశంలోని సామాన్యుల జీవితాన్ని సులభతరం చేసేదిశగా దేశంలో కొనసాగిస్తున్న ప్రయాణంలో ఇది మరో పెద్ద ముందడుగు” అని ఆయన అన్నారు.జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో యూరోపియన్ కమిశన్అధ్యక్షురాలి తో సమావేశమైన ప్రధాన మంత్రి
June 28th, 08:07 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సు లా వాన్ డేర్ లేయెన్ గారి తో జి-7 శిఖర సమ్మేళనం సందర్బం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో సమావేశమయ్యారు.జర్మనీలో జరిగిన జి7 సమ్మిట్‌లో 'స్ట్రాంగర్ టుగెదర్: అడ్రస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ అడ్వాన్సింగ్ జెండర్ ఈక్వాలిటీ' సెషన్‌లో ప్రధానమంత్రి వ్యాఖ్యలు
June 27th, 11:59 pm
ప్రపంచ ఉద్రిక్తత వాతావరణం మధ్య మనం కలుస్తున్నాము. భారతదేశం ఎల్లప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో కూడా, మేము సంభాషణ మరియు దౌత్య మార్గాన్ని నిరంతరం కోరాము. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత ప్రభావం కేవలం యూరప్‌కే పరిమితం కాదు. ఇంధనం, ఆహార ధాన్యాల ధరలు పెరగడం అన్ని దేశాలపై ప్రభావం చూపుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల ఇంధన మరియు భద్రత ముఖ్యంగా ప్రమాదంలో ఉన్నాయి. ఈ సవాలు సమయంలో, భారతదేశం అవసరమైన అనేక దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేసింది. మేము గత కొన్ని నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు మానవతా సహాయంగా సుమారు 35,000 టన్నుల గోధుమలను పంపాము. మరియు అక్కడ భారీ భూకంపం తర్వాత కూడా, సహాయ సామాగ్రిని అందించిన మొదటి దేశం భారతదేశం. మా పొరుగున ఉన్న శ్రీలంకకు కూడా ఆహార భద్రత కల్పించేందుకు మేము సహాయం చేస్తున్నాము.