Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana
November 21st, 02:15 am
PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.భారత్- కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశం
November 21st, 02:00 am
భారత్-కరికమ్ రెండో శిఖరాగ్ర సమావేశాన్ని జార్జ్‌టౌన్‌లో నిన్న నిర్వహించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కరికమ్ కు ప్రస్తుతం అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్న గ్రెనడా ప్రధాని శ్రీ డికన్ మిషెల్‌లు ఈ శిఖరాగ్ర సమావేశానికి అధ్యక్షత వహించారు. శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యాన్ని ఇచ్చినందుకు గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. భారత్- కరికమ్ తొలి శిఖరాగ్ర సమావేశాన్ని 2019లో న్యూయార్క్ లో నిర్వహించారు. గయానా అధ్యక్షుడు, గ్రెనెడా ప్రధానిలకు తోడు శిఖరాగ్ర సమావేశంలో పాలుపంచుకొన్నా వారిలో..Basic spirit of Vishwakarma Yojna is ‘Samman Samarthya, Samridhi: PM in Wardha
September 20th, 11:45 am
PM Modi addressed the National PM Vishwakarma Program in Wardha, Maharashtra, launching the ‘Acharya Chanakya Skill Development’ scheme and the ‘Punyashlok Ahilyadevi Holkar Women Startup Scheme.’ He highlighted the completion of one year of the PM Vishwakarma initiative, which aims to empower artisans through skill development. The PM laid the foundation stone for the PM MITRA Park in Amravati, emphasizing its role in revitalizing India's textile industry.మహారాష్ట్ర, వార్ధాలో నిర్వహించిన జాతీయ పీఎం విశ్వకర్మ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
September 20th, 11:30 am
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్రలోని వార్ధాలో నిర్వహించిన జాతీయ పీఎం విశ్వకర్మ కార్యక్రమంలో ప్రసంగించారు. ‘ఆచార్య చాణక్య స్కిల్ డెవలప్మెంట్’ పథకం, ‘పుణ్యశ్లోక్ అహల్యాదేవి హోల్కర్ ఉమెన్ స్టార్టప్ స్కీమ్’లను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ లబ్ధిదారులకు ధ్రువపత్రాలను, రుణాలను ఆయన విడుదల చేశారు. పీఎం విశ్వకర్మ కార్యక్రమం కింద ఒక సంవత్సరం పాటు సాధించిన పురోగతికి గుర్తుగా స్మారక స్టాంపును కూడా ప్రధాని విడుదల చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేస్తున్న పీఎం మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అపెరల్ (పీఎం మిత్ర) పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధాని తిలకించారు.GeM portal completes 8 years; PM congratulates stakeholders
August 09th, 01:40 pm
The Prime Minister Shri Narendra Modi today congratulated all the stakeholders of Government e Marketplace (GeM) platform on completing 8 years.PM Modi attends News18 Rising Bharat Summit
March 20th, 08:00 pm
Prime Minister Narendra Modi attended and addressed News 18 Rising Bharat Summit. At this time, the heat of the election is at its peak. The dates have been announced. Many people have expressed their opinions in this summit of yours. The atmosphere is set for debate. And this is the beauty of democracy. Election campaigning is in full swing in the country. The government is keeping a report card for its 10-year performance. We are charting the roadmap for the next 25 years. And planning the first 100 days of our third term, said PM Modi.Startup has become a social culture and no one can stop a social culture: PM Modi
March 20th, 10:40 am
PM Modi inaugurated the Start-up Mahakumbh at Bharat Mandapam, New Delhi. The startup revolution is being led by small cities and that too in a wide range of sectors including agriculture, textiles, medicine, transport, space, yoga and ayurveda.స్టార్ట్-అప్ మహాకుంభ్ ను న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 20th, 10:36 am
స్టార్ట్-అప్ మహాకుంభ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ఈ రోజు న ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను కూడా ఆయన పరిశీలించారు.When it comes to disruption, development & diversification everybody can agree that this is India's time: PM Modi
February 09th, 08:30 pm
Prime Minister Narendra Modi addressed the ET Now Global Business Summit 2024 at Hotel Taj Palace in New Delhi. The Prime Minister highlighted the significance of the theme of ‘Disruption, Development and Diversification chosen by the Global Business Summit 2024. “When it comes to disruption, development and persification, everybody can agree that this is India’s time”, the PM remarked noting the growing trust towards India in the world.ఇ.టి.నౌ గ్లోబల్ బిజినెస్ శిఖరాగ్ర సమ్మేళనం 2024ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి.
