భార‌త , బంగ్లాదేశ్ ల మ‌ధ్య మార్చి 9న మైత్రి సేతును ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

భార‌త , బంగ్లాదేశ్ ల మ‌ధ్య మార్చి 9న మైత్రి సేతును ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

March 07th, 08:50 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 9 వ తేదీన భార‌త్ , బంగ్లాదేశ్ ల మ‌ధ్య మైత్రి సేతును వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్రారంభించ‌నున్నారు. అలాగే ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి త్రిపుర‌లో ప‌లు మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌కు శంకుస్థాపన‌లు , ప్రారంభోత్స‌వాలు చేయ‌నున్నారు.