ప్రధాన మంత్రి తో సమావేశమైన చైనా స్టేట్ కౌన్సిలర్ మరియు రక్షణ మంత్రి జనరల్ శ్రీ వెయ్ ఫెంఘే
August 21st, 06:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో చైనా స్టేట్ కౌన్సిలర్ మరియు రక్షణ మంత్రి జనరల్ శ్రీ వెయ్ ఫెంఘే ఈ రోజు సమావేశమయ్యారు.