PM highlights 5 Big Trends for Global Business at Future Investment Initiative Forum in Riyadh!

October 29th, 07:21 pm

PM Modi delivered the keynote address at the Future Investment Initiative Forum in Riyadh, Saudi Arabia. The PM highlighted five major trends as the keys to future prosperity: the impact of technology, the importance of infrastructure, the revolution in human resources, care for the environment and business-friendly governance.

పేదల లో కెల్లా నిరుపేదలయిన వారికి సాధికారిత కల్పన తో పాటు వారు గౌరవప్రద జీవనాన్ని గడిపేలా చూడటమే నా ధ్యేయం: ప్రధాన మంత్రి భారతదేశం లో మేము చేసే ప్రతి కార్యక్రమం యావత్తు ప్రపంచాన్ని బలోపేతం చేస్తుంది: ప్రధాన మంత్రి రియాద్ లో ఫ్యూచ‌ర్ ఇన్ వెస్ట్‌ మెంట్ ఇనీశియేటివ్ ఫోర‌మ్ లో ప్రధానోపన్యాసాన్నిచ్చిన ప్రధాన మంత్రి

October 29th, 07:20 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా లోని రియాద్ లో జరిగిన ఫ్యూచ‌ర్ ఇన్ వెస్ట్‌ మెంట్ ఇనీశియేటివ్ ఫోర‌మ్ లో ప్రధానోపన్యాసాన్ని ఇచ్చారు.

ప్ర‌ధాన మంత్రి కింగ్ డ‌మ్ ఆఫ్‌ సౌదీ అరేబియా కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌

October 28th, 03:36 pm

నేను 2019వ సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 29వ తేదీ నాడు కింగ్ డ‌మ్ ఆఫ్ సౌదీ అరేబియా కు ఒక రోజు ఆధికారిక సందర్శన నిమిత్తం వెళ్తున్నాను. రియాద్ లో జ‌రుగుతున్న మూడో ఫ్యూచ‌ర్ ఇన్వెస్ట్ మెంట్ ఇనీశియేటివ్ ఫోర‌మ్ తాలూకు స‌ర్వ స‌భ్య స‌ద‌స్సు కు హాజ‌రు కావాలంటూ సౌదీ అరేబియా రాజు శ్రీ సల్ మాన్ బిన్ అబ్దులజీజ్‌ అల్-సౌద్ ఆహ్వానించిన మీద‌ట ఈ సందర్శన సాగుతున్నది.