February 09th, 08:12 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , న్యూఢిల్లీలోని హోటల్ తాజ్ ప్యాలెస్‌లో, ఇటి నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024నుద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024 ఎంచుకున్న ఇతివృత్తం “అంతరాయం, అభివృద్ధి, వైవిధ్యం’’’‘ ప్రాధాన్యత గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతరాయం, అభివృద్ధి, వైవిధ్యం విషయానికి వచ్చినపుడు,ప్రతి ఒక్కరూ ఇది ఇండియా కాలమని అంగీకరిస్తారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియాపై విశ్వాసం పెరుగుతున్నదన్నారు. దావోస్‌లో ఇండియా పట్ల ఎంతో ఆసక్తి వ్యక్తమైన విషయాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇండియా అద్భుతమైన ఆర్థిక విజయగాధకు నిదర్శనమని, ఇండియా డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని అన్నారు.ప్రపంచంలోని ప్రతి రంగంలో ఇండియా కీలక స్థానంలో ఉందన్నారు. ఒక అధికారి ఇండియా సామర్ధ్యాన్ని దూసకుపోతున్న వృషభంతో పోల్చారని ఆయన గుర్తుచేశారు. ప్రపంచంలోని, అభివృద్ధి ఆర్ధిక వేత్తలు గత 10 సంవత్సరాలలో భారతదేశపు పరివర్తనను చర్చిస్తున్నారని , ఇండియా పై విశ్వాసం పెరగడానికి నిదర్శనమని ప్రధానమంత్రి తెలిపారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ యాత్ర కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
December 27th, 12:45 pm
'వికసిత్ భారత్' సంకల్పంతో మమేకమై పౌరులను ఏకం చేసే ప్రచారం నిరంతరం విస్తరిస్తూ మారుమూల గ్రామాలకు చేరుకుని నిరుపేదలను సైతం కలుపుతోంది. గ్రామాల్లోని యువకులు, మహిళలు, సీనియర్ సిటిజన్లు అనే తేడా లేకుండా అందరూ మోదీ వాహనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ మోదీ వాహనం నిర్వహించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అందువల్ల, ఈ మెగా క్యాంపెయిన్ ను విజయవంతం చేసిన పౌరులందరికీ, ముఖ్యంగా నా తల్లులు మరియు సోదరీమణులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యువత శక్తిని, శక్తిని ఇందులో పెట్టుబడిగా పెడతారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు యువత కూడా అభినందనలకు అర్హులు. కొన్ని చోట్ల రైతులు పొలాల్లో పనిచేస్తుండగా వాహనం రాగానే నాలుగైదు గంటల పాటు వ్యవసాయ పనులను వదిలేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే పల్లెటూళ్లకు అభివృద్ధి అనే మహత్తర ఉత్సవం జరుగుతోంది.వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో ప్రధానమంత్రి సంభాషణ
December 27th, 12:30 pm
మహాప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారతం సంకల్ప యాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. అనంతరం వారందరినీ ఉద్దేశించి ప్రసంగించారు. దేశం నలుమూలల నుంచి ప్రధానితో మాటామంతీలో వేలాది విబిఎస్‌వై లబ్ధిదారులతోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- “వికసిత భారతం సంకల్పంతో ప్రజల అనుసంధానం దిశగా ఈ కార్యక్రమం నిరంతరం విస్తరిస్తోంది. యాత్ర ప్రారంభమై 50 రోజులు కూడా కాకపోయినా ఇప్పటిదాకా 2.25 లక్షల గ్రామాలకు చేరింది. ఇదో సరికొత్త రికార్డు” అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఇంతగా విజయవంతం కావడంపై ప్రజలందరికీ... ముఖ్యంగా మహిళలు, యువతకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.In the development of digital technology, India is behind no developed nation: PM Modi
October 27th, 10:56 am
PM Modi inaugurated the 7th Edition of the India Mobile Congress 2023 at Bharat Mandapam in New Delhi. Addressing the gathering, the PM Modi said that in the changing times of the 21st century, this event has the power to change the lives of crores of people. Underling the fast pace of technology, the PM Modi said “The future is here and now”.ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) యొక్క ఏడో సంచికను ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 27th, 10:35 am
ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023 యొక్క ఏడో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ప్రారంభించారు. ‘గ్లోబల్ డిజిటల్ ఇనొవేశన్’ అంశం ఇతివృత్తం గా 2023 అక్టోరు 27 వ తేదీ మొదలుకొని 29 వ తేదీ వరకు కొనసాగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎమ్ సి) ఆసియా లో అతి పెద్ద టెలికం, మీడియా, మరియు టెక్నాలజీ ల వేదిక గా ఉందని చెప్పాలి. కీలకమైన అత్యాధునిక సాంకేతికతల ను అభివృద్ధి పరచే, తయారు చేసే మరియు ఎగుమతి చేసే దేశం గా భారతదేశం యొక్క స్థితి ని బలపరచడం ఐఎమ్ సి 2023 యొక్క లక్ష్యం గా ఉంది. ఇదే కార్యక్రమం లో ప్రధాన మంత్రి ‘5జి యూస్ కేస్ లేబ్స్’ ను దేశవ్యాప్తం గా వంద అనేక విద్య సంస్థల కు ప్రదానం చేశారు.Despite hostilities of TMC in Panchayat polls, BJP West Bengal Karyakartas doing exceptional work: PM Modi
