చంద్రునిపైకి మరోసారి భారత్: ఈ దఫా వ్యోమనౌక భూమికి తిరిగి రాక
September 18th, 04:32 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత ఇవాళ సమావేశమైన కేంద్ర మంత్రిమండలి చంద్రయాన్-4 మిషన్‌కు ఆమోదం తెలిపింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రునిపై వ్యోమనౌకను దింపి విజయం సాధించిన నేపథ్యంలో తాజా మిషన్‌కు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈసారి చంద్రుని పైనుంచి నమూనాలతో వ్యోమనౌకను తిరిగి భూమికి రప్పించి, వాటిని విశ్లేషించగల సాంకేతిక పరిజ్ఞానం రూపకల్పన, సామర్థ్య ప్రదర్శన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చంద్రునిపైకి వ్యోమనౌకను పంపి, తిరిగి రప్పించగల (2040 నాటికి అమలయ్యే ప్రణాళిక) ప్రాథమిక సాంకేతిక సామర్థ్యాలను సాధించాలని ఇస్రో తలపెట్టింది. ఇందులో భాగంగా డాకింగ్/అన్‌డాకింగ్, ల్యాండింగ్ సహా భూమికి సురక్షితంగా రప్పించడంతోపాటు చంద్ర నమూనాల సేకరణ-విశ్లేషణకు అవసరమైన కీలక సాంకేతిక సామర్థ్యాలను చాటుకుంటుంది.It is hard to match India’s speed and scale: PM Modi at 37th National Games in Goa
October 26th, 10:59 pm
The Prime Minister, Shri Narendra Modi inaugurated the 37th National Games at Pandit Jawaharlal Nehru Stadium in Margao, Goa today. The Games will be held from 26th October to 9th November and will witness the participation of more than 10,000 athletes from across the country who will compete in over 43 sports disciplines across 28 venues.గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 26th, 05:48 pm
గోవాలోని మార్గోవాలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 37వ జాతీయ క్రీడలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రీడలు నవంబర్ 9 వరకు జరుగుతాయి దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అథ్లెట్లు 28 వేదికలలో 43 క్రీడా విభాగాలలో పోటీపడతారు.గగన్యాన్లో భాగమైన ‘టీవీ-డి1’ ప్రయోగ సాఫల్యంపై ప్రధానమంత్రి ప్రశంస
October 21st, 12:56 pm
గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నిర్వహించిన ‘టీవీ-డి1’ ప్రయోగం సఫలం కావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత తొలి మానవసహిత అంతరిక్షయానం కార్యక్రమ సాకారంలో ఇది మన దేశాన్ని మరో అడుగు చేరువ చేసిందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.గగన్‌యాన్ సన్నద్ధతపై ప్రధానమంత్రి సమీక్ష
October 17th, 01:53 pm
భారతదేశ గగన్‌యాన్ మిషన్ పురోగతిని సమీక్షించడానికి, భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయత్నాల భవిష్యత్తును చర్చించడానికి ఒక ఉన్నత స్థాయి సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.