కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీలో పనిచేస్తున్న మూడు బృందాలతో సంభాషించిన – ప్రధానమంత్రి
November 30th, 01:13 pm
కోవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీపై పనిచేస్తున్న మూడు బృందాలతో ప్రధానమంత్రి సోమవారం దృశ్యమాధ్యమం ద్వారా సమావేశమయ్యారు. ఈ బృందాల్లో పూణేలోని జెన్నోవా బయోఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తో పాటు హైదరాబాద్ లోని బయోలాజికల్ ఇ లిమిటెడ్ మరియు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ లిమిటెడ్ ఉన్నాయి.