Seventh meeting of Governing Council of NITI Aayog concludes

August 07th, 05:06 pm

The Prime Minister, Shri Narendra Modi, today heralded the collective efforts of all the States in the spirit of cooperative federalism as the force that helped India emerge from the Covid pandemic.

జి-20 సదస్సు నేపథ్యంలో “భూగోళం పరిరక్షణ : సి.ఎస్.ఐ. విధానం” అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి చేసిన ప్రసంగ పాఠం

November 22nd, 06:24 pm

ఈ రోజు, మనం, ప్రపంచ మహమ్మారి ప్రభావాల నుండి మన పౌరులను, మన ఆర్థిక వ్యవస్థలను రక్షించడంపై దృష్టి కేంద్రీకరించాము. అదే సమయంలో, వాతావరణ మార్పులపై పోరాడటానికి మన దృష్టిని కేంద్రీకరించడం కూడా అంతే ముఖ్యం. వాతావరణ మార్పు అనేది కేవలం భూ సంబంధమైన విషయంగా మాత్రమే కాకుండా సమగ్రమైన, విస్తృతమైన, సంపూర్ణ మార్గంలో పోరాడాలి. పర్యావరణానికి అనుగుణంగా మన సాంప్రదాయ జీవన విధానాలతో పాటు, నా ప్రభుత్వం యొక్క నిబద్ధతతో ప్రేరణ పొందిన భారతదేశం తక్కువ స్థాయి కార్బన్ మరియు వాతావరణ-స్థితిస్థాపక అభివృద్ధి పద్ధతులను అనుసరించింది.

జి-20 నాయకుల 15వ సదస్సు

November 22nd, 06:23 pm

2020 నవంబర్, 21-22 తేదీలలో సౌదీ అరేబియాలో వర్చువల్ మాధ్యమంగా ఏర్పాటు చేసిన జి-20 దేశాల 15వ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. జి-20 శిఖరాగ్ర సమావేశం రెండవ రోజు ఎజెండా, సమగ్రమైన, స్థిరమైన మరియు స్థితిస్థాపకంగా ఉండే భవిష్యత్తును నిర్మించడంపై దృష్టి సారించింది. ఈ సదస్సు నేపథ్యంలో భూగ్రహాన్ని పరిరక్షించుకోవడంపై కూడా ఒక కార్యక్రమం జరిగింది.