పశ్చిమ బెంగాల్ లోని హల్దియాలో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం
February 07th, 05:37 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు పశ్చిమ బెంగాల్ లోని హల్దియాను సందర్శించి, ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్టులో భాగమైన, 348 కిలోమీటర్ల దోభి - దుర్గాపూర్ సహజ వాయువు పైప్-లైన్ విభాగానికి చెందిన, ఎల్.పి.జి. దిగుమతి టెర్మినల్ ను, దేశానికి అంకితం చేశారు. హల్దియా రిఫైనరీకి చెందిన రెండవ ఉత్ప్రేరక-ఐసోడ్ వాక్సింగ్ యూనిట్ కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్.హెచ్-41 మార్గంలో హల్దియాలోని రాణిచాక్ వద్ద 4 లైన్ల ఆర్.ఓ.బి-కమ్-ఫ్లై ఓవర్ ను ఆయన దేశానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ తో పాటు, కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.పశ్చిమ బెంగాల్ లోని కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, దేశానికి అంకితం చేసిన - ప్రధానమంత్రి
February 07th, 05:36 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు పశ్చిమ బెంగాల్ లోని హల్దియాను సందర్శించి, ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్టులో భాగమైన, 348 కిలోమీటర్ల దోభి - దుర్గాపూర్ సహజ వాయువు పైప్-లైన్ విభాగానికి చెందిన, ఎల్.పి.జి. దిగుమతి టెర్మినల్ ను, దేశానికి అంకితం చేశారు. హల్దియా రిఫైనరీకి చెందిన రెండవ ఉత్ప్రేరక-ఐసోడ్ వాక్సింగ్ యూనిట్ కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్.హెచ్-41 మార్గంలో హల్దియాలోని రాణిచాక్ వద్ద 4 లైన్ల ఆర్.ఓ.బి-కమ్-ఫ్లై ఓవర్ ను ఆయన దేశానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ తో పాటు, కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.కోచి- మంగళూరు సహజవాయు పైప్‌లైన్‌ను జనవరి 5న జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి
January 03rd, 02:29 pm
కోచి – మంగళూరు సహజవాయు పైప్‌లైన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జనవరి 5 వ తేదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా జాతికి అంకితం చేస్తారు. ఇది ఒక దేశం, ఒక గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు దిశగా ఒక కీలక మైలురాయి కానుంది. కర్ణాటక,కేరళ గవర్నర్లు, ముఖ్యమంత్రులు , కేంద్ర పెట్రోలియం సహజవాయు శాఖ మంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.India - Russia Joint Statement during visit of Prime Minister to Vladivostok
September 04th, 02:45 pm
Augmenting the local strengths of North East
March 27th, 02:58 pm
The government is working on multiple fronts to bring the northeast India at the same level of development as the rest of the country. From infrastructure to tourism sector, the region is gearing up to lead India’s development journey.ఒడిశాలోని తాల్చర్ లో ఎరువుల పరిశ్రమకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ
September 22nd, 10:01 am
ఒడిశాలోని తాల్చర్ లో ఎరువుల పరిశ్రమకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునాది వేశారు. అతను తాల్చర్ వద్ద ఎరువులు పరిశ్రమ యొక్క పునర్ప్రతిష్టించడానికి ఒక ఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, కొత్తగా ఎనర్జీని పెంచడానికి మరియు అధిక వేగాన్ని పుంజుకోవటానికి దేశగానికి కొత్త ఎత్తులకు తీసుకురావడానికి ఈ సంస్థ నిబద్ధత కలిగుండాలన్నారు.ప్రధాన మంత్రి – మనసులో మాట – ప్రసారణ తేదీ 27.05.2018
May 25th, 05:30 pm
నమస్కారం! ’మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా మరోసారి మీ అందరి ముందుకూ వచ్చే అవకాశం లభించింది. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది నావికా దళానికి చెందిన ఆరుగురు మహిళా కమాండర్ల బృందం గత కొద్ది నెలల క్రితం సముద్రయానం చేస్తున్నారని చెప్పిన సంగతి.సింద్రీ ని సందర్శించిన ప్రధాన మంత్రి; ఝార్ ఖండ్ లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు
May 25th, 05:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సింద్రీ లో జరిగిన ఒక కార్యక్రమం లో భారత ప్రభుత్వం మరియు ఝార్ ఖండ్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలకు శంకుస్థాపన చేశారు.భారతదేశం మరియు రష్యా ల మధ్య లాంఛనప్రాయం కానటువంటి శిఖర సమ్మేళనం
May 21st, 10:10 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, అధ్యక్షులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ లు వారి యొక్క ఒకటో లాంఛనప్రాయం కానటువంటి శిఖర సమ్మేళనంలో 2018 మే 21వ తేదీ నాడు రష్యన్ ఫెడరేశన్ లోని సోచీ నగరంలో జరిపారు. ఇరువురు నాయకులకు వారి మైత్రి ని గాఢతరం చేసుకొనేందుకు మరియు భారతదేశానికి, రష్యా కు మధ్య నెలకొన్న ఉన్నత స్థాయి రాజకీయ సంబంధ ఆదాన ప్రదానాల సంప్రదాయానికి అనుగుణంగా ప్రాంతీయ అంశాల పట్ల, అంతర్జాతీయ అంశాల పట్ల ఒకరి అభిప్రాయాలను మరొకరికి చాటిచెప్పుకొనేందుకు ఈ శిఖర సమ్మేళనం ఒక అవకాశాన్ని ప్రసాదించింది.ఆక్ట్ ఈస్ట్ పాలసీలో ఈశాన్య ప్రాంతం చాలా ముఖ్యమైనది, 'అడ్వాంటేజ్ అస్సాం’ సదస్సులో ప్రధాని మోదీ
February 03rd, 02:10 pm
గుజరాతీలోని అస్సాం మొట్టమొదటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు 'అడ్వాంటేజ్ అస్సాం' ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు దాని తయారీ అవకాశాలను, జియోస్ట్రాటజిక్ ప్రయోజనాలను ప్రదర్శించే లక్ష్యంతో చేపట్టబడింది.‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం
February 03rd, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అస్సాం లోని గువాహాటీ లో జరిగిన ‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రసంగించారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ప్రధాన మంత్రి ముఖాముఖి సంభాషణ
October 09th, 02:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చమురు మరియు గ్యాస్ రంగ నిపుణులతో, సిఇఒ లతో ఈ రోజు సమావేశమై వారితో ముఖాముఖి సంభాషించారు.