ఆవతీ కలాయ మాడీ వాయ కలాయా’ అంటూ గర్భా గీతాన్ని రాసిన ప్రధానమంత్రి
October 07th, 10:44 am
దేవీమాత దుర్గను స్తుతిస్తూ ‘ఆవతీ కలాయ మాడీ వాయ కలాయ’ అనే పల్లవితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను రాసిన ఒక గర్బా గేయాన్ని ఈ రోజున షేర్ చేశారు.We want to make GIFT City the Global Nerve Center of New Age Global Financial and Technology Services: PM Modi
December 09th, 11:09 am
PM Modi addressed the second edition of Infinity Forum, a global thought leadership platform on FinTech via video conferencing. PM Modi reiterated that India’s growth story is based on the government’s top priority to policy, good governance and the welfare of the citizens. Speaking about expanding the scope of IFSCA, PM Modi reiterated the government’s efforts to take GIFT IFSCA beyond traditional finance and ventures. “We want to make GIFT City the Global Nerve Center of New Age Global Financial and Technology Services”.ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0లో ప్రధానమంత్రి ప్రసంగం
December 09th, 10:40 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సాంకేతికార్థిక రంగంలో ప్రపంచ మేధా నాయకత్వ వేదికైన ఇన్ఫినిటీ ఫోరమ్ రెండో సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సు-2024కు సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్ఎస్‌సిఎ), ‘గిఫ్ట్’ సిటీ సంయుక్తంగా నిర్వహించాయి. ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి: నవతరం ప్రపంచ ఆర్థిక సేవలకు జీవనాడి’ ఇతివృత్తంగా ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0 సమావేశం ఏర్పాటు చేయబడింది.యూనెస్కో యొక్కఇన్ టాన్ జిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో గర్ బా నృత్యాన్ని చేర్చడాన్ని స్వాగతించిన ప్రధానమంత్రి
December 06th, 08:27 pm
యూనెస్కో యొక్క ఇన్ టాంజిబుల్ హెరిటేజ్ లిస్ట్ లో గుజరాత్ యొక్క గర్ బా నృత్య రీతి ని చేర్చిన అంశం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.డిఏఆర్పిజి లో రెండో వారం ప్రత్యేక ప్రచారం 3.0, మొదటి వారం ఉత్సాహంతోనే కొనసాగింది
October 15th, 11:19 am
పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఏపిఆర్జి) ప్రత్యేక ప్రచారం 3.0 క్రింద 2వ వారంలో కూడా ఉత్సాహంగా అంతా పాల్గొన్నారు. అక్టోబర్ 9 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 14న ముగుస్తుంది. ఈ వారం డిఏపిఆర్జిలో కార్యాలయ స్థలాలను పరిశుభ్రమైన, డిజిటల్ వాతావరణంగా మార్చడంపై దృష్టి సారించింది. ఈ వారంలో, డిఏపిఆర్జి ... 230 ప్రజా ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించింది. రికార్డ్ నిర్వహణ పద్ధతుల్లో కూడా గణనీయమైన పురోగతి కనిపించింది-