జర్మనీ గణతంత్ర సమాఖ్య చాన్సలర్‌తో ప్రధానమంత్రి సమావేశం

September 10th, 06:29 pm

న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబరు 10న జర్మనీ గణతంత్ర సమాఖ్య చాన్సలర్ గౌరవనీయ ఓలాఫ్ స్కోల్జ్‌ తో సమావేశమయ్యారు. కాగా, 2023 ఫిబ్రవరిలో తొలిసారి భారత్‌లో పర్యటించిన స్కోల్జ్‌, ప్రస్తుతం జి-20 సదస్సులో పాల్గొనేందుకు రెండోసారి వచ్చారు. జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించడంపై ప్రధానమంత్రిని ఆయన అభినందించారు.

జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్జర్మనీ చాన్స్ లర్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

June 27th, 09:27 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ చాన్స్ లర్ శ్రీ ఓలాఫ్ స్కోల్జ్ తో జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 27న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ సమావేశమయ్యారు.

జర్మనీ చాన్స్ లర్ మాన్య శ్రీ ఓలాఫ్ శోల్జ్ తో ఫోన్‌ లో మాట్లాడిన ప్రధాన మంత్రి

January 05th, 08:23 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జర్మనీ చాన్స్ లర్ మాన్య శ్రీ ఓలాఫ్ శోల్జ్ తో ఫోన్‌ లో మాట్లాడారు.