Prime Minister conferred with the Order of the Druk Gyalpo
March 22nd, 03:39 pm
Prime Minister Narendra Modi was conferred the Order of the Druk Gyalpo, Bhutan’s highest civilian decoration, by His Majesty the King of Bhutan in a public ceremony at the Tendrelthang, Thimphu. Prime Minister Modi is the first foreign leader to be given this prestigious award. His Majesty the King of Bhutan had announced the conferment of the award during Bhutan’s 114th National Day celebrations held at the Tashichhodzong, Thimphu in December 2021.అయోధ్యలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, అంకితం , శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
December 30th, 02:15 pm
మోడీ హామీకి అంత బలం ఉంది ఎందుకంటే మోడీ ఏదైనా చెప్పినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేస్తారు. మోడీ హామీపై నేడు దేశంలో నమ్మకం ఉంది, ఎందుకంటే మోడీ హామీ ఇచ్చినప్పుడు, దానిని నెరవేర్చడానికి ఆయన రాత్రింబవళ్లు కష్టపడతారు. అయోధ్య నగరం కూడా దీనికి సాక్ష్యం. ఈ పవిత్రమైన నగరాన్ని అభివృద్ధి చేయడంలో మేము ఏ మాత్రం వెనకడుగు వేయబోమని ఈ రోజు నేను అయోధ్య ప్రజలకు భరోసా ఇస్తున్నాను. శ్రీరాముడు మనందరినీ ఆశీర్వదించాలి, ఈ కోరికతో నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. శ్రీరాముని పాదాలకు నమస్కరిస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. నాతో కలిసి ఇలా చెప్పండి:ప్రధానమంత్రి చేతులమీదుగా రూ.15,700 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలు ప్రారంభం.. జాతికి అంకితం.. శంకుస్థాపన
December 30th, 02:00 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య క్షేత్రంలో రూ.15,700 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశారు. వీటిలో అయోధ్య, దాని పరిసర ప్రాంతాల్లోని సుమారు రూ.11,100 కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన రూ.4600 కోట్ల విలువైన కార్యక్రమాలున్నాయి. దీనికిముందు పునర్నవీకృత అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ఆయన, కొత్త అమృత భారత్, వందే భారత్ రైళ్లను జెండా ఊపి సాగనంపారు. వీటితోపాటు అనేక ఇతర రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత అయోధ్యలో కొత్త విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించి, దీనికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా నామకరణం చేశారు.అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్ పో-2023 ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం
May 18th, 11:00 am
మంత్రివర్గంలో నా సహచరులు జి.కిషన్ రెడ్డి గారు, మీనాక్షి లేఖి గారు, అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు, లౌవ్రే మ్యూజియం డైరెక్టర్ మాన్యువల్ రబాటే గారు, ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన అతిథులు, ఇతర ప్రముఖులు, మహిళలు , పెద్దమనుషులు! మీ అందరికీ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు, మ్యూజియం ప్రపంచ దిగ్గజాలు కూడా ఇక్కడ సమావేశమయ్యారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్నందున ఈ రోజు సందర్భం కూడా ప్రత్యేకం.ఇంటర్ నేశనల్మ్యూజియమ్ ఎక్స్ పో 2023 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
May 18th, 10:58 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ‘ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో 2023’ ను ప్రారంభించారు. నార్థ్ బ్లాకు లో మరియు సౌథ్ బ్లాకు లో త్వరలో తయారు కానున్న నేశనల్ మ్యూజియమ్ గుండా ఒక వర్చువల్ వాక్ థ్రూ ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన టెక్నో మేళా, కన్జర్వేశన్ లేబ్ మరియు ఎగ్జిబిశన్ లలో ప్రధాన మంత్రి కలియదిరిగారు. ఆజాదీ కా అ మృత్ మహోత్సవ్ లో భాగం గా 47 వ ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ డే సందర్భం లో ఈ సంవత్సరపు ఇంటర్ నేశనల్ మ్యూజియమ్ ఎక్స్ పో ను ‘మ్యూజియమ్స్, సస్టెయినబిలిటి ఎండ్ వెల్ బీయింగ్’ ఇతివృత్తం గా నిర్వహించడం జరుగుతోంది.న్యూ ఢిల్లీలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 26th, 04:10 pm
కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ ప్రతిష్టాత్మక సంస్థల అధ్యక్షులు, దౌత్యవేత్తలు, దేశం నలుమూలల నుండి ఈ రోజు ఈ కార్యక్రమంలో మాతో చేరిన బాల బాలికలు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ స్మారక చరిత్రాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 26th, 12:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ (వీరబాలల దినోత్సవం) నేపథ్యంలో నిర్వహించిన చారిత్రక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దాదాపు 300 మంది బాల కీర్తనిలు ఆలపించిన ‘షాబాద్ కీర్తన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలో దాదాపు 3 వేల మంది చిన్నారులతో నిర్వహించిన కవాతును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. కాగా, 2022 జనవరి 9న గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకల నేపథ్యంలో ఆయన కుమారులైన సాహిబ్జాదా- ‘బాబా జొరావర్ సింగ్, బాబా ఫతే సింగ్’ల అమరత్వానికి గుర్తుగా ఏటా డిసెంబరు 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే.బుద్ధ పూర్ణిమ సందర్భంగా వర్చువల్ మాధ్యమంద్వారా నిర్వహించే ప్రపంచ వైశాఖీ వేడుకల్లో కీలక ప్రసంగం చేయనున్న ప్రధానమంత్రి
May 25th, 07:05 pm
బుద్ధ పూర్ణిమ సందర్భంగా 2021 మే 26వ తేదీన వర్చువల్ మాధ్యమం ద్వారా నిర్వహించే ‘‘ప్రపంచ వైశాఖీ వేడుకల్లో’’ ఉదయం 9:45 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.PM Modi's message at India-Japan Samvad Conference
December 21st, 09:30 am
PM Narendra Modi addressed the India-Japan Samvad Conference. He said the governments must keep “humanism” at the core of its policies. “We had dialogues in past but they were aimed at pulling others down, now let us rise together,” he said.Lasting solutions can come from the ideals of Lord Buddha: PM Modi
July 04th, 09:05 am
PM Narendra Modi addressed Dharma Chakra Diwas celebration via video conferencing. He said, Buddhism teaches respect — Respect for people. Respect for the poor. Respect for women. Respect for peace and non-violence. Therefore, the teachings of Buddhism are the means to a sustainable planet.PM Modi addresses Dharma Chakra Diwas celebration via video conferencing
July 04th, 09:04 am
PM Narendra Modi addressed Dharma Chakra Diwas celebration via video conferencing. He said, Buddhism teaches respect — Respect for people. Respect for the poor. Respect for women. Respect for peace and non-violence. Therefore, the teachings of Buddhism are the means to a sustainable planet.Time for expansionism is over, this is the era of development: PM Modi
July 03rd, 02:37 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.PM visits Nimu in Ladakh to interact with Indian troops
July 03rd, 02:35 pm
PM Narendra Modi visited Nimu, where he interacted with the valorous Jawans. PM Modi paid rich tributes to the martyred soldiers in the Galwan valley. The PM applauded the soldiers and said, Through display of your bravery, a clear message has gone to the world about India’s strength...Your courage is higher than the heights where you are posted today.Historic decisions taken by Cabinet to boost infrastructure across sectors
June 24th, 04:09 pm
Union Cabinet chaired by PM Narendra Modi took several landmark decisions, which will go a long way providing a much needed boost to infrastructure across sectors, which are crucial in the time of pandemic. The sectors include animal husbandry, urban infrastructure and energy sector.