ఘజియాబాద్‌లో ప్రధాని మోదీ చేపట్టిన మెగా రోడ్‌షోకు ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తోంది
April 06th, 07:19 pm
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన రోడ్‌షో నిర్వహించారు. మద్దతుదారులు, ముఖ్యంగా మహిళలు మరియు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి, బిజేపి మరియు పిఏం మోదీకి తమ మద్దతును తెలియజేసారు. అన్ని వర్గాల ప్రజలు రోడ్‌షోలో చేరారు మరియు వీధుల గుండా వీధులు వీక్షిస్తూ ప్రధానికి స్వాగతం పలికారు.Namo Bharat Train is defining the new journey of New India and its new resolutions: PM Modi
October 20th, 04:35 pm
The Prime Minister, Shri Narendra Modi inaugurated the priority section of Delhi-Ghaziabad-Meerut RRTS Corridor at Sahibabad RapidX Station in Ghaziabad, Uttar Pradesh today. He also flagged off the Namo Bharat RapidX train connecting Sahibabad to Duhai Depot, marking the launch of the Regional Rapid Transit System (RRTS) in India. Shri Modi dedicated to the nation, two stretches of east-west corridor of Bengaluru Metro.రీజనల్ రేపిడ్ ట్రేన్ నమో భారత్ లో ప్రయాణించిన ప్రధాన మంత్రి
October 20th, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తాను ఆకుపచ్చటి జెండా ను చూపించి ప్రారంభించిన రీజనల్ రేపిడ్ ట్రేన్ నమో భారత్ లో ప్రయాణించారు.భారతదేశం లో తొలిరీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) ను ఉత్తర్ ప్రదేశ్ లోనిగాజియాబాద్ లో ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 20th, 12:15 pm
దిల్లీ-గాజియాబాద్-మేరఠ్ ఆర్ఆర్ టిఎస్ కారిడార్ లోని ప్రయారిటీ సెక్శను ను ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో సాహిబాబాద్ రేపిడ్ఎక్స్ స్టేశన్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. సాహిబాబాద్ ను దుహాయీ డిపో తో కలిపేటటువంటి నమో భారత్ రేపిడ్ఎక్స్ రైలు కు కూడా ఆయన ప్రారంభ సూచక ఆకుపచ్చటి జెండా ను చూపెట్టారు. దీని తో భారతదేశం లో రీజనల్ రేపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్ టిఎస్) కు నాంది పలికినట్లు అయింది. బెంగళూరు మెట్రో కు చెందిన ఈస్ట్-వెస్ట్ కారిడార్ తాలూకు రెండు భాగాల ను దేశ ప్రజల కు శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు.ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ లో అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 08th, 05:27 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్ ను సందర్శించి, వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించారు. ఆయన హిన్డన్ విమానాశ్రయాని కి చెందిన సివిల్ టర్మినల్ ప్రారంభాని కి గుర్తు గా ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత సికందర్‌పుర్ ను ఆయన సందర్శించి ఢిల్లీ- గాజియాబాద్- మేరఠ్ రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కు శంకుస్థాపన చేశారు. అనేక ఇతర అభివృద్ధి పథకాల ను కూడా ఆయన ప్రారంభించి, వేరు వేరు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల కు ధ్రువీకరణ పత్రాల ను ప్రదానం చేశారు.వారాణసీ, కాన్‌పుర్ మరియు గాజియాబాద్ ల ను రేపు సందర్శించనున్న ప్రధాన మంత్రి
March 07th, 06:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం మార్చి నెల 8వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ లో వారాణసీ ని, కాన్‌పుర్ ను మరియు గాజియాబాద్ ను సందర్శించనున్నారు. ఆ రాష్ట్రం లో అనేక అభివృద్ధి పథకాల ను ఆయన ఆవిష్కరించనున్నారు.'Ajay Bharat, Atal Bhajpa' is a source of inspiration for all of us, says PM Modi
September 13th, 01:08 pm
Speaking to BJP Karyakartas from Jaipur (Rural), Nawada, Ghaziabad, Hazaribagh, Arunachal West BJP via video conference, Prime Minister Shri Narendra Modi shared that few days back, the National Executive Meeting was held which was very productive and he was glad to witness the energy and enthusiasm of our Karyakartas.