August 12th, 11:00 am
Addressing the Kshetriya Panchayati Raj Parishad in West Bengal via video conference, Prime Minister Narendra Modi remarked that the no-confidence motion tabled by the Opposition against the NDA government was defeated in the Lok Sabha. “The situation was such that the people of the opposition left the house in the middle of the discussion and ran away. The truth is that they were scared of voting on the no-confidence motion,” he said.PM Modi addresses at Kshetriya Panchayati Raj Parishad in West Bengal via VC
August 12th, 10:32 am
Addressing the Kshetriya Panchayati Raj Parishad in West Bengal via video conference, Prime Minister Narendra Modi remarked that the no-confidence motion tabled by the Opposition against the NDA government was defeated in the Lok Sabha. “The situation was such that the people of the opposition left the house in the middle of the discussion and ran away. The truth is that they were scared of voting on the no-confidence motion,” he said.With the spirit of Vocal for Local, the citizens are buying indigenous products wholeheartedly and it has become a mass movement: PM Modi
August 07th, 04:16 pm
PM Modi addressed the National Handloom Day Celebration at Bharat Mandapam. The Prime Minister expressed satisfaction that the schemes implemented for the textile sector are becoming a major means of social justice as he pointed out that lakhs of people are engaged in handloom work in villages and towns across the country.న్యూ ఢిల్లీ లో జాతీయ చేనేత దినం ఉత్సవం కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
August 07th, 12:30 pm
జాతీయ చేనేత దినం ఉత్సవాన్ని ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో గల భారత్ మండపం లో నిర్వహించగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమం లో పాలుపంచుకొని, సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. నేశనల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఫేశన్ టెక్నాలజీ రూపుదిద్దిన ఇ-పోర్టల్ అయిన ‘భారతీయ వస్త్ర ఏవమ్ శిల్ప కోశ్ - ఎ రిపాజిటరి ఆఫ్ టెక్స్ టైల్స్ ఎండ్ క్రాఫ్ట్స్’ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను సైతం ప్రధాన మంత్రి సందర్శించి, నేతకారుల తో మాట్లాడారు.జిఇఎమ్ ఇండియా లో అగ్రగామి ప్రదర్శన ను ఇచ్చిన వారి కివారి ప్రశంసాయోగ్య తోడ్పాటుల కు గాను అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి
June 28th, 09:40 am
జిఇఎమ్ ఇండియా లో అగ్రగామి ప్రదర్శన ను కనబరచిన వారి కి వారి యొక్క ప్రశంసాయోగ్యమైనటువంటి తోడ్పాటుల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.రిపబ్లిక్ టీవీ కాన్ క్లేవ్ లో ప్రధాని ప్రసంగం
April 26th, 08:01 pm
అర్నబ్ గోస్వామి గారూ, రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ సహోద్యోగులందరూ, దేశవిదేశాల్లోని రిపబ్లిక్ టీవీ వీక్షకులందరూ, లేడీస్ అండ్ జెంటిల్ మెన్! నేను ఏదైనా చెప్పే ముందు, నా చిన్నతనంలో నేను విన్న ఒక జోక్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఆయన కుమార్తె ఆత్మహత్య కు పాల్పడుతూ, తాను జీవితంలో విసిగిపోయానని, ఇక బతకడం ఇష్టం లేదని నోట్ రాసి పెట్టింది. ఏదో ఒకటి తిని కంకారియా సరస్సులో దూకి చనిపోతానని రాసింది. మరుసటి రోజు ఉదయం తన కూతురు ఇంట్లో లేదని ప్రొఫెసర్ గుర్తించాడు. ఆమె గదికి వెళ్లి చూడగా ఒక ఉత్తరం దొరికింది. ఆ లేఖ చదివిన తర్వాత ఆయనకు చాలా కోపం వచ్చింది. తాను ప్రొఫెసర్ ను అని, ఇన్నేళ్లు కష్టపడ్డానని, అయినా సూసైడ్ లెటర్ లో కూతురు కంకారియా ను తప్పుగా రాసిందని ఆయన అన్నారు. అర్నబ్ హిందీ లో బాగా మాట్లాడటం ప్రారంభించడం సంతోషంగా ఉంది. అతను చెప్పింది నేను వినలేదు, కానీ అతని హిందీ సరైనదా కాదా అనే దానిపై నేను శ్రద్ధ పెట్టాను. బహుశా, ముంబైలో నివసించిన తరువాత మీ హిందీ మెరుగుపడింది.