Our Constitution is the guide to our present and our future: PM Modi on Samvidhan Divas

November 26th, 08:15 pm

PM Modi participated in the Constitution Day programme at the Supreme Court. “Our Constitution is a guide to our present and our future”, exclaimed Shri Modi and added that the Constitution had shown the right path to tackle the various challenges that have cropped up in the last 75 years of its existence. He further noted that the Constitution even encountered the dangerous times of Emergency faced by Indian Democracy.

సుప్రీం కోర్టులో రాజ్యంగ దినోత్సవ కార్యక్రమం; పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

November 26th, 08:10 pm

న్యూఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థానంలో ఈ రోజు ఏర్పాటు చేసిన రాజ్యాంగ దినోత్సవానికి సంబంధిత కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి శ్రీ సంజీవ్ ఖన్నా, సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తులు జస్టిస్ శ్రీ బీ.ఆర్. గవయి, జస్టిస్ శ్రీ సూర్యకాంత్, చట్ట, న్యాయ శాఖ మంత్రి శ్రీ అర్జున్ రాం మేఘ్‌వాల్, అటార్నీ జనరల్ లు సహా ఇతర ఉన్నతాధికారులు పాలుపంచుకొన్నారు.

ఎన్డిటివి వరల్డ్ సమ్మిట్ లో ప్రధానమంత్రి ప్రసంగం తెలుగు అనువాదం

October 21st, 10:25 am

ఎన్ డిటివి వరల్డ్ సమ్మిట్ కు హాజరైన గౌరవ అతిథులందరికీ స్వాగతం. ఈ సదస్సులో మీరు వివిధ అంశాలపై చర్చించనున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రపంచ నాయకులు కూడా తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.

న్యూఢిల్లీలో ‘ఎన్‌డిటివి’ ప్రపంచ సదస్సు-2024లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

October 21st, 10:16 am

గ‌త నాలుగైదేళ్ల ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ- ప్రపంచ భ‌విష్య‌త్తు సంబంధిత ఆందోళ‌న‌ల‌పై చ‌ర్చ‌లు ఒక సాధారణ ఇతివృత్తంగా మారిపోయాయయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా కోవిడ్, ఆ మహమ్మారి అనంతర ఆర్థిక ఒత్తిడి, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వాతావరణ మార్పు సమస్యలు, కొనసాగుతున్న యుద్ధాలు, సరఫరా శ్రేణిలో వినూత్న మార్పులు, అమాయక జనం మరణాలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఇటీవలి సంఘర్షణల సవాళ్లు వగైరాలన్నీ ప్రపంచ శిఖరాగ్ర సమావేశాల్లో చర్చనీయాంశాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ఇదే సమయాన భార‌త్‌ మాత్రం తన శతాబ్ది వేడుకల నిర్వహణ గురించి చర్చిస్తున్నదని ప్రకటించారు. ‘‘ప్రపంచమంతా పీకల్లోతు సంక్షోభంలో మునిగితే, భారత్ ఆశాకిరణంగా ఉద్భవించింద’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రపంచ స్థితిగతులు, దాని ముందున్న సవాళ్లతో భారత్ ప్రభావితమైనప్పటికీ, వాటిని అధిగమించగల ఆశావహ దృక్పథం కొరవడలేదని స్పష్టం చేశారు.

INDI alliance has ruined both industry and agriculture in Punjab: PM Modi in Hoshiarpur, Punjab

May 30th, 11:53 am

Prime Minister Narendra Modi concluded his 2024 election campaign with a spirited public rally in Hoshiarpur, Punjab, paying homage to the sacred land of Guru Ravidas Ji and emphasizing his government's commitment to development and heritage preservation.

PM Modi addresses a public meeting in Hoshiarpur, Punjab

May 30th, 11:14 am

Prime Minister Narendra Modi concluded his 2024 election campaign with a spirited public rally in Hoshiarpur, Punjab, paying homage to the sacred land of Guru Ravidas Ji and emphasizing his government's commitment to development and heritage preservation.

Bengal's enthusiasm for democracy is commendable: PM in Malda Uttar

April 26th, 11:15 am

Prime Minister Narendra Modi addressed a huge public gathering in Malda Uttar, West Bengal. He urged people to participate in the ongoing elections. PM Modi emphasized the importance of every vote in strengthening democracy and upholding the Constitution.

PM Modi addresses a public meeting in Malda Uttar, West Bengal

April 26th, 10:46 am

Prime Minister Narendra Modi addressed a huge public gathering in Malda Uttar, West Bengal. He urged people to participate in the ongoing elections. PM Modi emphasized the importance of every vote in strengthening democracy and upholding the Constitution.

Congress has always instilled fear in Dalits, sometimes in tribals, sometimes in minorities: PM in Banswara

April 21st, 02:30 pm

Campaigning for the 2024 Lok Sabha election has intensified, with Prime Minister Narendra Modi, the star campaigner for the NDA, amplifying his support for BJP candidates in Rajasthan. PM Modi addressed public meetings in Banswara today. Addressing the event, he said, “In the first phase of voting, half of Rajasthan has taught Congress a good lesson. Rajasthan, deeply rooted in patriotism, knows that Congress can never build a strong India.”

