It is time for new dreams, new resolutions and continuous accomplishments: PM Modi
January 10th, 10:30 am
PM Modi inaugurated the 10th edition of Vibrant Gujarat Global Summit 2024 at Mahatma Mandir, Gandhinagar. He reiterated the pledge to make India ‘viksit’ by 2047, making the next 25 years ‘Amrit Kaal’ of the country. He noted the significance of the first Vibrant Gujarat Summit of the ‘Amrit Kaal’.వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ యొక్క పదో సంచిక ను ప్రారంభించినప్రధాన మంత్రి
January 10th, 09:40 am
వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2024 యొక్క పదో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గాంధీనగర్ లోని మాహత్మ మందిర్ లో ప్రారంభించారు. ‘భవిష్యత్తు కు ప్రవేశ ద్వారం’ అనేది ఈ సంవత్సరం లో శిఖర సమ్మేళనం తాలూకు ఇతివృత్తం గా ఉంది. మరి, ఈ కార్యక్రమం లో 34 భాగస్వామ్య దేశాలు, ఇంకా 16 భాగస్వామ్య సంస్థలు పాలుపంచుకొంటున్నాయి. దేశం లోని ఈశాన్య ప్రాంతాల లో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాల ను వివరించడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ శిఖర సమ్మేళనాన్ని ఒక వేదిక గా కూడా ఉపయోగించుకొంటోంది.వర్చువల్ జీ-20 సదస్సులో ప్రధాని ముగింపు ప్రకటన (నవంబర్ 22, 2023)
November 22nd, 09:39 pm
మీ విలువైన ఆలోచనలన్నింటినీ మరోసారి అభినందిస్తున్నాను. మీరు ఓపెన్ మైండ్ తో మాట్లాడినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.వర్చువల్ జి-20 లీడర్స్ సమిట్ (నవంబర్ 22, 2023 )లో ప్రధాన మంత్రి ప్రారంభిక ప్రసంగం యొక్క అనువాదం
November 22nd, 06:37 pm
నా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, ఈ రోజు న జరుగుతున్న ఈ శిఖర సమ్మేళనం లో మీరంతా పాలుపంచుకొంటున్నందుకు గాను మీ అందరి కీ నేను నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను. 140 కోట్ల మంది భారతీయుల పక్షాన మీ అందరి కి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం.Our G-20 mantra is - One Earth, One Family, One Future: PM Modi
November 08th, 07:31 pm
PM Modi unveiled the logo, theme and website of India’s G-20 Presidency. Remarking that the G-20 logo is not just any logo, the PM said that it is a message, a feeling that runs in India’s veins. He said, “It is a resolve that has been omnipresent in our thoughts through ‘Vasudhaiva Kutumbakam’. He further added that the thought of universal brotherhood is being reflected via the G-20 logo.వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భారతదేశ జి-20 అధ్యక్షత థీమ్, వెబ్ సైట్, లోగోలను ఆవిష్కరించిన ప్రధానమంత్రి
November 08th, 04:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశ జి-20 అధ్యక్ష లోగో, థీమ్, వెబ్ సైట్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఆవిష్కరించారు.