PM Modi delivers high-octane speeches at public meetings in Jalore and Banswara, Rajasthan

April 21st, 02:00 pm

Campaigning for the 2024 Lok Sabha election has intensified, with Prime Minister Narendra Modi, the star campaigner for the NDA, amplifying his support for BJP candidates in Rajasthan. PM Modi addressed public meetings in Jalore and Banswara today. Addressing the event, he said, “In the first phase of voting, half of Rajasthan has taught Congress a good lesson. Rajasthan, deeply rooted in patriotism, knows that Congress can never build a strong India.”

RJD has given only two things to Bihar, Jungle Raj and Corruption: PM Modi in Gaya

April 16th, 10:30 am

Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed a public meeting in Gaya, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Gaya and Aurangabad have announced today – Phir Ek Baar, Modi Sarkar!”

PM Modi addresses public meetings in Gaya and Purnea, Bihar

April 16th, 10:00 am

Amidst the ongoing election campaigning, Prime Minister Narendra Modi addressed public meetings in Gaya and Purnea, Bihar. Seeing the massive crowd, PM Modi said, “This immense public support, your enthusiasm, clearly indicates - June 4, 400 Paar! Bihar has announced today – Phir Ek Baar, Modi Sarkar! This election is for 'Viksit Bharat' and 'Viksit Bihar'.”

INDI కూటమి ప్రజలు శక్తికి సవాలు విసరడం దేశ దురదృష్టం: సహారన్‌పూర్‌లో ప్రధాని మోదీ

April 06th, 11:00 am

ఈరోజు, లోక్‌సభ ఎన్నికల కోసం హోరాహోరీగా జరుగుతున్న ప్రచారం మధ్య, ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ, “పదేళ్ల క్రితం, నేను ఎన్నికల ర్యాలీ కోసం సహరన్‌పూర్‌కి వచ్చాను. నేను దేశాన్ని తలవంచను, దేశాన్ని ఆగిపోనివ్వనని హామీ ఇచ్చాను. అప్పట్లో మన దేశం ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉండేది. కేవలం 10 ఏళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చాం.

ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు

April 06th, 10:21 am

ఈరోజు, లోక్‌సభ ఎన్నికల కోసం హోరాహోరీగా జరుగుతున్న ప్రచారం మధ్య, ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ, “పదేళ్ల క్రితం, నేను ఎన్నికల ర్యాలీ కోసం సహరన్‌పూర్‌కి వచ్చాను. నేను దేశాన్ని తలవంచను, దేశాన్ని ఆగిపోనివ్వనని హామీ ఇచ్చాను. అప్పట్లో మన దేశం ప్రపంచంలో 11వ ఆర్థిక శక్తిగా ఉండేది. కేవలం 10 ఏళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చాం.

Prime Minister Narendra Modi to visit Assam, Arunachal Pradesh, West Bengal and Uttar Pradesh

March 08th, 04:12 pm

Prime Minister will visit Assam, Arunachal Pradesh, West Bengal and Uttar Pradesh on 8th-10th March, 2024

Central Govt is focussing on modern connectivity in Odisha so that local resources improve the economy of the state: PM

March 05th, 05:30 pm

The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth over Rs 19,600 crores in Chandikhole, Odisha today. The projects relate to sectors including oil & gas, railways, road, transport & highways and atomic energy.

My duty is to work for the empowerment of all, and all the people of Odisha are Modi ka Parivar: PM Modi

March 05th, 04:55 pm

On his visit to Odisha, PM Modi addressed a jubilant crowd in Jajpur and paid his tributes to former CM Biju Pattnaik on his birth anniversary. He said, The presence of innumerable people here is a testimony to 400+ seats for the N.D.A. in 2024. He added, The vision for 400+ seats for N.D.A. will enable India to become the 3rd largest economy on the back of strong decision-making & robust policy implementation.

PM Modi addresses a jubilant crowd at Jajpur, Odisha

March 05th, 04:00 pm

On his visit to Odisha, PM Modi addressed a jubilant crowd in Jajpur and paid his tributes to former CM Biju Pattnaik on his birth anniversary. He said, The presence of innumerable people here is a testimony to 400+ seats for the N.D.A. in 2024. He added, The vision for 400+ seats for N.D.A. will enable India to become the 3rd largest economy on the back of strong decision-making & robust policy implementation.

ఒడిశాలోని చండిఖోల్ లో రూ.19,600 కోట్ల రూపాయలు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి

March 05th, 01:44 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఒడిషాలోని చండిఖోల్ లో రూ.19,600 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన ,జాతికి అంకితం చేశారు. ఆయిల్ అండ్ గ్యాస్, రైల్వేస్, రోడ్డు, ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్, అటామిక్ ఎనర్జీ వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి.

The devotion of the people is unparalleled, and their love is my good fortune: PM Modi

January 17th, 01:55 pm

Prime Minister Narendra Modi addressed the Shakthikendra Incharges Sammelan in Kochi, Kerala. He expressed his heartfelt gratitude for the love and warmth received from the people of Kerala. He acknowledged the overwhelming response, from the moment he landed at Kochi Airport to the thousands who blessed him along the way.